డ్యుకాటి మోన్‌స్టర్ 795 సూపర్‌బైక్ సాంకేతిక వివరాలు

డ్యుకాటి ప్రత్యేకించి ఆసియా మార్కెట్ల కోసం రూపొందించిన డ్యూకాటి మోన్‌స్టర్ 795 సాంకేతిక వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఇంజన్:
ఇంజన్ టైప్ : ఎల్-ట్విన్, డెస్మోడ్రామిక్, ఎయిర్‌ కూల్డ్
ఇంజన్ సీసీ : 803సీసీ
బోర్ x స్ట్రోక్ : 88 మి.మీ. x 66 మి.మీ.
కంప్రెషన్ నిష్పత్తి : 11:01
పవర్ : 64 కి.వా. (87పిఎస్) @ 8250 ఆర్‌పిఎమ్
టార్క్ : 78 ఎన్.ఎమ్. (8కె.జి.ఎమ్) @ 6250 ఆర్‌పిఎమ్
ఫ్యూయెల్ ఇంజెక్షన్ : సీమెన్స్ ఎలక్ట్రానికి ఫ్యూయెల్ ఇంజెక్షన్, 45మి.మీ థ్రోటల్ బాడీ విత్ స్టెప్పర్ మోటార్
ఎగ్జాస్ట్ : లైట్‌వెయిట్ 2-1-2 సిస్టమ్ విత్ క్యాటలిస్టిక్ కన్వెర్టర్ అండ్ ట్విన్ లాంబ్డా ప్రోబ్స్

ట్రాన్సిమిషన్:
గేర్ బాక్స్ : 6-స్పీడ్
క్లచ్ టైప్ - ఏపిటిసి వెట్ మల్టీప్లేట్ విత్ హైడ్రాలిక్ కంట్రోల్

ఛాసిస్:
ఫ్రేమ్ టైప్: ట్యూబ్లర్ క్రోమ్ మోలీ స్టీర్ ట్రెల్లీస్, క్యాస్టెడ్ అల్యూమినియం సబ్‌ఫ్రేమ్

సస్పెన్షన్:
ముందు సస్పెన్షన్ : మార్జూక్కి 43 ఎమ్.ఎమ్. అప్‌సైడ్-డౌన్ ఫోర్క్స్
వెనుక సస్పెన్షన్ : డబుల్ సైడ్స్ స్వింగ్‌ఆర్మ్

టైర్స్ అండ్ వీల్స్:
ఫ్రంట్ వీల్ ట్రావెల్ : 120 ఎమ్ఎమ్ (4.7")
రియర్ వీల్ ట్రావెల్ : 148 ఎమ్ఎమ్ (5.8")
ఫ్రంట్ వీల్ టైప్ : 3-స్పోక్ లైట్ అల్లాయ్ 3.50 x 17
రియర్ వీల్ టైప్ : 3-స్పోక్ లైట్ అల్లాయ్ 4.50 x 17
ఫ్రంట్ టైర్ : 120/60 జెడ్ఆఆర్ 17 పీరెల్లీ ఏంజిల్ ఎస్‌టి
రియర్ టైర్ : 160/60 జెడ్ఆ 17 పీరెల్లీ ఏంజిల్ ఎస్‌టి

బ్రేక్స్:
ఫ్రంట్ బ్రేక్స్ : 2 x 320 ఎమ్ఎమ్ డిస్క్స్, 4-పిస్టన్ రేడియల్ కాల్లీపెర్
రియర్ బ్రేక్స్ : 245 ఎమ్ఎమ్ డిస్క్, 2-పిస్టన్ కాల్లీపెర్
యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిస్) : లేదు

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ : 15 లీటర్లు
కెర్బ్ వెయిట్ : 167 కేజీలు

వారంటీ : రెండేళ్లు (అపరిమతి మైలేజ్)
బాడీ కలర్ : రెడ్
స్ప్లిట్ సీట్ : ఉంది
సీట్ ఎత్తు : 770 మి.మీ.

ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్
డిజిటర్ యూనిట్ డిస్‌ప్లేయింగ్ : స్పీడోమీటర్, రెవ్ కౌంటర్, టైమ్, షెడ్యూల్డ్ మెయింటినెన్స్ వార్నింగ్, ఆయిల్ టెంపరేచర్, ట్రిప్ ఫ్యూయెల్, లాప్ టైమ్, లో ఆయిల్ ప్రెజర్ వార్నింగ్ లైట్, ఫ్యూయెల్ లెవల్, ఫ్యూయెల్ రిజర్వ్, న్యూట్రల్, టర్న్ సిగ్నల్స్, ఓవర్‌రెవ్, ఇమ్మొబిలైజర్, డిడిఏ సిస్టమ్ వంటి ఫీచర్లు డ్యుకాటి మోన్‌స్టర్ 795 సొంతం.

ధర:
రూ. 5-6 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Monday, October 31, 2011, 17:59 [IST]
English summary
The Italian superbike maker Ducati has all set to launch its new Monster 795 superbike in India. Ducati Monster 795 price is speculated at Rs. 5-6 lakhs ex-showroom. Here is the full technical specifications of upcoming Monster 795 from Ducati.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+