కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్ స్పెషల్ రివ్యూ..

బజాజ్ ఆటో నేడు దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన స్ట్రీట్ బైక్ "కెటిఎమ్ డ్యూక్ 200"కు సంబంధించిన మరిన్ని వాస్తవాలు, ప్రత్యేకతలతో కూడిన స్పెషల్ రివ్యూ.. స్పెషల్‌గా మా డ్రైవ్ స్పార్క్ పాఠకుల కోసం..

కెటిఎమ్ డ్యూక్ 200 ఫోటోలు

- కెటిఎమ్ డ్యూక్ 200, ఇండియాలో అమ్ముడవుతున్న తొలి స్మాల్ కెపాసిటీ యూరోపియన్ మోటార్‌సైకిల్.
- బజాజ్ ఆటో, ఆస్ట్రియా కంపెనీ కెటిఎమ్‌తో కలిసి కెటిఎమ్ డ్యూక్ 200ను అభివృద్ధి చేసింది.
- ప్రస్తుతానికి బజాజ్ ప్రోబైకింగ్ షోరూమ్‌లలో కెటిఎమ్ డ్యూక్ 200 అమ్ముడవుతుంది. భవిష్యత్తులో కెటిఎమ్ నుండి రానున్న మరిన్ని మోడళ్లు కూడా ఇదే షోరూమ్‌లలో లభ్యం కానున్నాయి.
- బజాజ్ ప్రోబైకింగ్ షోరూమ్‌లను, కెటిఎమ్ షోరూమ్‌లుగా రీబ్రాండింగ్ చేయనున్నారు.
- కెటిఎమ్ షోరూమ్‌లలో బజాజ్ మోటార్‌సైకిళ్లను విక్రయించరు, ఇక్కడ కేవలం కవాసకి నిన్జా, కెటిఎమ్ మోడళ్లను మాత్రమే విక్రయిస్తారు.
- మరిన్న ప్రాంతాల్లో ప్రో బైకింగ్ షోరూమ్‌లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.
- కెటిఎమ్ డ్యూక్ 200లో ఉపయోగించే విడిభాగాలను దాదాపు 95 శాతం స్థానికంగానే కొనుగోలు చేయనున్నారు. దీనివలన కెటిఎమ్ డ్యూక్ 200 స్పేర్స్ చౌక ధరకే, సులువుగా లభ్యం కానున్నాయి.
- కెటిఎమ్ డ్యూక్ 200 సింగిల్ కలర్‌లో (ఆరెంజ్) మాత్రమే లభ్యం కానుంది.
- కెటిఎమ్ డ్యూక్ 200ను ప్రపంచంలోని వివిధ మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు.
- కెటిఎమ్ డ్యూక్ 200 కోసం తమ విడిభాగాల శ్రేణిని ప్రోబైకింగ్ షోరూమ్‌లలో విక్రయించున్నారు.
- రూ.30,000 చెల్లించి కెటిఎమ్ డ్యూక్ 200ను బుక్ చేసుకోవచ్చు.

కెటిఎమ్ డ్యూక్ 200 బైక్ సాంకేతిక వివరాల కోసం నెక్స్ట్ (NEXT)పై క్లిక్ చేయండి

More from DriveSpark

Article Published On: Tuesday, January 24, 2012, 16:17 [IST]
English summary
Bajaj Auto Ltd has just launched the much awaited KTM Duke 200 bike in India at unbelievable price of Rs.1,17,000/- (ex-showroom, Delhi). You would be able to book "Duke" from today at a booking price of Rs 30,000. Here is the full technical details of the all new KTM Duke 200.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+