బజాజ్ బాక్సర్ బిఎమ్ 150 సీసీ బైక్ సాంకేతిక వివరాలు

Bajaj Boxer BM 150
కొత్త బజాజ్ బాక్సర్ బిఎమ్ 150 సీసీ యొక్క సాంకేతిక వివరాలను పరిశీలిస్తే...:

ఇంజన్:
ఇంజన్ టైప్ - సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్
బోర్ x స్ట్రోక్ - 56 ఎమ్ఎమ్ x 58.8 ఎమ్ఎమ్
ఇంజన్ సామర్థ్యం - 144.8 సీసీ
వాల్వ్ పెర్ సిలిండర్ - 2
కంప్రషన్ నిష్పత్తి - 9.5 ± 0.5 : 1
గరిష్ట పవర్ - 12.01 పిఎస్ @ 7500 ఆర్‌పిఎమ్
గరిష్ట టార్క్ - 12.26 ఎన్ఎమ @ 5000 ఆర్‌పిఎమ్
స్టార్టింగ్ - కిక్ స్టార్ట్ + సెల్ఫ్ స్టార్ట్

ట్రాన్సిమిషన్:
క్లచ్ - వెట్ మల్టీప్లేట్
గేర్స్ - 4 స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్
గేరు మార్పిడి విధానం - అన్ని గేర్లు కింది వైపుకు
ప్రైమరీ రిడక్షన్ - 3.571:1
గేర్ రేషియో; ఫస్ట్ గేర్ - 2.833:1
గేర్ రేషియో; సెకండ్ గేర్ - 1.733:1
గేర్ రేషియో; థర్డ్ గేర్ - 1.227:1
గేర్ రేషియో; ఫోర్త్ గేర్ - 0.958:1
ఫైనల్ రిడక్షన్ - 3.071:1

సస్పెన్షన్, బ్రేక్స్ & టైర్స్:
ఫ్రంట్ సస్పెన్షన్ - 125 ఎమ్ఎమ్ ఫోర్క్ ట్రావెల్ టెలిస్కోపిక్
రియర్ సస్పెన్షన్ - 100 ఎమ్ఎమ్ వీల్ ట్రావెల్ ఎస్ఎన్ఎస్
ఫ్రంట్ బ్రేక్స్ - 130 ఎమ్ఎమ్ డ్రమ్
రియర్ బ్రేక్ - 130 ఎమ్ఎమ్ డ్రమ్
ఫ్రంట్ టైర్ - 3.00 x 17, 45 P
రియర్ టైర్ - ట్యూబ్ టైప్, 100/90 x 17, 55 P
ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం - 11 లీటర్లు (రిజర్వ్ 2.5 లీటర్లతో కలిపి)

కొలతలు:
పొడవు - 2016 ఎమ్ఎమ్
వెడల్పు - 740 ఎమ్ఎమ్
ఎత్తు - 1055 ఎమ్ఎమ్
వీల్‌బేస్ - 1285 ఎమ్ఎమ్
గ్రౌండ్ క్లియరెన్స్ - 190 ఎమ్ఎమ్
సీట్ ఎత్తు - 803 ఎమ్ఎమ్
బరువు - 123 కేజీలు

ఎలక్ట్రికల్స్:
బ్యాటరీ - 12V / 2.5Ah or 5Ah
హెడ్ ల్యాంప్ - 35/35W, HS 1
టెయిల్ / స్టాప్ ల్యాంప్ - 5/21W

ధర:
రూ.43,009 (ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)

More from DriveSpark

Article Published On: Monday, September 19, 2011, 16:53 [IST]
English summary
Bajaj Auto, the Indian two-wheeler manufacturer has launched the new boxer 150 with a starting price of Rs.43,009 (Ex-showroom Hyderabad). The 150cc variant of the Boxer will now be available across all authorized Bajaj dealers in India. The on road price of the Boxer is about Rs.48,700 in Pune. The new Boxer is at least Rs.7,000 cheaper than the equally powered discover city bike. As we had reported earlier, the new boxer will be focused at the rural bike market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+