ఈ కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎస్ టివిసిని చూశారా?

'మహిళకు ఓ అబ్బాయిని మనిషిగా తీర్చిదిద్దడానికి జీవితకాలం పడుతుంది, కానీ యమహా ఎఫ్‌జెడ్-ఎస్ కేవలం ఒక్క క్షణంలో మనిషిని అబ్బాయిగా మార్చేస్తుంది'. ఈ మాట నేను చెప్పడం లేదండోయ్. జపనీస్ బైక్ మేకర్ యమహా చెబుతున్న మాటలివి.

యమహా అందిస్తున్న ఎఫ్‌జెడ్-ఎస్ మోటార్‌సైకిల్ కోసం కంపెనీ ఓ సరికొత్త టెలివిజన్ కమర్షియల్ (టివిసి)ని రూపొందించింది. ఇందులో యమహా తమ స్పోర్టీయర్ బైక్ ప్రత్యేకతను హైలైట్ చేసేందుకు ఈ థీమ్‌ను ఎంచుకుంది. మీరు కూడా ఆ వీడియో క్రింద వీక్షించండి.
<center><center><iframe width="600" height="450" src="//www.youtube.com/embed/DJGMpomKXAU?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center></center>
ఇక యమహా ఎఫ్‌జెడ్-ఎస్ బైక్ విషయానికి వస్తే..
యువతను టార్గెట్ చేసుకొని కంపెనీ విడుదల చేసిన ఈ యమహా ఎప్‌జెడ్-ఎస్ స్పోర్ట్స్ బైక్ యూరోపియన్ ఇంటర్నేషనల్ డిజైన్, సరికొత్త కలర్స్, బాడీ గ్రాఫిక్స్, ఏరోడైనమిక్స్, స్టయిలిష్ అండ్ స్పోర్టీ కార్బన్ పాటర్న్ మీటర్ కన్సోల్, ఆకర్షనీయమైన హెడ్‌ల్యాంప్‌తో మంచి మాచో లుక్‌ను కలిగి ఉంటుంది. ఇందులో సరికొత్త 153సీసీ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, 2-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 14 పిఎస్‌ల గరిష్ట పవర్‌ను, 13.6 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


More from DriveSpark

Article Published On: Monday, August 12, 2013, 14:56 [IST]
English summary
Japanese bike Yamaha has created new Television Commercial for its best selling motorcycle FZ-S. The new TVC says, a women takes a life time to make man out of boy, but the FZ-S takes just a moment to make him a boy again.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+