బజాజ్ డిస్కవర్ 125 ఎస్‌టి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర
దేశపు ద్వితీయ అగ్రగామి కంపెనీ బజాజ్ ఆటో నేడు మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సరికొత్త డిస్కవర్ 125 ఎస్‌టి (స్పోర్ట్స్ టూరర్)లో విశిష్టమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్‌ను పూర్తిగా ఓ సరికొత్త ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా కంపెనీ అభివృద్ధి చేసింది.
కొత్త డిస్కవర్‌లో లభించే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి:
బజాజ్ డిస్కవర్ 125 ఎస్‌టి ఫీచర్లు:
* కొత్త హెడ్‌ల్యాంప్
* సరికొత్త ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ డిజైన్
* రీడిజైన్ చేయబడిన 10 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్
* కొత్త అల్లాయ్ వీల్స్
* వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్
* సరికొత్త సైడ్ ప్యానెల్స్
* కొత్త గ్రాబ్‌రైల్
* కొత్త సీట్
* కొత్త మడ్‌గార్డ్
* సరికొత్త సైలెన్సర్
బజాజ్ డిస్కవర్ 125 ఎస్‌టి స్పెసిఫికేషన్లు:
* ఇంజన్: 4 వాల్వ్ ట్విన్ స్పార్క్, ఎయిర్ కూల్డ్
* డిస్‌ప్లేస్‌మెంట్: 124.6సీసీ
* గరిష్ట శక్తి: 13 పిఎస్ @ 9000 ఆర్‌పిఎమ్
* గరిష్ట టార్క్: 1.1 కెజిఎమ్ @ 7000 ఆర్‌పిఎమ్
* ఇగ్నిషన్ సిస్టమ్: డిజిటల్ సిడిఐ
* కార్బురేటర్: సివి టైప్
* స్టార్టింగ్ టైప్: సెల్ఫ్ + కిక్ స్టార్ట్
* ట్రాన్సిమిషన్: 5 స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్
* ఫ్రేమ్: సెమీ డబుల్ క్రాడెల్
* ఫ్రంట్ సస్పెన్షన్: టెలిస్కోపిక్ ఫోర్క్
* రియర్ సస్పెన్షన్: నైట్రాక్స్ మోనోషాక్ విత్ గ్యాక్ క్యానిస్టర్
* ఫ్రంట్ బ్రేక్: 200 మి.మీ. డయా పెటల్ డిస్క్
* రియర్ బ్రేక్: 130 మి.మీ. డయా డ్రమ్ బ్రేక్
* ఫ్రంట్ వీల్ / టైర్: అల్లాయ్ వీల్ / 2.75 X 17” 41పి
* రియర్ వీల్ / టైర్: అల్లాయ్ వీల్ / 3.00 X 17” 50పి
* ఫ్యూయెల్ ట్యాంక్: 10 లీటర్లు
* వీల్‌బేస్: 1305 మి.మీ.
* సీట్ ఎత్తు: 800 మి.మీ.
* టర్నింగ్ రేడియస్ : 2100 మి.మీ.
* గ్రౌండ్ క్లియరెన్స్: 170 మి.మీ.
* బరువు: 124.5 కేజీలు
* గరిష్ట వేగం: గంటకు 105 కి.మీ.
* బ్యాటరీ: 12వోల్ట్ 5ఆంప్స్
కొత్త డిస్కవర్ 125 ఎస్‌టి వచ్చే నెల చివరి భాగం నాటికి మార్కెట్లలో వాణిజ్య పరంగా లభ్యం కానుంది. అయితే, దీని ధర విషయాన్ని మాత్రం బజాజ్ ఆటో వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications









