కరిజ్మా జెడ్ఎమ్ఆర్ ఫీచర్లు, ప్రత్యేకతలు మరియు ధర

అలాగే, బ్యాక్ యాంగిల్ సెన్సార్, ట్యూబ్‌లెస్ టైర్స్, డ్యూయెల్ డిస్క్ బ్రేక్స్, అధిక కాంతినిచ్చే హెడ్‌లైట్ కరిజ్మా జెడ్ఎమ్ఆర్ యొక్క భద్రతా ఫీచర్లు. ఇది 40,000 కిలోమీటర్లు లేదా 3 సంవత్సరాల వారంటీతో లభ్యమవుతుంది. ఇక దీనికి సాంకేతిక వివరాల విషయానికి వస్తే కింది విధంగా ఉన్నాయి:
ఇంజన్:
ఇంజన్ టైప్ - 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఓహెచ్‌సి, ఆయిల్ కూల్డ్, పిజిఎమ్-ఎఫ్ఐ, ఫ్యూయెల్ ఇంజక్షన్
ఇంజన్ సీసీ - 223cc
గరిష్ట పవర్ - 17.6 bhp @ 7000 rpm
గరిష్ట టార్క్ - 18.35 nm @ 6000 rpm
గరిష్ట వేగం - 126 kmph
యాక్సిలరేషన్ (పికప్) - 3.7 సెకన్లలో 0-60 కి.మీ.
బోర్ x స్ట్రోక్ - 65.5 x 66.2 mm
కంప్రెషన్ నిష్పత్తి - 9.0 : 1
స్టార్టింగ్ - సెల్ఫ్ స్టార్ట్
ట్రాన్సిమిషన్ అండ్ ఛాసిస్:
క్లచ్ టైప్ - మల్టీ-ప్లేట్ వెట్
గేర్ బాక్స్ - 5 స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్
ఛాసిస్ టైప్ - ట్యూబ్లర్ సింగిల్ క్రాడల్, డైమండ్ టైప్
సస్పెన్షన్:
ముందు సస్పెన్షన్ - టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్స్
వెనుక సస్పెన్షన్ - 5 స్టెప్ అడ్జస్టబుల్ ఐజిఆర్ఎస్ సిస్టమ్
బ్రేకులు:
ముందు బ్రేకు - 276 ఎమ్ఎమ్ డయా డిస్క్ బ్రేక్
వెనుక బ్రేకు - 240 ఎమ్ఎమ్ డయా డిస్క్ బ్రేక్
వీల్ అండ్ టైర్స్:
ముందు రిమ్ సైజ్ - 18 x 1.85, 5 స్పోక్ అల్లాయ్ వీల్
వెనుక రిమ్ సైజ్ - 18 x 2.15, 5 స్పోక్ అల్లాయ్ వీల్
ముందు టైర్ సైజ్ - 80/100 x 18 - 47P ట్యూబ్‌లెస్ టైర్
వెనుక టైర్ సైజ్ - 100/90 x 18 - 56P ట్యూబ్‌లెస్ టైర్
ఎలక్ట్రికల్స్:
బ్యాటరీ - 12 V - 6 Ah, మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ
ఆల్టర్నేటర్ - 232 W
హెడ్ ల్యాంప్ - 12v-35w/35w, హ్యాలోజెన్ బల్బ్
పొజిషన్ ల్యాంప్ - 12v-5w x 2
టెయిల్/స్టాప్ ల్యాంప్ - 12v-0.5w/4.1w ఎల్ఈడి లైట్స్
కొలతలు:
పొడవు - 2110 mm
వెడల్పు - 805 mm
ఎత్తు - 1175 mm
వీల్‌బేస్ - 1350 mm
గ్రౌండ్ క్లియరెన్స్ - 159 mm
టర్నింగ్ రేడియస్ - 2.50 mtrs
బరువు - 159 kgs
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 15.3 ltrs
ఫ్యూయెల్ రిజర్వ్ కెపాసిటీ - 2 ltrs
ఇంజన్ ఆయిల్ కెపాసిటీ - 1.35 ltrs
లభించే రంగులు:
క్యాండీ బ్లేజింగ్ రెడ్
ప్యాంథర్ బ్లాక్ మెటాలిక్
స్పాట్ లైట్ వైట్
వైబ్రాంట్ ఆరెంజ్
ధర:
హైదరాబాద్ ఎక్స్-షోరూమ్ ధర రూ.97,198*
హైదరాబాద్ ఆన్‌రోడ్ ధర రూ.1,08,440*
(*పైన తెలుపబడిన ధరలు హీరో మోటోకార్ప్ నుండి సంగ్రహించబడినవి, ఖచ్ఛితమైన ధర కోసం మీ సమీపంలోని హీరో మోటోకార్ప్ డీలరును సంప్రదించగలరు)


Click it and Unblock the Notifications








