రేసర్ డానికా పాట్రిక్ హాట్ స్విమ్‌సూట్ క్యాలెండర్
మనం ఇటీవల రష్యాకు చెందిన ర్యాలీ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్ 'ఇన్నెసా తుష్కనోవా' గురించి తెలుసుకున్నాం కదా..! అలాగే ఇప్పుడు ఈ రెండు రంగాల్లో రాణిస్తున్న అమెరికా ర్యాలీ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్ 'డానికా ప్యాట్రిక్' గురించి తెలుసుకుందాం రండి..! ఈమె ఓ సక్సెస్‌ఫుల్ నాస్కార్ (NASCAR) డ్రైవర్. ఈమె అశ్చర్యం కలిగించే రీతిలో కార్లను నడపటమే కాకుండా, అందానికే అందమైన రూపాన్ని కూడా కలిగి ఉంటుంది. రేసింగ్ రంగంలో రాణిస్తున్న ఈ అమ్మడు ప్లేబాయ్, ఎఫ్‌హెచ్ఎమ్ వంటి ప్రముఖ మ్యాగజైన్ల ముఖచిత్రాలపై కూడా కనిపించింది.
నాస్కార్ (నేషనల్ అసోషియేషన్ ఫర్ స్టాక్ కార్ ఆటో రేసింగ్) విషయానికి వస్తే, అమెరికన్ ఓపెన్-వీల్ రేసింగ్ చరిత్రలో డానికా పాట్రిక్ అత్యంత సక్సెస్‌ఫుల్ ఉమెన్‌గా కీర్తిని సంపాధించుకుంది. అంతేకాకుండా, ఈమె ఇండికార్ సిరీస్ (IndyCar Series) రేస్ గెలుచుకొని, ఇప్పటికీ హైయస్ట్ ఫినిష్ (థర్డ్ ప్లేస్) రికార్డును కలిగి ఉన్న ఏకైక మహిళ కూడా. ఇదివరకు చెప్పుకున్నట్లుగానే, డానికా పాట్రిక్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ప్లేబాయ్, ఎఫ్‌హెచ్ఎమ్, స్విమ్‌సూట్ క్యాలెండర్ వంటి మ్యాగజైన్లకు హాట్ హాట్ ఫోజులిచ్చింది.
డానికా పాట్రిక్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. తను ప్రొఫెషనల్ రేసింగ్ డ్రైవర్ కాకుండా ఉన్నట్లయితే ఫ్యాషన్ ప్రపంచంలోకి ప్రవేశించి బట్టలు, షూలు, హ్యాండ్‌బ్యాగ్‌లు వంటి వాటిని విడుదల చేసేదానిని చెప్పుకొచ్చింది. ఈమె తన 10 ఏళ్ల వయస్సులోనే గో-కార్టింగ్‌ను ప్రారంభించి అనేక వరల్డ్ కార్టింగ్ అసోసియేషన్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది. మరి ఆ ప్రముఖ మ్యాగజైన్లకు డానికా పాట్రిక్ ఇచ్చిన ఫోజులుంటే ఓ లుక్కేస్కుందాం రండి..!
రష్యన్ సూపర్‌మోడల్ ఇన్నెసా తుష్కనోవా ఫోటోలు

డానికా పాట్రిక్ క్యాలెండర్

డానికా పాట్రిక్ క్యాలెండర్

డానికా పాట్రిక్ క్యాలెండర్

డానికా పాట్రిక్ క్యాలెండర్

డానికా పాట్రిక్ క్యాలెండర్

డానికా పాట్రిక్ క్యాలెండర్

డానికా పాట్రిక్ క్యాలెండర్

డానికా పాట్రిక్ క్యాలెండర్

డానికా పాట్రిక్ క్యాలెండర్

డానికా పాట్రిక్ క్యాలెండర్

డానికా పాట్రిక్ క్యాలెండర్

డానికా పాట్రిక్ క్యాలెండర్

డానికా పాట్రిక్ క్యాలెండర్

డానికా పాట్రిక్ క్యాలెండర్

డానికా పాట్రిక్ క్యాలెండర్

డానికా పాట్రిక్ క్యాలెండర్

డానికా పాట్రిక్ క్యాలెండర్

డానికా పాట్రిక్ క్యాలెండర్

డానికా పాట్రిక్ క్యాలెండర్



Click it and Unblock the Notifications








