2012లో విడుదల కానున్న ఎనిమిది కొత్త స్కూటర్లు

Scooters
ఆటోమొబైల్ చరిత్రలో ప్రస్తుత సంవత్సరం ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా మిగిలిపోనుంది. ఇదివరకెన్నడూ లేనట్లుగా 2012వ సంవత్సరంలో ఎనిమిది స్కూటర్లు దేశీయ మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఒకప్పుడు భారత ద్విచక్ర వాహన విభాగంలో స్కూటర్లు ప్రధాన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాతి కాలంలో వివిధ మోటార్‌సైకిళ్ల రాకతో స్కూటర్లు మరుగున పడిపోయాయి. ప్రస్తుతం స్కూటర్లకు పూర్వవైభవం వచ్చింది. అభివృద్ధి చెందిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న గేర్‌లెస్ స్కూటర్లకు దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది.

1. మహీంద్రా డ్యూరో డిజెడ్ 125:
ఈ నేపథ్యంలో స్కూటర్ల వ్యాపారం కూడా జోరందుకుంది. దీంతో స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు గానూ కొత్త కొత్త స్కూటర్లు దేశీయ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాదిలోతొలుతగా విడుదలైన స్కూటర్ మహీంద్రా డ్యూరో డిజెడ్ 125. అభివృద్ధి చేసిన 125సీసీ ఇంజన్, మెరుగైన సస్పెషన్‌తో రూపొందించిన ఈ స్కూటర్ ధర రూ.42.232 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

సుజుకి స్విష్ 125, హీరో మాస్ట్రో 110 స్కూటర్ల కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 18, 2012, 18:52 [IST]
English summary
The Indian two wheeler segment is all set to get a boost from new arrivals especially in the automatic scooter segment. Several new scooters have already been displayed at the recently concluded Delhi Auto Expo. Some of the Notable new scooters will be the Mahindra Duro DZ 125, Suzuki Swish 125, Hero Maestro 100, Vespa LX 125, new redesigned Honda Dio, Yamaha Ray and and new 125cc scooter from TVS. The next year can be made even more exciting if Hero and TVS bring out their hybrid scooters Leap and Cube.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+