టీవీఎస్ అపాచీ 180 ఆర్‌టిఆర్ ఏబిఎస్ బిగించుకోవచ్చా..?

TVS Apache RTR 180 ABS
ప్రశ్న:
హాయ్.. నా పేరు శ్రావణ్. గత ఎనిమిది నెలలుగా నేను టీవీఎస్ అపాచీ 180 ఆర్‌టిఆర్ (నాన్-ఏబిఎస్ వెర్షన్) మోటార్‌సైకిల్‌ను ఉపయోగిస్తున్నాను. అయితే, ఇటీవల టీవీఎస్ కంపెనీ విడుదల చేసిన సరికొత్త అపాచీ 180 ఆర్‌టిల్ బైక్‌లోని ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం నేను ఉపయోగిస్తున్న అపాచీ 180 ఆర్‌టిఆర్ బైక్‌కు ఈ ఏబిస్ సిస్టమ్‌ను అమర్చుకోవడం సాధ్యమవుతుందో లేదో తెలియజేయగలరు..!!

సమాధానం:
డియర్ శ్రావణ్.. పూర్తిగా భారతదేశానికి చెందిన ద్విచక్ర వాహన కంపెనీ అయిన టీవీఎస్ మోటార్‌సైకిల్ తొలిసారిగా దేశీయ మార్కెట్లో ఎబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌)తో కూడిన మొట్టమొదటి బైక్‌ను మనకు పరిచయం చేసింది. టీవీఎస్ అపాచీ బ్రాండ్‌లో కంపెనీ అందిస్తున్న సాధారణ టాప్ ఎండ్ వేరియంట్ అపాచీ 180 బైక్‌కు మరియు ఏబిఎస్ వెర్షన్ బైక్‌కు ధరలో సుమారు రూ.8,000 తేడా ఉంటుంది.

వాస్తవానికి ప్రస్తుతం ఉన్న ఏబిఎస్ ఫీచర్ లేని (నాన్-ఏబిఎస్) మోటార్‌సైకిళ్లకు ఏబిఎస్‌ను బిగించడం అసాధ్యమైన విషయం. ఒకవేళ ఎవరైనా మెకానిక్/డీలర్ మీ నాన్-ఏబిస్ బైక్‌ను ఏబిఎస్ బైక్‌గా మార్చిస్తామని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తే మీరు మాత్రం బుట్టలో పడిపోకండి. ఇది చూడటానికి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్‌లానే ఉంటుంది. కానీ పనిచేసే విధానంలో మాత్రం చాలా మార్పు ఉంటుంది.

మరింత సమాచారం కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Monday, September 5, 2011, 13:25 [IST]
English summary
Hi I am Sravan. I am owning a TVS Apache RTR 180 (Non-ABS version) and I would like to upgrade this with ABS system. Is it possible or not please let me know.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+