టైటానిక్ షిప్, టైటానిక్ సినిమా...! మీరు తెలుసుకోవాల్సిన ఆశక్తికరమైన విషయాలు....!!

By Anil

గత శతాబ్దంలో అత్యంత ఘోరమైన షిప్ ప్రమాదాలలో ఒకటిగా టైటానిక్ నిలిచి పోయింది. అతి పెద్ద విలాసవంతమైన టైటానిక్ పడవ మునక అప్పట్లో యావత్ ప్రపంచాన్నే భాదపెట్టింది. గత శతాబ్దంలో అతి ఘోరమైన ఓడ ప్రమాదం టైటానిక్ అని చరిత్ర తన చీకటి పేజిలలో లిఖించింది. అంతేనా ఇది ప్రపంచంలో అతి పెద్ద ఓడ అని సంభరపడేలోపే ఇది ప్రమాదానికి గురి అయ్యింది.

ఆ తరువాత ప్రపంచం మొత్తం ఈ టైటానిక్ షిప్ గురించి మరిచిపోతున్న సంధర్భంలో జేమ్స్ కామెరూనే అనే దర్శకుడు ఈ టైటానిక్ పడవ ఆధారంగా 1997లో ఒక డాక్యుమెంటరీ (సినిమా) తీశాడు. ఆ పడవ ప్రయాణంలో ఒక చిన్న ప్రేమ కథకు ప్రాణం పోసి ఆ ప్రమాదాన్ని కళ్ళకు కట్టినట్లు ఎంతో అందంగా చిత్రీకరించాడు. మనం చూసింది ఎంత వరకు నిజమో కాదో తెలిదు కాని. కామెరూన్ చిత్రీకరించిన సినిమా ద్వారా ప్రపంచం మొత్తం టైటానిక్‌ను ఇప్పుటికి గుర్తుపెట్టుకున్నారు.

ఇంతటి పేరున్న టైటానిక్ షిప్‌కు మరియు టైటానిక్ చిత్రానికి మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే తెర వెనుక మనకు తెలియాల్సిన విషయాలు మరియు తెర ముందు మనం చూసిన విషయాల మధ్య గల తేడాలు, మరియు వాటి నిజాలను క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

 టైటానిక్ ధర

టైటానిక్ ధర

1912లో అసలైన టైటానిక్‌ నిర్మించారు. అప్పట్లో దీని నిర్మాణానికి దాదాపుగా 7.5 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేశారు. ఇదే డబ్బును ప్రస్తుతం డాలరు విలువతో లెక్కగట్టగా దాదాపుగా 120 మిలియన్ డాలర్లు అన్నమాట.

 సినిమాలో

సినిమాలో

టైటానిక్ సినిమాలో ఉపయోగించిన షిప్ నిర్మాణానికి ఎంత ఖర్చు అయ్యిందో తెలుసా ఏకంగా 200 మిలియన్ డాలర్లు. అసలైన టైటానిక్ షిప్‌ కన్నా ఇది ఎంతో ఎక్కువ.

 ప్రేమ కథ

ప్రేమ కథ

టైటానిక్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ సినిమాలో ఇద్దరు ప్రేమికులను సృష్టించాడు. అందులో హీరో జాక్ మరియు హీరోయిన్ రోజ్ వీరు టైటానిక్ చిత్రంలో నిజమైన ప్రేమికులు. కాని మనకు తెలిసినంతవరకు ఈ షిప్ ఎలాంటి ప్రేమ కథలు లేవు. కాని అర్థాంతరంగా అసులు బాసిన ఆ పడవలో ఎంత మంది ప్రేమికులు ఉన్నారో ఎవరికి తెలుసు.

ప్రముఖ నటులు

ప్రముఖ నటులు

టైటానిక్ సినిమాలో కథానాయకుడి జాక్ పాత్రను టామ్ క్రుష్టాన్ పోషించాడు, కథానాయికగా రోజ్ పాత్రలో మెడోన్నా పోషించారు. టైటానిక్ సినిమా దర్శకుడు కామెరూన్ ఇందులో కొన్ని ప్రముఖ పాత్రలలో డికాప్రియో, కెటి విన్స్‌లెట్ వారు నటించారు.

కామెరూన్ ముద్ర

కామెరూన్ ముద్ర

మరొక ఆశక్తికరమైన సమాచారం ఈ టైటానిక్ సినిమా వెనుకున్న విజయానికి ముఖ్యకారకుడు జేమ్స్ కామెరూన్. ఇందులో జేమ్స్ కామెరూని తన పెన్సిల్‌తో స్వతహాగా హీరో, హీరోయిన్‌ల చిత్రపటాలను గీశాడు. అంతే కాదు టైటానిక్ డాక్యుమంటరీకి కావాల్సిన అన్ని చిత్రాలను కామెరూన్ స్వయంగా చిత్రీకరించాడు.

తెర ముందు, తెర వెనుక

తెర ముందు, తెర వెనుక

తెర వెనుక టైటానిక్ పడవ నార్త్ అట్లాంటిక్ ‌సముద్రంలో ఒక మంచు పర్వతాన్ని ఢీ కొని మునిగిపోయింది. కాని టైటానిక్ సినిమాలో టైటానిక్ షిప్ స్థానంలో రెండు సబ్‌మెరైన్‌లను ఉపయోగించి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆ తరువాత కొంచెం రియాలిటి కోసం కంప్యూటర్‌లో కొన్ని సెట్టింగ్స్ చేశారు.

శక్తికి మించిన ప్రయత్నం

శక్తికి మించిన ప్రయత్నం

అవుననే చెప్పాలి, ఎందుకంటే మనం సినిమాలో చూసినపుడు మొదట్లో మునిగిపోయిన సినిమా గురించి డీటెయిల్ గా చూపించారు చూశారా. నిజంగా చెప్పాలంటే ఆ సీన్స్ కోసం దాదాపుగా 12,500 అడుగుల లోతులో మునిగిపోయి ఉన్న టైటానిక్ దగ్గరకు వెళ్లి చిత్రీకరించారు.

ప్రత్యేకమైన కెమెరాలు

ప్రత్యేకమైన కెమెరాలు

టైటానిక్ చిత్రీకణ సమయంలో, మునిగిపోయి ఉన్న టైటానిక్ దగ్గరకు వెళ్ళడానికి 12 సార్లు సబ్‌‌మెరైన్స్‌లో వెళ్ళి 15 నిమిషాల పాటు సముద్ర గర్బంలో ఉండి చిత్రీకరించారు. బహుశా ఈ చిత్రంలో తీసిన అతి కష్టతరమైన సీన్లు ఇవేనేమో. మరియు మునిగి ఉన్న నౌకలోని విశేషాలు క్లియర్‌గా ఉండటానికి అప్పట్లో ప్రత్యేకమైన కెమెరాలను ఉపయోగించారు.

నిడివి

నిడివి

టైటానిక్ నౌక ఒక మంచు పర్వతాన్ని ఢీకొని మునిగిపోయిందని మనందరికి తెలుసు కదా. టైటానికి మునిగిపోవడానికి 2 గంటల 40 నిమిషాల సమయం పట్టింది. ఈ సినిమా నిడివి కూడా ఇంతే సమయం అనుకోండి. కాని దీనిని పూర్తిగా చిత్రీకరించిన తరువాత దీని మొత్తం డాక్యుమెంటరీ దాదాపుగా 36 గంటలు ఉన్నట్లు దీనిని కంపోజ్ చేసిన జేమ్స్ హార్నర్ తెలిపాడు.

ఇది కూడా ఒక నిజం

ఇది కూడా ఒక నిజం

సినిమాలో హీరో, హీరోయిన్ చనిపోయే ముందు ఆ భయంకర ప్రళయాన్ని తలుచుకుని ఒకరిని ఒకరు హత్తుకుంటారు. అచ్చం ఇలాంటి సంఘటన టైటానిక్ ప్రమాదంలో జరిగింది. సముద్ర నీటితో నిండిపోయిన ఒక గదిలో ఒక జంట ఒకరికి ఒకరు హత్తుకుని అదే భంగిమలో మరణించారు.

మునిగిపోయే సమయం

మునిగిపోయే సమయం

టైటానిక్ మునిగిపోయేటప్పుడు హీరో, హీరోయిన్‌ను ప్రాణాలతో కాపాడుతాడు కదా అప్పుడు సినిమాలో సమయం సరిగ్గా 2.20 అవుతున్నట్లు ఉంటుంది దీనికి కారణం నిజంగా టైటానికి అదే సమయంలో మునిగిపోయింది.

తాత్కాలిక సముద్రం

తాత్కాలిక సముద్రం

టైటానిక్ చిత్రంలోని చివరి సీన్ల కోసం కేవలం మూడు అడుగుల లోతున్న ఒక స్విమ్మింగ్ ఫూల్‌లో చిత్రీకరించారు. కాని కామెరూన్ బృధం ఈ చిత్రాన్ని కనులకు కట్టినట్లు తెరకెక్కించారు.

నిజం.. నిజం... నిజం...

నిజం.. నిజం... నిజం...

టైటానిక్ సినిమాలో చివరిలో కొంత మంది గిటార్ ప్లే చేస్తుంటారు చూశారా ? ఇది నిజం అని ఒక వెబ్‌సైట్ చెప్తోంది. నిజ జీవితంలో కూడా టైటానిక్ మునిగిపోయే సమయంలో ప్రజలలో విశ్వాసం పెంచేందుకు కొంత మంది ఇలా ప్లే చేశారని తెలిపారు.

అణు ఆయుధాలు

అణు ఆయుధాలు

టైటానిక్ సినిమా దర్శకుడ జేమ్స్ కామెరూన్ పదవ చిత్రం ఈ టైటానిక్. కామెరూన్ అంతవరకు చిత్రీకరించిన ప్రతి సినిమాలో కూడా అణ్వాయుధాలను ఉపయోగించినట్లు తెరకెక్కించాడు. కాని అణ్వాయుదాలను లేకుండా చిత్రీకరించిన ఇతని మొదటి సినిమా టైటానిక్ కావడం విశేషం.

పెంపుడు కుక్కలు

పెంపుడు కుక్కలు

అసలైన టైటానిక్‌లో ప్రయాణించిన వారు ఎక్కువ మంది తమ పెంపుడు కుక్కలను కూడా తెచ్చుకున్నారు. కాని ప్రమాదం ద్వారా లైఫ్ బోట్లతో ప్రాణాలు దగ్గించుకున్న వారిలో కేవలం మూడు పెంపుడు కుక్కలను మాత్రమే బ్రతికించుకున్నారు. కాని మీరు సినిమాను చూసినట్లయితే ఎక్కడ కూడా కుక్కలకు సంభందించిన సీన్లు కనపడవు.

షిప్ విడిభాగాలు

షిప్ విడిభాగాలు

టైటానిక్ షిప్ విడిభాగాలను అన్నింటిని కాలిఫోర్నియాలో టైటానిక్‌కు సెట్ చేశారు. అదే విధంగా దీని ఇంటీరియర్ లో కొన్ని మిలియన్ విడిపరకరాలను అమర్చి దీనిని రూపొందించారు.

ఫైట్ సీన్లు

ఫైట్ సీన్లు

టైటానిక్ సినిమాలో ఇంజన్ రూమ్‌లో కొన్ని ఫైట్లకు చెందిన సన్నివేశాలు ఉన్నాయి కదా. వీటిని అతి పెద్ద ఇంజన్ దగ్గర స్టంట్ మ్యాన్‌లను ఉపయోగించుకుని ఈ సన్నివేశాలను చిత్రీకరించారు.

 అలంకరణలు

అలంకరణలు

టైటానిక్ సినిమాలో గల అన్ని అలంకరణలు సెట్టింగ్స్ ద్వారా మనకు చూపించారు. కాని అసలైన టైటానిక్‌లోని ఇంటీరియర్‍‌‌‌ను వైట్ స్టార్ లైన్ అనే ఇంటీరియర్ డిజైన్ సంస్థ అత్యంత ప్రావీణ్యులైన డిజైనర్ల చేత తయారు చేయించింది.

ఆశ్చర్యపోయిన కామెరూన్

ఆశ్చర్యపోయిన కామెరూన్

దీనిని చిత్రీకరించే ముందు ఒక సారి కూలిపోయిన టైటానికి‌ను సందర్శించాలని నిర్ణియించుకున్నాడు. అందులో భాగంగానే అక్కడికి వెళ్లిన కామెరూన్‌ మునిగి పోయి ఉన్న టైటానిక్ డిజైన్, తయారీ విధానాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యానని తెలిపాడు.

టైటానిక్ షిప్, టైటానిక్ సినిమా...! మీరు తెలుసుకోవాల్సిన ఆశక్తికరమైన విషయాలు....!!

ఒక పద్దతి ప్రకారం ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్న కామెరూన్ ఇందులో ప్రేమ కథను పరిచయం చేశాడు. ఈ ప్రేమ కథలో ఉన్న అందమైన ప్రేమ జంటకు జాక్ డాసన్ మరియు రోజ్ డే అని పేర్లు పెట్టాడు. చివరిగా సినిమా అయిపోయే ముందు వీరిద్దరిని చూపించాడు. మరి నిజంగా టైటానిక్ మునిగిన సమయంలో ఎన్ని ప్రేమ జంటలు విడిపోయాయో.........

మరిన్ని ఆశక్తికరమైన విషయాలకు
  1. ప్రపంచపు అతి పెద్ద షిప్ యొక్క అసలైన నిజాలు : ఫోటోలు
  2. ఆశ్చర్యపరిచే ఆటోమొబైల్ ప్రమాదాలు.
  3. గోవాలో విక్రమాధిత్య యుద్దనౌకను సందర్శించిన మోడి.

Most Read Articles

English summary
Interesting Connections Between Titanic Ship Titanic Film
Story first published: Wednesday, December 9, 2015, 17:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X