హోండా డ్రీమ్ యుగ ఫీచర్లు, ధరలు, స్పెసిఫికేషన్లు

హోండా బడ్జెట్ బైక్ డ్రీమ్ యుగలో ఉపయోగించిన 110సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 9పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఇది మూడు వేరియంట్ల (కిక్ స్టార్ట్ + డ్రమ్ బ్రేక్స్ + స్పోక్ వీల్స్, కిక్ స్టార్ట్ + డ్రమ్ బ్రేక్స్ + అల్లాయ్ వీల్స్, సెల్ఫ్ స్టార్ట్ + డ్రమ్ బ్రేక్స్ + అల్లాయ్ వీల్స్)లో ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది.

సెల్ఫ్ స్టార్ట్, అల్లాయ్ వీల్స్, పొడవైన సీట్, ఫుల్ చైన్ కవర్, హీలో-టో గేర్ షిఫ్ట్ లివర్, ట్యూబ్‌లెస్ టైర్స్ వంటి ఫీచర్లతో హోండా డ్రీమ్ యుగ లభ్యమవుతుంది. ఈ ప్రస్తుతం సెగ్మెంట్లోని బజాజ్ డిస్కవర్, టీవీఎస్ స్టార్ సిటీ, హీరో ప్యాషన్ ప్రో, స్ప్లెండర్ ప్రో, యహమా వైబిఆర్ తాజాగా విడుదలైన సుజుకి హయాటే వంటి మోడళ్లకు 110సీసీ హోండా డ్రీమ్ యుగ మోటార్‌సైకిల్ గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ బైక్ పూర్తి సాంకేతిక వివరాలు మా పాఠకుల కోసం..

ఇంజన్:
టైప్ - ఎయిర్ కూల్డ్, 4 స్ట్రోక్, ఎస్ఐ ఇండన్
డిస్‌ప్లేస్‌మెంట్ - 109 సీసీ
బోర్ x స్ట్రోక్ - 50 మి.మీ. X 55.6 మి.మీ.
కంప్రెషన్ నిష్పత్తి - 9.0:1
గరిష్ట పవర్ - 6.35 కి.వా. (8.5 బిహెచ్‌పి) @ 7500 ఆర్‌పిఎమ్
గరిష్ట టార్క్ - 8.91 ఎన్ఎమ్ @ 5500 ఆర్‌పిఎమ్
వాల్వ్ సిస్టమ్ - ఓహెచ్‌సి, 2 వాల్వ్
ఫ్యూయెల్ సిస్టమ్ - కార్బురేటర్
స్టార్టింగ్ సిస్టమ్ - సెల్ఫ్ / కిక్
లూబ్రికేషన్ - ఫోర్స్‌డ్ అండ్ వెట్ పంప్
ఎయిర్ ఫిల్టర్ - విస్కౌస్ పేపర్ ఫిల్టర్

డ్రైవ్ ట్రైన్:
ట్రాన్సిమిషన్ - 4 స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్
ఫైనల్ ట్రాన్సిమిషన్ - చైన్ డ్రైవ్
గేరు మార్పిడి విధానం - అన్ని గేర్లు వెనక్కి
క్లచ్ టైప్ - మల్టిపుల్ క్లచ్ టైప్

కొలతలు:
బరువు - 108 కేజీలు
పొడవు - 2022 మి.మీ.
వెడల్పు - 733 మి.మీ.
ఎత్తు - 1095 మి.మీ.
వీల్‌బేస్ - 1285 మి.మీ.
గ్రౌండ్ క్లియరెన్స్ - 161 మి.మీ.
ఇంధన ట్యాంక్ సామర్థ్యం - 8.0 లీటర్లు

షాషీ (ఛాస్సిస్):
ఫ్రేమ్‌టైప్ - డైమండ్ టైప్
ముందు సస్పెన్షన్ - టెలిస్కోపిక్ ఫోర్క్
వెనుక సస్పెన్షన్ - ట్యూబ్ టైప్ రెండు వైపులా ఆపరేట్ చేసుకోవచ్చు
ముందు టైర్ - ట్యూబ్‌లెస్-80/100 -18 47పి
వెనుక టైర్ - ట్యూబ్‌లెస్-80/100 -18 54పి
ముందు బ్రేక్ - డ్రమ్-130 మి.మీ. డయా
వెనుక బ్రేక్ - డ్రమ్-130 మి.మీ. డయా

ఎలక్ట్రికల్స్:
ఇగ్నిషన్ - ఫుల్లీ ట్రాన్సిస్టరైజ్డ్
బ్యాటరీ - 12వోల్ట్- 2.5 ఆంప్
హెడ్‌ల్యాంప్ - 12వో 35/35వాట్

కలర్స్:
మాపిల్ బ్రౌన్ మెటాలిక్
ఫోర్స్ సిల్వర్ మెటాలిక్
మాన్‌సూన్ గ్రే మెటాలిక్
ఆల్ఫా రెడ్ మెటాలిక్
బ్లాక్

ధరలు (హైదరాబాద్):
డ్రీమ్ యుగ (కిక్-డ్రమ్-స్పోక్) - రూ.46,968 (ఎక్స్-షోరూమ్); రూ.52,432 (ఆన్-రోడ్)
డ్రీమ్ యుగ (కిక్-డ్రమ్-అల్లాయ్) - రూ.48,487 (ఎక్స్-షోరూమ్); రూ.54,104 (ఆన్-రోడ్)
డ్రీమ్ యుగ (సెల్ఫ్-డ్రమ్-అల్లాయ్) - రూ.50,514 (ఎక్స్-షోరూమ్); రూ.56,335 (ఆన్-రోడ్)
(గమనిక: ఆన్-రోడ్ ధరలో యాక్ససరీలు, అదనపు వారంటీ, ఏఎమ్‌సి వంటివి కలిసి ఉండవు).

More from DriveSpark

Article Published On: Wednesday, June 20, 2012, 16:17 [IST]
English summary
The Honda Dream Yuga will be available in five colours and three variants. The Dream Yuga's 110cc engine is capable of generating 8.5bhp and 8.9Nm of torque. Honda has claimed the Dream Yuga's mileage is 72kmpl.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+