హీరో మాస్ట్రో 110సీసీ స్కూటర్‌లో ఉండే కీలక ఫీచర్లు
హీరో మాస్ట్రో స్కూటర్‌లోని కీలక ఫీచర్లు:
* శక్తివంతమైన 109సీసీ ఇంజన్.
* బ్రేక్ వేసినప్పుడు స్కూటర్ జారిపోకుండా ఉండేందుకు వెనుక బ్రేక్ నొక్కినప్పుడు ఒకేసారి ఫ్రంట్ అండ్ రియర్ బ్రేకులు పనిచేసే విధంగా ఏర్పాటు చేసిన "కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్".
* సర్వీస్ డ్యూ ఇండికేటర్ (తర్వాతి సర్వీసింగ్ సమయాన్ని సూచించే ఇండికేటర్)తో కూడిన డిజిటల్ అనలాగ్ కాంబో మీటర్ కన్సోల్. ఈ ఫీచర్ స్కూటర్లలోనే మొట్టమొదటిసారిగా పరిచయం చేయబడింది.
* అయస్కాంతం (మ్యాగ్నిటక్) హెడ్ అండ్ షట్టర్‌తో కూడిన మల్టీ-లివర్ కీ.
* రాత్రివేళల్లో రోడ్డుపై చక్కటిన కాంతినిచ్చేలా ఏర్పాటు చేసిన మల్టీ ఫోకల్ రిఫ్లెక్టర్ హెడ్‌ల్యాంప్, స్ట్రైకింగ్ ఫ్రంట్ విజర్.
* ఇండికేటర్లు, టెయిల్ ల్యాంప్ ఒకేదానిలో ఉండేలా డిజైన్ చేసిన కంబైన్డ్ టెయిల్ ల్యాంప్ విత్ ఇండికేటర్స్.
* సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఏర్పాటు చేసిన విశాలమైన సీట్.
* స్కూటర్ బాడీ కలర్‌లోనే ఉండే సైడ్ మిర్రర్స్.
* సీటుకు చివరి భాగంలో అమర్చిన స్టయిలిష్ రియర్ గ్రాబ్ రెయిల్స్.
* మెయింటినెస్స్ అవరసం లేని బ్యాటరీ.
* విస్కౌస్ పేపర్ ప్లేటెడ్ ఎయిర్‌ఫిల్టర్.
* విశాలమైన స్టోరేజ్ స్పేస్.


Click it and Unblock the Notifications









