టైటను నుంచి డ్యుకాటి కలెక్షన్ చేతి గడియారాలు

By Ravi

గడియారాల తయారీలో పేరుగాంచిన భారతీయ సంస్థ టైటన్ (Titan) ఇప్పుడు దేశీయ విపణిలో సరికొత్త శ్రేణి వాచ్‌లను విడుదల చేసింది. ప్రత్యేకించి స్పోర్ట్స్ బైక్ ప్రియులను లక్ష్యంగా చేసుకొని డ్యూకాటి కలెక్షన్ చేతి గడియారాలను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ డ్యుకాటి సహకారంతో టైటన్ డ్యుకాటి కలెక్షన్ వాచ్‌లను కంపెనీ విడుదల చేసింది.

మొత్తం ఎనిమిది రకాల వాచ్‌లను కంపెనీ విడుదల చేసింది. ఈ ఎనిమిది వాచ్‌లను కూడా డ్యూకాటి నేక్డ్ బైక్‌ల నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. వీటిలో డ్యూకాటి బ్యాడ్జ్, బ్రాండింగ్‌తో పాటుగా దాని డిఎన్ఏ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ డ్యుకాటి కలెక్షన్‌ వాచ్‌ల కేస్‌ను ఎక్కువ కాలం మన్నేలా, తుప్పు పట్టకుండా ఉండేలా ధృడమైన స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు.

ఈ కేసులోని డయల్స్‌న కార్బన్ ఫైబర్ మెటీరియల్‌తో తయారు చేశారు. ఇవి ఆటోమేటిక్ మల్టీఫంక్షన్ కాలిబర్స్‌ను కలిగి ఉంటాయి. మరి వీటి ధరెంతో తెలుసా..? టైటన్ డ్యుకాటి కలెక్షన్ వాచ్‌ల ధరలు రూ.22,995 నుంచి రూ.26,995 రేంజ్‌లో ఉన్నాయి. అయితే ఇవి అన్ని టైటన్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉండవు. ఎంపిక చేసిన టైటన్ అధీకృత అవుట్‌లెట్లలో మాత్రమే ఇవి లభ్యమవుతాయి.

కార్ల నుంచి స్ఫూర్తి పొందిం రూపొందించిన లగ్జరీ వాచ్‌లు

టైటన్ డ్యుకాటి కలెక్షన్ వాచ్‌లు

టైటన్ డ్యుకాటి కలెక్షన్ వాచ్‌లు

ప్రత్యేకించి స్పోర్ట్స్ బైక్ ప్రియులను లక్ష్యంగా చేసుకొని డ్యూకాటి కలెక్షన్ చేతి గడియారాలను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ డ్యుకాటి సహకారంతో టైటన్ డ్యుకాటి కలెక్షన్ వాచ్‌లను కంపెనీ విడుదల చేసింది.

టైటన్ డ్యుకాటి కలెక్షన్ వాచ్‌లు

టైటన్ డ్యుకాటి కలెక్షన్ వాచ్‌లు

టైటన్ డ్యుకాటి కలెక్షన్ వాచ్‌ల ధరలు రూ.22,995 నుంచి రూ.26,995 రేంజ్‌లో ఉన్నాయి. ఎంపిక చేసిన టైటన్ అధీకృత అవుట్‌లెట్లలో మాత్రమే ఇవి లభ్యమవుతాయి.

లగ్జరీ వాచ్‌లు

లగ్జరీ వాచ్‌లు

లగ్జరీ వాచ్‌లు

లగ్జరీ వాచ్‌లు

More from DriveSpark

Article Published On: Friday, July 5, 2013, 12:27 [IST]
English summary
Indian watchmaker, Titan has associated itself with Italian motorcycle brand Ducati to bring out exclusive special edition Ducati branded watches. These high-end timepieces will be part of Titan Ducati Collection of Watches, which will have a total of 8 watches.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+