కరిజ్మా జెడ్ఎమ్ఆర్: నిజంగా ఓ హీరో బైక్..

ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కరిజ్మా జెడ్ఎమ్ఆర్ స్పోర్ట్స్‌కు మార్కెట్లో అశేష ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కరిజ్మా జెడ్ఎమ్ఆర్ స్పోర్ట్స్ పాత్ కరిజ్మా బైక్ కన్నా మెరుగైనది. హీరో మోటోకార్ప్ ఇటీవలే అప్‌గ్రేడ్ చేయబడిన కరిజ్మా జెడ్ఎమ్ఆర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది.
కరిజ్మా జెడ్ఎమ్ఆర్‌లో ఉండే ప్రధాన ఫీచర్లను గమనిస్తే..
* ఆస్ట్రా గోల్డ్ మెటల్‌తో చేయబడిన ముందు, వెనుక డిస్క్ ప్లేట్స్
* అధిక వేగంలో సైతం సమర్థవంతమైన హ్యాండ్లింగ్ ఉండేలా డిజైన్ చేసిన ఏరోడైనమిక్స్
* బ్లూ కలర్ లైటింగ్, పర్సనలైజ్డ్ మెసేజ్ సిస్టమ్ కలిగిన మల్టీ-ఫంక్షన్ డిజిటల్ కన్సోల్ (డిజిటల్ స్పీడోమీటర్)
* బాడీ కలర్‌లోనే ఉండే రియర్-వ్యూ మిర్రర్స్
* మరింత స్పోర్టీ లుక్‌ను ఇచ్చేలా డిజైన్ చేసిన బాడీ కౌల్ (ఇంజన్ చుట్టూ కప్పబడి ఉండే ప్యానెల్)
* అద్భుతమైన లుక్
* శక్తివంతమైన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, స్పష్టమైన లెన్స్ కలిగిన ఇండికేటర్స్
కరిజ్మా జెడ్ఎమ్ఆర్ సాంకేతిక వివరాల కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








