అత్యధిక నెలవారీ సేల్స్ రికార్డును నెలకొల్పిన హీరో మోటోకార్ప్

By Ravi

దేశపు అగ్రగామి ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ తాజాగా మరో సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుత పండుగ సీజన్ సెంటిమెంట్ కంపెనీకి బాగా కలిసొచ్చింది. అక్టోబర్ 2013 నెలలో హీరో మోటోకార్ప్ కంపెనీ చరిత్రలో కెల్లా తొలిసారిగా 6 లక్షలకు పైగా వాహనాలను విక్రయించి, అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డును నమోదు చేసింది.

గడచిన సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే, కంపెనీ అమ్మకాలు 18.17 శాతం వృద్ధిని సాధించి 5.29 లక్షల యూనిట్ల నుంచి 6.25 లక్షల యూనిట్లకు పెరిగాయి. హీరో మోటోకార్ప్ ఇదివరకటి అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డ్ 5.57 లక్షలగా నమోదైంది. అంటే సగటున దేశవ్యాప్తంగా అక్టోబర్ నెలలో ప్రతి సెకనుకు 14 హీరో బైక్‌లు అమ్ముడుపోయాయన్నమాట.

చదవటం మరిచారా..? హీరో మోటోకార్ప్ నుంచి రానున్న కొత్త ఉత్పత్తుల వివరాలు (ఫొటోలతో సహా)

Hero

More from DriveSpark

Article Published On: Saturday, November 2, 2013, 17:08 [IST]
English summary
Hero MotoCorp, is not called the world's largest two wheeler manufacturer in terms of units sold, for nothing. Last month, that is during October 2013, fueled by buying frenzy as a result of festive season, saw Hero's sales shoot up by a huge margin, ending in a new record. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+