కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్ సాంకేతిక వివరాలు
కెటిఎమ్ డ్యూక్ 200 బైక్ చిత్రాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి:
బజాజ్ కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్ సాంకేతిక ప్రత్యేకతలు:
ఇంజన్ సామర్థ్యం - 199.50cc
గరిష్ట పవర్ - 25PS @ 10,000rpm
గరిష్ట టార్క్ - 19Nm @ 8,000rpm
వాల్వ్ సిస్టమ్ - DOHC 4v
కూలింగ్ సిస్టమ్ - లిక్విడ్ కూల్డ్
స్పార్క్ ప్లగ్ - సెంట్రల్
ఫ్యూయెల్ ఫీడ్ - ఇంజెక్టెడ్
గేర్ బాక్స్ - 6-స్పీడ్
బరువు - 136kg
పవర్/వెయిట్ రేషియో (పిటిడబ్ల్యూ) - 180PS/tonne
గరిష్ట వేగం - 135 km/h
వీల్ బేస్ - 1367 mm
సీటు ఎత్తు - 810 mm
ముందు టైర్ - 110/70 x 17, రేడియల్ ట్యూబ్‌లెస్
వెనుక టైర్ - 150/60 x 17, రేడియల్ ట్యూబ్‌లెస్
ముందు బ్రేక్ - 280 mm డిస్క్
వెనుక బ్రేక్ - 230 mm డిస్క్
ముందు సస్పెన్షన్ - అప్‌సైడ్ డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్, 43 mm డయా
వెనుక సస్పెన్షన్ - మోనోషాక్ (సింగిల్ షాక్‌అబ్జార్వర్)
ఫ్రంట్ ఫోర్క్ ట్రావెల్ - 140mm
రియర్ వీల్ ట్రావెల్ - 150mm
గ్రౌండ్ క్లియరెన్స్ - 165mm
హెడ్‌ల్యాంప్ - 12V, 60/55W, H4
బ్యాటరీ - 12V, 8Ah, VRLA
ధర - రూ.1,17,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications









