ఎంజి హెక్టర్ ప్లస్

ఎంజి హెక్టర్ ప్లస్
Style: ఎస్‌యూవీ
17.00 - 22.88 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

ఎంజి ప్రస్తుతం 22 విభిన్న వేరియంట్లు మరియు 6 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. ఎంజి హెక్టర్ ప్లస్ ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, ఎంజి హెక్టర్ ప్లస్ ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా ఎంజి హెక్టర్ ప్లస్ మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి ఎంజి హెక్టర్ ప్లస్ గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

ఎంజి హెక్టర్ ప్లస్ డీజిల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎస్‌యూవీ | Gearbox
16,99,800
ఎస్‌యూవీ | Gearbox
16,99,800
ఎస్‌యూవీ | Gearbox
19,59,800
ఎస్‌యూవీ | Gearbox
20,99,800
ఎస్‌యూవీ | Gearbox
22,29,800
ఎస్‌యూవీ | Gearbox
22,49,800
ఎస్‌యూవీ | Gearbox
22,50,800
ఎస్‌యూవీ | Gearbox
22,70,800

ఎంజి హెక్టర్ ప్లస్ పెట్రోల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎస్‌యూవీ | Gearbox
17,99,800
ఎస్‌యూవీ | Gearbox
17,99,800
ఎస్‌యూవీ | Gearbox
20,39,800
ఎస్‌యూవీ | Gearbox
20,39,800
ఎస్‌యూవీ | Gearbox
20,59,800
ఎస్‌యూవీ | Gearbox
20,59,800
ఎస్‌యూవీ | Gearbox
21,72,800
ఎస్‌యూవీ | Gearbox
21,72,800
ఎస్‌యూవీ | Gearbox
21,92,800
ఎస్‌యూవీ | Gearbox
21,92,800
ఎస్‌యూవీ | Gearbox
22,67,800
ఎస్‌యూవీ | Gearbox
22,67,800
ఎస్‌యూవీ | Gearbox
22,87,800
ఎస్‌యూవీ | Gearbox
22,87,800

ఎంజి హెక్టర్ ప్లస్ మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
డీజిల్ 0
పెట్రోల్ 0

ఎంజి హెక్టర్ ప్లస్ రివ్యూ

Rating :
ఎంజి హెక్టర్ ప్లస్ Exterior And Interior Design

ఎంజి హెక్టర్ ప్లస్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

ఎంజి హెక్టర్ ప్లస్ అనేది భారతీయ మార్కెట్లో బ్రాండ్ యొక్క స్టాండర్డ్ హెక్టర్ ఎస్‌యూవీ యొక్క విస్తరించిన ఆరు / ఏడు-సీట్ల వెర్షన్. ఎంజి హెక్టర్ ప్లస్ దాని 5-సీట్ల వెర్షన్ మాదిరిగానే అదే డిజైన్ మరియు స్టైలింగ్‌తో ముందుకు వెళ్తుంది. అయితే కొన్ని సూక్ష్మమైన మార్పులు జరిగాయి. ఇవి ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది.

ఎంజి హెక్టర్ ప్లస్ హెడ్‌ల్యాంప్ మరియు డిఆర్‌ఎల్‌లు రివైజ్డ్ ఎల్‌ఇడి యూనిట్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, సిల్వర్ రూఫ్ రైల్స్, భారీగా అప్‌డేట్ చేసిన ఎల్‌ఇడి టెయిల్ లైట్లు, న్యూ రియర్ బంపర్, సిల్వర్ రూఫ్ రైల్స్ మరియు న్యూ స్కిడ్ ప్లేట్‌ వంటి వాటిని కలిగి ఉంటుంది.

ఎమ్‌జి హెక్టర్ ఎస్‌యూవీ చుట్టూ ఉన్న అధిక క్రోమ్‌లను కూడా తొలగించగలిగింది, ఇది మరింత అద్భుతమైన రూపాన్ని ఇస్తుంది. ఇందులో ఫ్రంట్ గ్రిల్ ఉంది, ఇది ఇప్పుడు ఆల్-బ్లాక్ ట్రీట్మెంట్ పొందుతుంది. అయినప్పటికీ, MG హెక్టర్ ప్లస్ యొక్క మొత్తం సిల్హౌట్ అదే విధంగా ఉంది. హెక్టర్ ప్లస్ 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ను అదే డిజైన్‌తో ముందుకు తీసుకువెళుతుంది.

ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌ స్టార్రి స్కై బ్లూ షేడ్ అని పిలువబడే ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్ కలిగి ఉంది. ఇది దాని మునుపటి వెర్షన్ల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది. మునుపటివాటికంటే ఇది 65 మిమీ పొడవును కూడా కలిగి ఉంటాయి, ఇది హెక్టర్ ప్లస్ మూడవ వరుస సీట్లను ఉంచడానికి సహాయపడుతుంది.

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ లోపల దాని ఐదు సీట్ల వెర్షన్ మాదిరిగానే ముందుకు వెళ్తుంది. డాష్ బోర్డు సాఫ్ట్-టచ్ మెటీరియల్ మరియు లెదర్ తో చుట్టబడిన అప్హోల్స్టరీ మిశ్రమంతో వస్తుంది. క్యాబిన్ వెనుక భాగంలో వ్యక్తిగత కెప్టెన్ సీట్లు కూడా ఉన్నాయి, మూడవ వరుసలోని బెంచ్ సీట్లు 50:50 స్ప్లిట్‌తో వస్తాయి, ఇవి అవసరమైనప్పుడు లగేజ్ స్థలాన్నిమెరుగుపరచడానికి ఇవి సహాయపడతాయి.

ఎంజి హెక్టర్ ప్లస్ ఇంజన్ మరియు పనితీరు

ఎంజి హెక్టర్ ప్లస్ Engine And Performance

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ యొక్క బోనెట్ కింద అదే రెండు ఇంజన్లు ఉన్నాయి. ఇందులో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ 140 బిహెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ తేలికపాటి 48 వి హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయబడుతుంది.

ఇందులో ఉన్న 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 172 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి, పెట్రోల్ యూనిట్ అప్సనల్ 7-స్పీడ్ డిసిటిని కూడా అందుకుంటుంది.

ఎంజి హెక్టర్ ప్లస్ ఇంధన సామర్థ్యం

ఎంజి హెక్టర్ ప్లస్ Fuel Efficiency

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 60 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లోని ఇంధన సామర్థ్య గణాంకాలు విషయానికి వస్తే ఇందులో పెట్రోల్ మరియు డీజిల్ శక్తితో కూడిన వేరియంట్‌లకు 13 కి.మీ / లీ నుండి 17 కి.మీ / లీ మధ్య మారుతూ ఉంటాయి. హెక్టర్ ప్లస్ ఒక ఫుల్ ట్యాంక్ ఇంధనంలో 900 కిలోమీటర్ల దూరాన్ని అందిస్తుంది.

ఎంజి హెక్టర్ ప్లస్ ముఖ్యమైన ఫీచర్లు

ఎంజి హెక్టర్ ప్లస్ Important Features

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ తన నాలుగు వేరియంట్లలో అనేక ఫీచర్లు అందిస్తుంది. వీటిలో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఇడి టెయిల్ లైట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్‌తో ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ & ఫోల్డబుల్ ORVM లు, ఫాగ్ లాంప్స్, కీలెస్ ఎంట్రీ, పెద్ద MID తో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్ప్లేతో 10.25-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఐ-స్మార్ట్ కనెక్టెడ్ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటివి ఉన్నాయి.

ఇక ఎమ్‌జి హెక్టర్ సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, సీట్‌బెల్ట్ ప్రెటెన్షనర్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి.

ఎంజి హెక్టర్ ప్లస్ తీర్పు

ఎంజి హెక్టర్ ప్లస్ Verdict

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంది. దీని లోపల చాలా ఫీచర్లు, కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ, ప్రీమియం ఇండ్యూసువల్ కెప్టెన్ సీట్లు వంటివి కలిగి ఉంది. ఇది ఐదు-సీట్ల వెర్షన్ కి భిన్నంగా లేదు, ఇందులో ఉన్న మూడవ వరుస సీట్లతో పిల్లలకు మాత్రమే ఆచరణాత్మకమైనది.

ఎంజి హెక్టర్ ప్లస్ ఎంజి హెక్టర్ ప్లస్ కలర్లు


Starry Black
Havana Grey
Aurora Silver
Dune Brown
Glaze Red
Candy White

ఎంజి హెక్టర్ ప్లస్ పెట్రోల్ కాంపిటీటర్స్

ఎంజి హెక్టర్ ప్లస్ డీజిల్ కాంపిటీటర్స్

ఎంజి హెక్టర్ ప్లస్ పెట్రోల్ మైలేజ్ కంపారిజన్

  • మహీంద్రా ఎక్స్‌యువి700 మహీంద్రా ఎక్స్‌యువి700
    local_gas_station పెట్రోల్ | 0
  • హ్యుందాయ్ అల్కాజర్ హ్యుందాయ్ అల్కాజర్
    local_gas_station పెట్రోల్ | 0

ఎంజి హెక్టర్ ప్లస్ డీజిల్ మైలేజ్ కంపారిజన్

  • మహీంద్రా స్కార్పియో-ఎన్ మహీంద్రా స్కార్పియో-ఎన్
    local_gas_station డీజిల్ | 0
  • టాటా హారియర్ టాటా హారియర్
    local_gas_station డీజిల్ | 14.6

ఎంజి ఎంజి హెక్టర్ ప్లస్ ఫోటోలు

ఎంజి హెక్టర్ ప్లస్ Q & A

ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌ ఎస్‌యూవీలో ఆఫర్‌లో ఉన్న వేరియంట్లు ఏవి?

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ స్టైల్, సూపర్, స్మార్ట్ & షార్ప్ అనే నాలుగు వేరియంట్లు ఉన్నాయి.

Hide Answerkeyboard_arrow_down
ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లోని కలర్ అప్సన్స్ ఏమిటి?

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ కాండీ వైట్, గ్లేజ్ రెడ్, స్టార్రి బ్లాక్, అరోరా సిల్వర్, బుర్గుండి రెడ్ & స్టార్రి స్కై బ్లూ వంటి పెయింట్ స్కీమ్స్ ఉన్నాయి.

Hide Answerkeyboard_arrow_down
ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లో స్టాండ్-అవుట్ ఫీచర్ ఏమిటి?

రెండవ వరుసలో ఇండ్యూసువల్ కెప్టెన్ సీట్లు.

Hide Answerkeyboard_arrow_down
ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌కు ప్రత్యర్థులు ఏవి ?

ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్ మరియు రాబోయే టాటా గ్రావిటాస్ వంటి వాటికి ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ప్రత్యర్థిగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌లో కూర్చునే సామర్థ్యం ఎంత?

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ 6 మంది కూర్చునే సామర్థ్యం కలిగి ఉంది.

Hide Answerkeyboard_arrow_down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X