యమహా వైజడ్‌ఎఫ్-ఆర్‌1ఎమ్ 2016 బుకింగ్స్ ఓపెన్

By Anil

యమహా కంపెని 2016 సంవత్సరానికి చెందిన వైజడ్ఎఫ్-ఆర్‌1ఎమ్ మోడల్ బైక్ బుకింగ్స్‌ను 2015 అక్టోబర్ మొదటి వారంలో తెరవనున్నట్లు కంపెని ఒక ప్రకటనలో తెలిపింది. జపాన్ కు చెందిన దిగ్గజ ద్విచక్రవాహనాల తయారి సంస్థ యమహా మోటర్ సైకిల్స్ బుకింగ్స్‌ను ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని తెలిపింది.

ఎప్పుడైతే ఆర్1ఎమ్ 2015 విడుదల చేశామో, వీటి బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం గంటలోపే అన్ని అమ్ముడుపోయినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు కూడా వీటిని అలాగే అమ్మేయాలనే ఆలోచనలొ కంపెని ఉంది.

రెగ్యులర్ ఆర్1 తో పోలిస్తే యమహా వైజడ్ఎఫ్-ఆర్1ఎమ్ యొక్క ట్రాక్ స్పేస్ మరింత ఎక్కువ ఉండే విధంగా కంపెని దృష్టి పెట్టింది. దీనిని వాలెంటినో రోస్సి మరియు జార్జ్ లోరెంజొ రేసులలో మోటోజిపి టెక్నాలజిగా వాడుకోవచ్చు.

యమహా

2016 కు చెందిన వైజడ్‌ఎఫ్-ఆర్‌1ఎమ్ మోడల్ స్పెసిఫికేషన్స్

  • 998సీసీ ఇంజిన్, ఇన్ లైన్ 4- సిలిండర్ ఇంజిన్
  • 197హార్స్‌పవర్
  • 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్
  • 200 కెజీల బరువు

యమహా ఆర్1ఎమ్ ఫీచర్స్

2015 సంవత్సరానికి చెందిన మోడల్ విడుదలైనప్పుడు దాని ధర రూ. 35,44,87 (ఆన్-రోడ్, ముంబయ్).

2016 సంవత్సరానికి చెందిన మోడల్‌కు ఎవరైతే ఓనర్స్ అవుతారో వారు రేసింగ్‌లో పాల్గొని రేసింగ్ అనుభవాన్ని పొందేవిధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా కస్టమర్లందరూ మంచి రైడింగ్ నాలెడ్జ్ ని పొందుతారని వారు తెలిపారు. కాలిన్ ఎడ్వర్డ్ ఒకప్పుడు ప్రొఫెషనల్ రైడర్ అని ఇప్పుడు అతను ఫ్యాక్టరీలో టెస్ట్ రైడర్ అని తెలిపారు.ఈ ప్రోగ్రాం ద్వారా కస్టమర్స్ సొంతగా కొన్ని రైడింగ్ స్టైల్స్‌ని మరియు కండిషన్స్‌ని బాగా నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.

Article Published On: Monday, September 28, 2015, 17:23 [IST]
English summary
Yamaha is to open bookings for the 2016 YZF-R1M from the first of October 2015. The Japanese motorcycle manufacturer will open online bookings for the motorcycle. When the R1M 2015 edition was launched, Yamaha managed to sell out the motorcycle within hours from the time it was announced.
Read more on: #యమహా
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+