హోండా సిటి హార్నెట్ 160ఆర్ బుకింగ్స్ ప్రారంభం: డిసెంబర్ కల్లా విడుదల...

By Anil

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా భారతీయ టూవీలర్ మార్కెట్లోకి తన సిబి హార్నెట్ 160ఆర్ ను విడుదల చేయాలని నిర్ణయించింది. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న తమ అన్ని డీలర్‌షిప్‌ల వద్ద వీటికి సంభందించిన బుకింగ్స్‌ను ప్రారంభించింది.
Also Read: మొట్టమొదటి 125సీసీ స్కూటర్‌ను పరిచయం చేసిన కవాసకి

హోండా టూవీలర్స్ సంస్థ భారతీయ టూవీలర్ మార్కెట్లోకి 2015 సవత్సరానికి గాను 15 మోడళ్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఇప్పుడు 15 మోడల్‌గాఈ హార్నెట్ 160ఆర్ మోడల్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

హోండా హార్నెట్ 160ఆర్ బైక్ గురించి మరిన్ని వివరాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

బుకింగ్స్ మరియు విడుదల

బుకింగ్స్ మరియు విడుదల

ప్రస్తుతానికి ఈ హోండా హార్నెట్ 150ఆర్ బైక్ బుకింగ్స్ ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్‌షిప్‌ల వద్ద ప్రారంభించింది. ఇక పోతే దీనిని డిసెంబరులో విడుదల చేయనుంది.

 ఇంజన్

ఇంజన్

హోండా వారి కొత్త హార్నెట్ 160ఆర్ లో 162.7సీసీ గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 14.5బిహెచ్‌పి మరియు 14.61ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 తక్కువ అమ్మరాలు మోడల్ స్థానంలో

తక్కువ అమ్మరాలు మోడల్ స్థానంలో

ప్రస్తుతం హోండా మోటార్ సైకిల్స్‌లో అతి తక్కువగా అమ్ముడుపోతున్న బైక్‌లలో సిబి ట్రిగ్గరో ఒకటి. అందుకోసం హోండా ఈ సిబి ట్రిగ్గర్ స్థానంలో ఈ సిబి హార్నెట్ 160ఆర్ బైక్‌నున తీసుకువస్తున్నట్లు తెలిపింది.

 పోటి

పోటి

హోండా నుండి వస్తున్న సిబి హార్నెట్ 1560ఆర్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యమహా యఫ్‌జడ్-యస్, సుజుకి జిక్సర్, హీరో ఎక్ట్సీమ్ స్పోర్ట్స్ మరియు టివియస్ అపాచె 160 వంటి మోడల్స్‌కు గట్టి పోటి ఇవ్వనుంది.

యువత కోసం

యువత కోసం

దీనిని ముఖ్యంగా యువత కోసం రూపొందించినట్లు తెలిపారు. అందుకోసం ఇందులో ఏ మాత్రం పాత మోటార్ సైకిల్స్ ఉండే డిజైన్‌ను అందించలేదని తెలిపారు. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు.

ధర

ధర

హోండా సిబి హార్నెట్ 160ఆర్ ధర దాదాపుగా 90,00 నుండి 95,000 ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు. అయితే వీటిని బుక్ చేసుకోవడానికి 5000 రుపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

హోండా సిబి షైన్ యస్‌పి

హోండా సిబి షైన్ యస్‌పి

హోండా మోటార్ సైకిల్స్ 14 వ మోడల్‌గా ఈ సిబి షైన్ యస్‌పి మోడల్‌ను నిన్న విడుదల చేసింది. ఈ హోండా సిబి షైన్‌ యస్‌పి బైక్ గురించిన ధర, ఇంజన్ మరియు ఇతర విషయాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Friday, November 20, 2015, 18:43 [IST]
English summary
Honda CB Hornet 160R Bookings Open; December Launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+