వాహనదారులారా.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు జరభద్రం, ఎందుకంటే వీడియో చూడండి

భారతదేశంలో ఇటీవల చాలా రాష్ట్రాల్లో అత్యధికంగా వర్షాలు పడుతున్నాయి. అధిక వర్షపాతం వల్ల లోతట్టు ప్రాంతాలు వర్షపునీటితో సతమతమవుతున్నాయి. విస్తృతమైన వర్షాల వల్ల ప్రకృతి పులకరించడమే కాకూండా, అన్నం పెట్టే అన్నదాతలకు కూడా మేలు చేస్తుంది.

వాహనదారులారా.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు జరభద్రం, ఎందుకంటే వీడియో చూడండి

వర్షాల వల్ల చాలా వరకు లాభాలు ఉన్నప్పటికీ, నష్టాలు కూడా కొంత వరకు ఉండనే ఉన్నాయి. అధిక వర్షాల సమయంలో వాహనదారులు ఎక్కువ ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా భారీ వర్షాల వల్ల పట్టణ ప్రాంతాలలోని వాహనదారులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వాహనదారులారా.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు జరభద్రం, ఎందుకంటే వీడియో చూడండి

పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ భాగం రోడ్లు నీటితో నిండిపోతాయి. రోడ్లు నీటితో నిండిపోవడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఎక్కువ వర్షాల వల్ల వాహనాలకు కొన్ని సార్లు భారీ నష్టం కూడా వాటిల్లుతుంది. ఇటీవల ఇలాంటి సంఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో వెలువడింది.

వాహనదారులారా.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు జరభద్రం, ఎందుకంటే వీడియో చూడండి

వర్షపాతం ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని ప్రాంతాల్లో భూమి చాలా మెత్తబడుతుంది. ఢిల్లీలో ఒక కారు రోడ్డు లోపల ఉన్న సింక్‌లో పడిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. గుంటలో పడిపోయిన కారుని క్రేన్ సహాయంతో బయటకు తీశారు.

వాహనదారులారా.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు జరభద్రం, ఎందుకంటే వీడియో చూడండి

గుంటలో పడి ఎక్కువ ప్రమాదానికి కారణమైన కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 కా గుర్తించబడింది. గుంటలో పడటం వల్ల తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇక్కడ చూడవచ్చు. గత కొద్ది రోజులుగా రాజధాని ఢిల్లీలో నిరంతరం వర్షాలు కురుస్తున్నాయని, ఈ నిరంతర వర్షం కారణంగా రోడ్లు మృదువుగా, బలహీనంగా మారాయి. ఇలాంటి పరిస్థితిలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి.

ఇలాంటి సంఘటన ఈ మధ్య కాలంలో ఒకటి బయటకు వచ్చింది. ఈ సంఘటన ముంబైలో జరిగింది. దీని గుర్తించి మనం ఇదివరకే తెలుసుకున్నాం. ఈ సంఘటలో రహదారి ప్రక్కన నిలిపిన కారు అకస్మాత్తుగా గుంటలో పడి పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిసింది. దీనికి సంబందించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాహనదారులారా.. రోడ్డుపై వెళ్తున్నప్పుడు జరభద్రం, ఎందుకంటే వీడియో చూడండి

వర్షాలు పడేటప్పుడు వాహనదారులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. భూమి చాలా మెత్తగా అవ్వడం వల్ల భూమిలోకి కృంగిపోతున్న సంఘటనలు వస్తూనే ఉన్నాయి. కావున వాహనదారులు తమ వాహనాలను పొడిగా ఉన్న ప్రదేశాల్లో నిలిపి ఉంచడం మంచిది.

Most Read Articles

English summary
Hyundai Grand i10 Falls Into A Sinkhole In New Delhi. Read in Telugu.
Story first published: Tuesday, July 20, 2021, 13:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X