మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసిన ఈ కొత్త మహీంద్రా థార్ కి దేశీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ థార్ ఎస్‌యూవీకి ఉన్న డిమాండ్ కి ఇప్పటికి కూడా వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉంది. మహీంద్రా థార్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్సన్లలో అందుబాటులో ఉంటుంది. మహీంద్రా థార్ గురించి మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడవచ్చు.