రీఎంట్రీకి ముస్తాబవుతున్న ప్రపంచపు అతి చిన్న కారు

కాగా.. ఇప్పుడు యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఓ కొత్త కంపెనీ పీల్ 50 కారును పునఃప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇది మూడు చక్రాలు, సింగిల్ డోర్ మాత్రమే కలిగిన కారు. ఇందులో 500సీసీ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాలు, ఇరుకుగా ఉండే రోడ్లపై రవాణా కోసం అప్పట్లో దీన్ని రూపొందించారు.
అప్పట్లో ఇది సిటీ కార్‌గా గుర్తింపు పొందింది. ఈ కారులో ఒక్కరికి మాత్రమే చోటు ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో సింగిల్ హెడ్‌లైట్ మాత్రమే ఉంటుంది. వెనుకవైపు ఒక్క వీల్ మాత్రమే ఉండటం కారణంగా దీన్ని టర్నింగ్ చేయటం కూడా చాలా సులువు. ఈ కారులో డ్రైవర్ తనతో పాటుగా ఓ షాపింగ్ బ్యాగ్‌ను కూడా పెట్టుకునేంత స్థలం ఉంటుంది.


Click it and Unblock the Notifications








