1.5 లక్షలోపు గల 200సీసీ బైక్‌లు:ధర మరియు స్పెసిఫికేషన్స్
భారతదేశపు యొక్క ద్విచక్ర వాహనాల రంగం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం ద్విచక్ర వాహన తయారిదారులు వినియోగదారులకు అతి ఉత్తమమైన ఫీచర్‌లు గల బైక్‌లను లక్షా యాభైవేలలోపు ధరలకు అందిచాలనే ఆలోచనలో ఉన్నారు.
200 సీసీ మోటర్ బైక్‌లు మంచి స్టీరింగ్ బ్యాలెన్స్ అందిస్తాయి. అంతే కాకుండా వీటి నుండి మంచి ఫ్యూయల్ కెపాసిటి, హార్స్‌పవర్, బరువు వంటి విభిన్న రకాల స్పెసిఫికేషన్స్‌ను అందిస్తాయి. 200సీసీ బైక్‌లు అందస్తున్న వివిధ రకాల ఆఫర్‌లు గురించి తెలుసుకోవాలని ఉందా అయితే క్రింద గల స్లైడ్స్ మీద క్లిక్ చేయండి. అంతేకాకుండా ఇందులో ముందు మరియు వెనుక వైపున గల చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు కలవు, స్పోర్ట్స్ డిజిటల్ స్పీడో మీటర్ మరియు అనలాగ్ ఆర్.పి.ఎమ్ దీని ప్రత్యేకతలు. ఎ.బి.యస్ అనగా యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఇందులో ముందు మరియు వెనుక వైపున గల చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు కలవు. దీనిలో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేదు కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంత వరకు బజాజ్ మోడల్స్ చుశారు కదా ఇప్పుడు ఇతర మోడల్‌కు చెందిన 1.5 లక్షలోపు గల 200 సీసీ బైక్ హీరో కరిజ్మా జడ్.ఎమ్.ఆర్ మీకోసం దీని ఫీచర్స్. హీరో కరిజ్మా జడ్.ఎమ్.ఆర్ బైక్ ని విడుదల చేసినప్పటి నుండి దాదాపుగా 1,03,458 బైక్‌లను అమ్మినట్లు కంపెని తెలిపింది. ఇందులో ముందు మరియు వెనుక వైపున గల చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు కలవు. మరొక అందమైన లుక్‌తో వచ్చిన బైక్ కెటియమ్ డ్యూక్ 200 దీనిని చాలా బాగా హ్యాండిల్ చెయ్యొచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఇది యువతకు ఎంతో బాగా సూట్ అవుతుంది. చాలా బైక్‌ల గురించి ఇచ్చి మిమ్మల్ని ఏమైనా గందరగోళంలోకి నెట్టినటట్లుందా? ఒక వేళ మీరు మీ బడ్దెట్‌లో మంచి బైక్ కోసం వెతుకుతుంటే ఒక సారి కెటియమ్ డ్యూక్ 200 ని ట్రై చేయండి. ఇది మీ బడ్జెట్‌కు తగ్గ బైక్, ఇది మీకు ఇస్తుంది అత్బుమైన లుక్, మంచి పర్ఫామెన్స్ మరియు దీనిని మెయింటైన్ చేయడం కూడా కాస్త సులభమే. ఇక కెటియమ్ ఆర్‌సి 200 విషయానికి వస్తే ధర కాస్త ఎక్కువే అయినప్పటి ఇందులో కొన్ని ఎక్కువ ఫ్యూచర్‌లు ఉన్నాయి.ఇంకా తక్కువ బడ్జెట్‌లో బైక్ కావాలనుకువారు ఒకసారి బజాజ్ పల్సర్ మోడల్స్ ట్రై చేయండి.
ఇక్కడ మీరు గమనించినట్లయితే అన్ని ధరలు ( ఎక్స్ షోరూమ్ మరియు అన్-రోడ్ ధరలు ముంబయ్ నుండి ).
ఇక్కడ క్లిక్ చేయండి:మహీంద్ర కొత్త లోగో మోజో అధికారికంగా విడుదల

బజాజ్ పల్సర్ ఎన్.యస్ 200:

బజాజ్ పల్సర్ ఆర్.ఎస్200:

బజాజ్ పల్సర్ ఎ.యస్ 200:

బజాజ్ పల్సర్ 200ఎఫ్:

హీరో కరిజ్మా జడ్.ఎమ్.ఆర్:

కెటియమ్ డ్యూక్ 200:

కెటియమ్ డ్యూక్ ఆర్‌సి 200:

తీర్పు:


Click it and Unblock the Notifications








