భారతీయుల గుండె ధైర్యం...! దేశీయ మొదటి శౌర్య హైపర్‌సోనిక్ క్షిపణి...!!

By Anil

చైనా లో తయారైన అణు క్షిపణి గత నెలలో రెండవ సారి పరీక్షించబడింది. ఈ శౌర్య హైపర్ సోనిక్ DZ-ZF అనే అణు క్షిపణి కేవలం ఆరు సెకండ్ల కాలంలోనే నిప్పులు చిమ్ముకుంటూ ఆకాశంలోకి వెళ్లిపోయింది. చైనీయుల పరిజ్ఞానంతో తయారైన అణు క్షిపణి కేవలం గంట సమయంలో ప్రపంచంలో ఏ మూలకు అయినా చేరుకోగలదు.
Also Read: ఐయస్‌ఐయస్ తీవ్రవాదుల నాశనానికి బ్రహ్మాస్త్రం ప్రయాగించనున్న రష్యా ప్రధాని పుతిన్

కాని ఇంతకు ముందు 2008 లో మొదటి సారిగా తక్కువ కెపాసిటి గల అణు క్షిపణిని ప్రయోగించింది, ప్రస్తుతం మనం ప్రయోగించిన శౌర్య అణు క్షిపణి విజయవంతంగా పరీక్షించబడింది. ప్రపంచ వ్యాప్తంగా హైపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగించిన దేశాలలో మొదటి స్థానంలో యుయస్ ఉండగా రెండవ స్థానంలో భారత దేశం ఉంది.
Also Read: అగ్ని మిస్సైల్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు...

హైపర్ సోనిక్ క్షిపణులను నిర్మించికోవడం, పరీక్షించుకోవడం మరియు ప్రయోగించడంలో అమెరికా, చైనా రష్యా మరియు భారత్ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. అయితే భారతీయులకు గర్వకారణమైన శౌర్య అణు క్షిపణి ఇప్పుడు ప్రపంచ దేశాలకు గుండె దడ కానుంది. ఈ హైపర్ సోనిక్ శౌర్య మిస్సైల్ యొక్క ఉపయోగాలు మరియు ఈ ప్రాజెక్ట్‌కు చెందిన మరిన్ని విషయాలను క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం....

1. ముఖ్య ఉద్దేశం

1. ముఖ్య ఉద్దేశం

అమెరికా ముక్యంగా తన వ్రేళ్లతో ఒసామా బిన్‌లాడెన్ కళ్లలో పొడవాలని అనుకుంది. అంటే ఎలాగైనా లాడెన్ హతమార్చాలని అతను ఆశ్రయం పొందుతున్న ఆఫ్ఘనిస్తాన్ పర్వత ప్రాంతాల్లో గాలింపు చర్యలు మొదలు పెట్టించింది. అమెరికా యుద్ద సైన్యం అత్యంత భయంకరమైన ఉగ్రవాది బిన్‌లాడెన్ డెన్ మీదకు యుద్ద నౌకలను నుండి టొమాక్ అనే క్షిపణి ప్రయోగించి లాడెన్‌ను అంతమొందించింది. అక్కడ నుండి మొదలైంది మిస్సైల్ల అసలు ప్రయోగాలు. అందుకోసం ఇప్పుడు ఒక్కొక్క దేశం అణు క్షిపణుల పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటోంది.

2. బిన్‌లాడెన్ దొంగ తెలివి

2. బిన్‌లాడెన్ దొంగ తెలివి

అమెరికా సైన్యం లాడెన్ మీదకు ప్రయోగించింన టొమాకొ క్షిపణి దాదాపుగా రెండు గంటల వలరకు లాడెన్ అంతం చేయలేక పోయింది. కారణం ప్రయోగించిన గంట సమయానికి Kitaitto వారు బిన్ లాడెన్‌కు సమాచారం అందించగా. లాడెన్ అక్కడి నుండి పారిపోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఇది ఆమెరికా సైన్యానికి అతన్ని అంతం చేయడం పెద్ద ఇబ్బందిగా మారింది. కాని అతని ప్రాణాలతో విడిచిపెట్టలేదు.

3. మరింత శక్తివంతమైన

3. మరింత శక్తివంతమైన

లాడెన్ మీద జరిగిన దాడి తర్వాత అమెరికాకు బాగా తెలిసి వచ్చింది. తమ టొమాకొ క్షిపణి పరిధిని పెంచడానికి ఇప్పుడు కొత్తగా ఈ అణు క్షిపణుల మీద ప్రయోగాలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే అత్యంత శక్తివంతమైన క్షిపణులను సృష్టించుకుంటోంది. ఇవి ప్రపంచంలో ఏ మూలకైనా కేవల గంట సమయం వ్యవధిలోనే చేరుకునే విధంగా తయారు చేస్తున్నారు. వీటికి ఉత్తమ ఉదాహరణ సూపర్ సోనిక్ మరియు హైపర్ సోనిక్ అణు క్షిపణులు.

4. సూపర్ సోనిక్ అణు క్షిపణి

4. సూపర్ సోనిక్ అణు క్షిపణి

సూపర్ సోనిక్ అణు క్షిపణి వేగం యొక్క వ్యవధి మ్యాక్ 1.2 నుండి మ్యాక్- వరకు ఉంటుంది అనగా 6,150 కిలోమీటర్ల వరకు ప్రయాణించగ ఈ క్షిపణి గంటకు 1,470 కిలో మీటర్ల వేగంతో దూసుకెలుతుంది.

5. హైపర్ సోనిక్ అణు క్షిపణి

5. హైపర్ సోనిక్ అణు క్షిపణి

హైపర్ సోనికి అణు క్షిపణి యొక్క వేగం పరిధి దాదాపుగా మ్యాక్ 5.0 నుండి మ్యాక్ 10 వరకు ఉంటుంది. అనగా ఇది దాదాపుగా 16,250 కిలో మీటర్ల గమ్యస్థానం వరకు ప్రయాణించగలదు. మరియు ఇది గంటకు 7,680 కిలోమీటర్ల వేగంతో ప్రయానిస్తుంది. అంటే ఈ రెండు క్షిపణు లు కేవలం 2 గంటల వ్యవధిలోనే గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.

6. పోటి

6. పోటి

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు దేశాలు సూపర్ సోనిక్ క్షిపణులను కలిగి ఉ న్నాయి. అయితే వాటిలో మళ్లీ పోటిగా వాటిలో వివిధ రేంజ్ గల క్షిపణులను కూడా సృష్టించుకున్నారు. ఇప్పుడు సూపర్ సోనిక్ బదులుగా హైపర్ సోనిక్ క్షిపణులను తయారు చేసుకునే ప్రపంచల దేశాలు నిమగ్నమయ్యాయి. అయితే యుయస్ ఒక అడుగు ముందుకు వేసి కొత్త న్యూక్లియర్ క్షిపణులను తయారు చేయడం మొదలు పెట్టింది. అంటే ప్రపంచ దేశాలు మిస్సైల్స్‌ను పోటి పడి తయారు చేసుకుంటున్నాయి.

7. నాలుగు దేశాలు.

7. నాలుగు దేశాలు.

హైపర్ సోనిక్ క్షిపణులను తయారు చేసుకుంటున్న నాలుగు దేశాలు యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా మరియు భారత్. ఈ నాలుగు దేశాలు కూడా వీటి ఉపయోగించడానికి సరైన సమయం కోసం వేచి ఉన్నాయి. రష్యా యొక్క మొదటి శత్రు దేశం యుయస్, ఆ దిశగా ఆయుధాలను భద్రపరుచుకుంటోంది. ఇక చైనా మరియు భారత్ దేశాలు పరస్పరం సహకారంతో ఉన్నాయి. అయితే యుయస్ మరియు రష్యా రెండు దేశాలు హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణులను తయారు చేరసుకుంటున్నాయి.

 8. భారతదేశానికి గర్వకారణం

8. భారతదేశానికి గర్వకారణం

మొదటి సారిగా భారత్ 2008 లో శౌర్య అనే హైపర్ సోనిక్ మిడ్ రేంజ్ క్షిపణిని ప్రయోగించింది. ఈ ప్రయోగంతో ఇండియా హైపర్ సోనిక్ క్షిపణులు గల దేశాల సరసన చేరిపోయింది. అనగా హైపర్ సోనిక్ క్షిపణుల ప్రయోగం భారత్ వద్ద ఉందని ప్రపంచ దేశాలకు అవగతం అయ్యింది. అయితే రెండవ సారి జరిపిన ప్రయోగం కూడా విజయవంతం అయ్యింది.

9. శౌర్య మిస్సైల్

9. శౌర్య మిస్సైల్

శౌర్య మిస్సైల్‌ భూ సమాంతర మరియు ఎత్తులో ఉండే లక్ష్యాలన ఇది చేరుకోగలదు. దీని ముఖ్య ఉద్దేశం దాదాపుగా 1,900 కిలోమీటర్ల ఎత్తులో ఉండే లక్ష్యాలను నాశనం చేయడం. ఇందులో ఘన పదార్థ ఇంధనాలు గల రెండు మిస్సైల్స్‌ను మోసుకేల్లే సామర్థ్యం కలదు. మరియు ఇది 40 కిలో మీటర్ల ఆల్టిట్యూడ్ మరియు మ్యాక్-7.5 వేగంతో ప్రయాణించగలదు.

10. విజయవంతంగా పరీక్షించడం

10. విజయవంతంగా పరీక్షించడం

ఈ అత్యంత శక్తివంతమైన మిస్సైల్ ను నవంబర్ 12, 2008 న చంఢీపూర్ నుండి నింగిలోకి విజయవంతంగా ప్రయోగించారు. ఆ తరువాత దీని అప్ గ్రేడ్ క్షిపణిని 2011 లో ప్రయోగించారు.

 11. వేగం

11. వేగం

దాదాపుగా 700 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 500 సెకండ్ల కాలంలోనే చేరుకుంది. మరియు మొదటిసారి ప్రయోగించినపుడు కేవలం 20 మీటర్ల దూరం నుండే లక్ష్యాన్ని చేధించింది. మరియు ఆ తరువాత ప్రయోగించి క్షిపణి 30 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా నాశనం చేయగలదు

12. బాలిస్టిక్ క్షిపణి

12. బాలిస్టిక్ క్షిపణి

శౌర్య క్షిపణి దాదాపుగా 6.7 టన్నుల బరువు కలదు. ఇది మామూలుగా ఒక టన్ను బరువున్న ప్రేలుడు పదార్థాలను మోసుకుని వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని ద్వారా ఇది లక్ష్యాలను అయినా ఎంతో సులభంగా చేరుకుంటుంది.

 13. ఉపయోగం

13. ఉపయోగం

ఈ చిన్న క్షిపణులు దేశ రక్షణ కోసం భార్డర్‌లో పోరాడే సైన్యానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇటు వంటి సంధర్బాల్లో హైపర్ సోనిక్ అణు క్షిపణలు కన్నా ఇవే ఎక్కువగా ఉపయోగం. చిన్న లక్ష్యాలను ఛేధించడంలో వీటి పాత్ర అమోఘం. హైపర్ సోనిక్ క్షిపణులు వీటితో పోలిస్తో కొంచెం ఎక్కువ పరిమాణంలో ఉంటాయి అందుకోసమే ఈ చిన్న క్షిపణులను భారతీయ సైన్యం ఎక్కువగా వినియోగిస్తోంది.

14.సమస్య

14.సమస్య

భారత్ ఇటువంటి క్షిపణులను తయారు చేయడం ఇప్పటికే ప్రారంభించింది. అయితే దీని పని తీరుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు , కాని దీని కొలతలకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ఇదే కారణంగా దీనిని భారతీయ సైన్యానికి ఇప్పటికి అందుబాటులోకి రాలేదు. అయితే భారత్ త్వరలో త్వరలో హైపర్ సోనిక్ అణు క్షిపణులను అందివ్వాలనే ఆలోచనలో ఉంది.

15. వివాదం

15. వివాదం

దీనిని జలాంతర్గాములతో పాటుగా అభివృద్ది చేయాలని రక్షణ విభాగం ఢిఫెన్స్ వారి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వారిని కోరగా. ఈ ప్రతిపాదనను తిరస్కరించింది, ఈ తరువాత ఇది పెద్ద వివాదానికి దారి తీసింది.

16.హైపర్ సోనికి మిస్సైల్

16.హైపర్ సోనికి మిస్సైల్

శౌర్య పరిమిత రేంజ గల మిస్సైల్ ఎంతో చక్కగా లక్ష్యాలను చేదించగలదు. కాని ప్రపంచ దేశాలకు పోటిగా ఈ శౌర్య మిస్సైల్ ఆధారంగా మరిన్ని క్షిపణులను తయారు చేయడంలో భారతీయ రక్షణ రంగం నిమగ్నం అయ్యింది. అందులో భాగంగానే ఈ తరువాత తరం శౌర్య మిస్సైల్‌‌లో పిరమోస్-2 అనే పరిజ్ఞానంతో రూపొందిచనున్నారు. దీనిని భవిష్యత్తులో ప్రయోగించే మిస్సై‌ల‌లో మనం చూడవచ్చు.

17. అణు క్షిపణుల రూపకర్త

17. అణు క్షిపణుల రూపకర్త

ప్రతి భాకతీయుడి మదిలో మెదులుతున్న అబ్దుల్ కలాం గారు మొదటి సారిగా మన దేశానికి అణు క్షిపణులను పరిచయం చేశాడు. ఆయన సృష్టించిన దాదాపుగా అన్ని క్షిపణులు కూడా విజయవంతం అయ్యాయి. ప్రస్తుతం భారత దేశంలో ప్రయోగించబడుతున్న ప్రతి మిస్సైల్‌ యొక్క పరిజ్ఞానం అబ్దుల్ కలాం గారిదే. అయితే ఈ ఏడాదిలో ఆయన తుది శ్వాస విడిచి అనంత లోకాలకు చేరుకున్న విశయం అందరికి తెలిసిందే.

మరిన్ని ఆశక్తికరమైన విషయాలకు....
  1. ISIS తీవ్రవాదుల అంతానికి ప్రత్యేక యుద్ద వాహనాలతో బయలుదేరిన ఫ్రాన్స్
  2. భారతదేశపు కొత్త జలాంతర్గామి ఫ్రిగేట్ INS కల్వరి యొక్క గొప్పతనం !

More from DriveSpark

Article Published On: Saturday, December 5, 2015, 16:23 [IST]
English summary
Interesting Things About Indias Shaurya Missile
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+