ఒక్క నెలలో 25,000 అమ్మకాలు జరిగిన బజాజ్ అవెంజర్

By Anil

బజాజ్ టూ వీలర్ల సంస్థ మార్కెట్లోకి ఈ మధ్యనే అవెంజర్ క్రూయిజ్ మరియు స్ట్రీట్ బైకులను విడుదల చేసింది. అవెంజర్ స్ట్రీట్ 150 మరియు అవెంజర్ స్ట్రీట్ 220 ద్విచక్ర వాహనాలు తయారీ దారుల మతి పోగెట్టే విధంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు చేపట్టాయి. కేవలం ఒక నెల కాల వ్యవధిలోనే 25,000 అవెంజర్ బైకులు అమ్ముడుపోయాయి.
Also Read: 2015లో విడుదలైన టాప్-10 బెస్ట్ కార్లు

అయితే ఈ మొత్తం లెక్కలో 40 శాతం అవెంజర్ 150 మోడల్ బైకులు, క్రూయిజ్ 220 మరియు స్ట్రీట్ 220 బైకులు కలిసి దాదాపుగా 60 శాతం వరకు అమ్ముడుపోయినట్లు తెలిపారు.

మరి 25,000 మంది కొనుగోలు చేసిన ఈ బైకు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉందా ? అయితే క్రింద గల కథనం మీద ఓ లుక్కేయండి.

ధర :

ధర :

ప్రతి ఒక్కరు చూసే మొదటి అంశం ధర,

  1. అవెంజర్ స్ట్రీట్ 150 ధర రూ. 75,000
  2. అవెంజర్ క్రూయిజ్ 220 ధర రూ. 84,000
  3. అవెంజర్ స్ట్రీట్ 220 ధర రూ. 84,000

గమనిక అన్ని ధరలు ఎక్స్-షో రూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

అవెంజర్ క్రూయిజ్ 220 ఇంజన్

అవెంజర్ క్రూయిజ్ 220 ఇంజన్

దీనిని ఎక్కవ మంది ఎంపిక చేసుకోవడం వలన దీని గురించిన వివరాలు అందివ్వడం జరిగించింది. ఇందులో 219.9సీసీ గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు.

పవర్ :

పవర్ :

ఇందులో గల అత్యంత శక్తివంతంమైన ఇంజన్ మీకు ఇస్తుంది. 18.7 బిహెచ్‌పి పవర్ మరియు 17.5 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ట్రాన్స్‌మిషన్ మరియు మైలేజ్:

ట్రాన్స్‌మిషన్ మరియు మైలేజ్:

ఇందులో గల ఇంజన్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో అనుసంధానమై ఉంది. మరియు ఇది మీకు దాదాపుగా 30 నుండి 35 కిలో మీటర్ల మైలేజ్ ఇవ్వడానికి సహాయపడుతుంది. అవెంజర్ స్ట్రీట్ 220 కూడా ఇదే తరహా పని తీరును కనబరుస్తుంది.

భద్రత

భద్రత

అవెంజర్ క్రూయిజర్ లో భద్రత పరంగా ముందు వైపున డిస్క్ బ్రేక్‌ను కల్పించారు మరియు వెనువైపున డ్రమ్ బ్రేకును అందించారు. ఇవే ఫీచర్లను అవెంజర్ స్ట్రీట్ బైకులో కూడా అందించారు.

ఫీచర్లు:

ఫీచర్లు:

బజాజ్ అవెంజర్ శ్రేణిలో విడుదల అయిన బైకులో గల ఫీచర్లు:

ఇందులో గల బాడీ కొత్త డిజైన్ కొత్త డికేల్స్ ‌తో తయారు చేయబడింది, క్రోమ్ హెడ్ లైట్లు, నూతన ఫ్యూయల్ గేజ్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు తెలుపు రంగులో గల హెడ్ లైట్లు, ఇండికేటింగ్ లైట్లు వంటి ఫీచర్లు కలవు.

రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించిన బజాజ్ అవెంజర్
  1. మీ డబ్బుకు అసలైన విలువ హోండా సిబి హార్నెట్ 160 ఆర్: మీరేమంటారు ?
  2. ఆటోమొబైల్స్ గురించి కొన్ని ఆసక్తికర వాస్తవాలు (వరల్డ్‌వైడ్)
  3. స్కార్పియో నా మజాకా: రెట్టింపు పొడవుతో నయా స్కార్పియో

More from DriveSpark

Article Published On: Tuesday, December 29, 2015, 18:54 [IST]
English summary
Bajaj Avenger Records 25,000 Sales In A Single Month
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+