అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కారును వేలం ద్వారా దక్కించుకున్న హిందూ లీడర్.... మీకు తెలుసా?

By Anil

ముంబాయ్ పేలుళ్లతో సంభందం ఉన్నఅండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం దొంగ చాటుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. వివిధ సందర్బాల్లో, వివిధ ప్రాంతాల్లో, వివిధ దేశాలు తిరుగుతూ ప్రభుత్వానికి దొరకకుండా అందరికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.

అయితే ఇంతటి ఘణ చరిత్ర ఉన్న ఈ డాన్ కారును నిన్న ముంబాయ్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ వేలం వేశారు. ఇందులో మరీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ కారును ఒక హిందూ వ్యక్తి దక్కించుకున్నాడు. వేలం పాటలో భాగంగా హిందూ మహా సభ లీడర్ అయిన స్వామి చక్రపాణి అనే వ్యక్తి దీనిని దక్కించుకున్నాడు. ఎందుకో తెలుసా దీనిని భోగి మంటల్లో కాల్చేయాలని దీనిని దక్కించుకున్నట్లు తెలిపాడు. దీనికి సంభందించిన పూర్తి వివరాలు క్రింది స్లైడర్ల ద్వారా తెలుసుకుందాం రండి.

 హ్యుందాయ్ కారు

హ్యుందాయ్ కారు

దావుద్ ఇబ్రహీం అప్పట్లో హ్యుందాయ్ కు చెందిన ఆక్సెంట్ ఆకు పచ్చని కారును కలిగి ఉండే వాడు. తరువాత ఇది మహారాష్ట్ర ప్రభుత్వం తమ ఆధీనంలో ఉంచుకుంది. యమ్‌హెచ్-04-ఎఎక్స్-3676 అనే రిజిస్ట్రేషన్ నంబర్ గల ఈ కారు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది.

ఏ మాత్రం భయం లేకుండా

ఏ మాత్రం భయం లేకుండా

హిందూ మహా సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వామి చక్రపాణి ఈ కారును దాదాపుగా 32,000 రుపాయలకు వేలం పాట ద్వారా దక్కించుకున్నాడు.

 అంబులెన్స్‌గా

అంబులెన్స్‌గా

దావూద్ ఇబ్రహీం కారును వేలంలో దక్కించుకున్న హిందూ మహా సభలకు చెందిన లీడర్ దీనిని అంబులెన్స్ గా ఉపయోగిస్తానని చెప్పాడు. అలా కుదరకపోతే ఇబ్రహీం దిష్టి బొమ్మను దహనం చేస్తున్నాను అనుకుని ఈ కారుకు చితిపెడతానని తెలిపాడు.

దావూద్ తరువాత

దావూద్ తరువాత

దావూద్ ఇబ్రహీం అంధకారంలోకి వెళ్లిపోయిన తరువాత ఈ హ్యుందాయ్ ఆక్సెంట్ కారును. ఆయన అనుచరులు ఉపయోగించారని తెలిసింది.

ప్రయివేట్ కంపెనీ చేత

ప్రయివేట్ కంపెనీ చేత

దావూద్ ఇబ్రహీంకు చెందిన ఈ కారు వేలం పాటను ఒక ప్రయివేట్ కంపెనీ ద్వారా నిర్వహించారు.

ఆశక్తికరమైన విశయాలు మీకోసం...
  1. ప్యారిస్ టెర్రరిస్ట్‌ల దాడిని రికార్డ్ చేసిన కారు కెమెరా
  2. పాకిస్తాన్ సరిహద్దు గేటును స్కార్పియో‌తో బద్దలు కొట్టిన భారతీయుడు.

More from DriveSpark

Article Published On: Thursday, December 10, 2015, 18:36 [IST]
English summary
Under World Don Dawood Ibrahims Car Sold Auction In Mumbai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+