నవ్వడం భోగం.. నవ్వించడం యోగం.. నవ్వకపోవడం రోగం

నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగం... నవ్వకపోవడం ఒక రోగం' అన్నాడో మహాకవి. ఒకప్పుడు నవ్వు నాలుగు విధాలా చేటు అనేవాళ్లు, కానీ ఇప్పుడు నవ్వు నలభై విధాలా గ్రేటు అంటున్నారు. ఇది అక్షరాలా సత్యం. సృష్టిలో ఉన్న జీవులన్నింటిలోనూ హాయిగా నవ్వగలిగే వరం ఒక్క మనిషికే మాత్రం సొంతం. కానీ నేటి యాంత్రిక జీవనంలో మనిషి నవ్వును మరిచిపోతున్నాడు.

నవ్వితే హాయిగా, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. కడుపుబ్బా నవ్విన తర్వాత ఎలా ఉందని అడిగితే, చాలామంది చాలా హాయిగా ఉందని చెబుతారు. నవ్వు ఓ దివ్య ఔషదంలా పనిచేస్తుంది. నవ్వు అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్‌ లాంటిది. దీనికి మించిన వ్యాయామం మరొకటి లేదు. శారీరకంగానూ, మాన సికంగానూ ఎంతో ఆరోగ్యాన్నిచ్చి, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చేసేది నవ్వు.

ఎప్పుడూ రోటీన్ కథనాలు ప్రచురించి బోర్ కొట్టించకుండా అప్పుడప్పుడూ ఇలా వినోదాత్మక కథనాలను ప్రచురిస్తూ, మా పాఠకులను నవ్వించే ప్రయత్నమే ఈ కథనం. నేటి మోడ్రన్ యుగంలో మరమనుషుల్లా పనిచేస్తున్న ప్రజలను నవ్వించేందుకు అనేక సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో పలు ఫొటోలు, సరదా వ్యాఖ్యలతో పోస్ట్‌లను చేస్తుంటారు. అలాంటి కొన్ని బెస్ట్ పోస్ట్‌లను సేకరించి ఈ కథనంలో ప్రచురించడమైనది. ఇవి కేవలం సరదా కోసం మాత్రమే ఎవ్వరినీ ఉద్దేశించనవి కావని మనవి.
మరిన్ని ఫన్నీ ఫొటోల కోసం ఈ లింక్‌‌పై క్లిక్ చేయండి!

బైక్ మందు కొడితే..

బైక్ మందు కొడితే..

మనం మందు కొట్టి బైక్ నడిపితే తప్పు.. కానీ అదే బైక్ మందు కొడితే...?

వానొచ్చెనంటే వరదొస్తది..

వానొచ్చెనంటే వరదొస్తది..

వానొచ్చెనంటే వరదొస్తది.. వరదొస్తే నడిపే వాళ్లకి మాత్రం కైలాసం కనపడుద్ది..

అబ్బా స్టంటు బాగానే ఉందే..

అబ్బా స్టంటు బాగానే ఉందే..

స్టంటు బాగానే ఉంది.. కొంచెం అటో ఇటో అయితే.. బైక్ ఎక్కాల్సిన రైడర్ హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సి వస్తుంది..

అదీ రజనీ సార్ పవర్ అంటే..

అదీ రజనీ సార్ పవర్ అంటే..

మరి అదే రజనీ సార్ పవర్ అంటే.. ఆయన పేరుకి, రూపుకే కాదు.. ఫొటోకు కూడా పవర్ ఉంది..

చికెన్ ఎక్స్‌ప్రెస్..

చికెన్ ఎక్స్‌ప్రెస్..

కూ.. చిక్.. చిక్.. తప్పుకోండి.. తప్పుకోండి.. చికెన్ ఎక్స్‌ప్రెస్ వస్తోంది..

ఇక్కడ పశువు ఎవరు?

ఇక్కడ పశువు ఎవరు?

ఇక్కడ పశువు ఎవరు.. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న ఆవా లేక రూల్స్ పాటించని ఆటో డ్రైవరా..?

ఆటో మీద ఆటో..

ఆటో మీద ఆటో..

కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ పైకి ఎలా ఎక్కాలిరా జఫ్ఫా..

హోమ్ డెలివరీ

హోమ్ డెలివరీ

పర్‌ఫెక్ట్ హోమ్ డెలివరీ అంటే అర్థం ఇదేనేమో..? ఏకంగా ఇంటినే డెలివరీ చేసేస్తున్నారు..

ఆదిమానవుడి బైక్

ఆదిమానవుడి బైక్

ఆదిమానవుడే బైక్ తయారు చేసుంటే ఇలాగే ఉండేదేమో..

క్వార్టర్ సరిపోలేదా..

క్వార్టర్ సరిపోలేదా..

ఏంటమ్మా బండి.. క్వార్టర్ సరిపోలేదా.. ఏకంగా ఫుల్లు లాగించేస్తున్నావ్..

సన్న కార్లకు సైట్ ఏద్దామని..

సన్న కార్లకు సైట్ ఏద్దామని..

ఏం బస్సూ.. పిట్టగోడ ఎక్కి సన్న కార్లకు సైట్ వేద్దామనుకుంటున్నావా..?

రియల్ రెడ్‌బుల్

రియల్ రెడ్‌బుల్

వంద రూపాయలు పెట్టి రెడ్‌‌బుల్ డ్రింగ్ తాగితే ఏమొస్తుంది బలం.. అసలు సిసలైన ఒరిజినల్ మిల్క్ లోనే ఉంది నిజమైన బలం..

సీజన్ ఎఫెక్ట్

సీజన్ ఎఫెక్ట్

ఈ సీజన్‌లో ఈ ఫీట్లు/పాట్లు షరా మామూలే..

పేదోడి పోర్షే కారు

పేదోడి పోర్షే కారు

పేదోడి పోర్షే కారు..

చివరకు మిగిలింది

చివరకు మిగిలింది

తాగి వాహనం నడిపితే చివరకు మిగిలిదే ఇదే మరి...

గుండె జారి గల్లంతయ్యింది

గుండె జారి గల్లంతయ్యింది

ఈ ఫీట్ చేసే వారికే కాదు.. చూసేవారికి కూడా గుండె జారి గల్లంతవుతుంది..

ఏయ్ షేకూ..

ఏయ్ షేకూ..

షేక్: ఏదో ఫొన్ వచ్చినట్టుందే...

పులి: ఏయ్ షేకూ.. ఫోన్ చూసింది చాలు కానీ ముందు బండి పోనీవోయ్..

డ్యుకాటి బ్యాక్..

డ్యుకాటి బ్యాక్..

బైక్‌లు ముందు నుంచే కాదు వెనుక నుంచి కూడా అందంగానే ఉంటాయ్..

హ్యాంగింగ్ ట్రైన్..

హ్యాంగింగ్ ట్రైన్..

జర్మనీలో హ్యాంగింగ్ ట్రైన్లు ఉంటాయి. క్రిందన హ్యాంగింగ్ ట్రైన్లు, పైన మామూలు ట్రైన్లు వెల్తుంటాయి. బాగుంది కదూ ఈ టెక్నాలజీ..

భూష్మాండం బద్దలు..

భూష్మాండం బద్దలు..

మరికాసేపట్లో భూష్మాండం బద్దలైపోద్ది..

బండి కొంచెం, టైర్లు ఘనం

బండి కొంచెం, టైర్లు ఘనం

మైలేజ్ మ్యాటర్ మర్చిపోవాల్సిందే.. దీన్ని నడపాలంటే పెట్రోల్ బంక్ కొనాల్సిందే..

తొయ్ రా మచ్చా తొయ్..

తొయ్ రా మచ్చా తొయ్..

దీనెమ్మా డొక్కు స్కూటర్.. పోవే ముందుకు పోవే.. తొయ్ రా మచ్చా తొయ్ ఇంకా ఫాస్ట్‌గా తొయ్..

లాంబోర్గినీకి పళ్లు వస్తే..

లాంబోర్గినీకి పళ్లు వస్తే..

లాంబోర్గినీ ఎల్లప్పుడూ ****** టూత్‌పేస్టునే వాడుతుంది.

కొత్త సీట్ బెల్ట్ డిజైన్

కొత్త సీట్ బెల్ట్ డిజైన్

కొత్త సీట్ బెల్ట్.. ప్రమాదాలను 45 శాతం తగ్గిస్తుందట..

లారీ రైలు

లారీ రైలు

రైలు పట్టాలపై లారీ.. చేద్దామా ఓ తీయ్యటి సవారీ..

లాం........గ్ బస్సు

లాం........గ్ బస్సు

ఇది బస్సా లేక మినీ రైలా..?

లిఫ్ట్ ప్లీజ్..

లిఫ్ట్ ప్లీజ్..

సారీ ఖాలీ లేదు..

పర్లేదన్నా ఎక్కడో ఒక దగ్గర సర్దుకుంటాలే..

ఇది బోటు అనుకున్నారా..?

ఇది బోటు అనుకున్నారా..?

కాదు బోటులా కనిపించే ఓ హోటల్.

చందమామను అందుకున్నానోచ్..

చందమామను అందుకున్నానోచ్..

అయ్.. నేను చందమామను అందుకున్నానోచ్..

సైజు పెద్దదైంది కదా..

సైజు పెద్దదైంది కదా..

రెయిన్ కోటు సైజ్ కొంచెం పెద్దదైనట్లుంది కదా..

రెయిన్ వాటర్‌పై సర్ఫింఫ్

రెయిన్ వాటర్‌పై సర్ఫింఫ్

నీళ్లపై సర్ఫింగ్ చేయాలంటే సముద్రం వరకూ వెళ్లాల, అలా రోడ్డుపైకి వస్తే పోలా..

నవ్వకండి ప్లీజ్..

నవ్వకండి ప్లీజ్..

అప్రమత్తంగా లేకపోతే అడుగడునా ప్రమాదమే..

వాన పిచ్చోడు..

వాన పిచ్చోడు..

ఏం బాబు సరదా తీరిందా..

ఉత్తరాఖాండ్ కాదండోయ్..

ఉత్తరాఖాండ్ కాదండోయ్..

కేరళలోని హైవే రహదారులు..

కేరళ వెళ్లాల్సిందే..

కేరళ వెళ్లాల్సిందే..

ఈ చిత్రం చూడాలంటే కేరళ వెళ్లి తీరాల్సిందే..

అక్కడెలా పెట్టావ్ రా..

అక్కడెలా పెట్టావ్ రా..

టూరింగ్ బస్సుల ఫీట్లు.. అందులో భక్తులు పడే పాట్లు.. ఆ భగవంతుడికే తెలియాలి..

ట్రాక్టర్ బైక్

ట్రాక్టర్ బైక్

నడిపే ధీరుడెవ్వడు..

వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్

వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్

కన్నెలకు మాత్రమేనా..?

ఇదీ చిత్రం

ఇదీ చిత్రం

మరి ప్రకృతి విపత్తులు రాకుండా ఎలా ఉంటాయ్..

పేదోడి డిజే

పేదోడి డిజే

పేదోడి డిజే..

కొంత విజ్ఞానం

కొంత విజ్ఞానం

ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఆయిల్ ట్యాంకర్ షిప్, 458 మీటర్ల నెవిస్

కొంత విజ్ఞానం

కొంత విజ్ఞానం

హ్యార్లీ డేవిడ్‌సన్ మొట్టమొదటి మోటార్‌‌సైకిల్

కొంత విజ్ఞానం

కొంత విజ్ఞానం

ఫోర్డ్ తొలి ఎలక్ట్రిక్ కార్, 1916 మోడల్

మేరా భారత్ మహాన్

మేరా భారత్ మహాన్

సైనికుల ఫీట్లు.. చూసేవారు కొడతారు చప్పట్లు..

బోట్ ఫారెస్ట్

బోట్ ఫారెస్ట్

మొక్కలతో నిండిపోయి అడవిగా మారిన పురాతన నౌక

ఫ్లయింగ్ కార్..

ఫ్లయింగ్ కార్..

ఇలా కూడా ఎగిరించవచ్చేమో.. (యానిమేషన్)

మొక్కలకు షవర్ బాత్

మొక్కలకు షవర్ బాత్

మొక్కలకు షవర్ బాత్ చేయించే కొత్త టెక్నాలజీ.. మీరు కూడా ట్రై చేయండి..

కర్ణాటకలో

కర్ణాటకలో

ప్రమాదం అంచున ప్రకృతి అందాలు..

స్కూటర్లు..

స్కూటర్లు..

సూపర్‌బైక్‌లు కావు.. డొక్కు స్కూటర్లే..

మరిన్ని ఫన్నీ ఫొటోలు

మరిన్ని ఫన్నీ ఫొటోలు

More from DriveSpark

Article Published On: Friday, July 19, 2013, 11:22 [IST]
English summary
Here we are back with some more interesting funny automobile pictures. Have an eye on these wonderful collection. Smile is good medicine for all diseases so always keep smiling.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+