భర్త చేసిన తప్పుకు భార్య చేతిలో హతమైన కారు
సాధారణంగా మన భారతీయులు ఒకే భార్యను కలిగి ఉండాలని నమ్ముతారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. కాని విదేశాలలో ఇలా కాదు సుమి వారికి ఎవర్ని నచ్చితే వారిని పెళ్లి చేసుకోవచ్చు, నచ్చకపోతే విడిపోవచ్చు. కాని అన్ని జంటలు ఇలా విడిపోవు, కొన్ని జంటలు జీవితాంతం కలసి ఉంటాయి.
ఇలాగే ఓ ప్రభుద్దుడు నిన్న వదిలి ఉండలేను, నువ్వు లేకుండా బ్రతకలేను అని కబుర్లు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. తీరా చూస్తే మరొ అమ్మాయితో రెస్టారెంట్లకు, పార్టీలకు, పబ్‌లకు తిరగడం మొదలు పెట్టాడు. ఇది తెలుసుకున్న అతని అసలు భార్య ఏం చేసింది. మరింత సమాచారం క్రింది స్లైడర్‌షోలో......

ఈ ఫోటోలో ఉన్న ఆమె బ్రెజిల్ దేశానికి చెందినది. తన భర్తను మరో మహిళ పంచుకోవడం తనకు ఇష్టం లేక ఇలా భర్త కారును ధ్వంసం చేస్తోంది.

అయితే తన భర్త మరో మహిళతో ఒక రెస్టారెంట్‌కు వెళ్లారనే విషయాన్ని తెలుసుకుంది. అక్కడకి చేరుకుని ఆ కారును విచక్షణా రహితంగా ఇలా నాశనం చేయడం మొదలు పెట్టింది.

అప్పటికే ఈమె కారు ముందు మరియు వెనుక గల అద్దాలను పూర్తిగా నాశనం చేసింది.

ఆ తరువాత అక్కడ దగ్గరలో ఉన్న బండరాయిని తెచ్చి కారుకు ఇలా విశ్వరూపం చూపించింది.

యాజమాని చేసిన తప్పుకు, యాజమానురాలి ఆక్రోశానికి బలైన కారు.

ఈ కథనంలో గల వీడియోని దాదాపుగా 600,000 మంది చూసారు. మరి మీరు.

ఈమె ఇలా కారును ఇంతగా నాశనం చేస్తే ఈమెను పోలీసులు అరెస్ట్ చేయలేదని అక్కడి ఒక పత్రిక తెలిపిందట. ఆ సమయంలో కారు మాత్రమే దొరికింది కాబట్టి సరిపోయింది. ఆమె భర్తను గనుక చూసింటే ఏం చేసేదో ఏమె మరి.

యావత్ మహిళా లోకానికి ఈమె ఎంతో ఆదర్శం అని చెప్పవచ్చు కదా ?

- ఉన్నట్లుండి గాల్లోకి ఎగిరి పడిన కార్లు: ఇది గ్రహాంతర వాసుల పనేనా ?
- 135 కోట్ల విలువైన విమానం కొనుగోలు చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు.
- కారు క్లీనింగ్ కోసం పది అత్భుతమైన చిట్కాలు...


Click it and Unblock the Notifications








