జులై నెలలో 46 శాతం పెరిగిన సుజుకి అమ్మకాలు

తాము అందిస్తున్న అన్ని ఉత్పత్తులకు మార్కెట్ నుంచి మంచి స్పందన లభించిదని, తమ ఉత్పత్తులపై పెరుగుతున్న వినియోగదారుల సంతృప్తే తమ వృద్ధి కారణమని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) అతుల్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో సుజుకి అందిస్తున్న స్లింగ్ షాట్ మరియు సుజుకి జిఎస్ 150 ఆర్ మోడళ్లు అలాగే, స్కూటర్ సెగ్మెంట్లో కంపెనీ అందిస్తున్న యాక్సిస్ 125 సీసీ స్కూటర్‌ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.


Click it and Unblock the Notifications








