2016 లో రానున్న యమహా కొత్త బైక్ వైజడ్‌ఎఫ్-ఆర్1యస్
జపాన్‌కు చెందిన దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారి సంస్థ యమహా భారత్‌లో తన వైజడ్‌ఎఫ్-ఆర్1యస్ మోడల్‌ను 2016 ఫిబ్రవరిలో విడుదల చేనుంది.
అప్పటికే భారత్‌లో వైజడ్ఎఫ్-ఆర్1 మరియు వైజడ్ఎఫ్-ఆర్1ఎమ్ అనే మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే స్ట్రీట్ ఫ్రెండ్లి అని పిలువబడే ఈ వైజడ్ఎఫ్-ఆర్1యస్ మోటల్‌ను భారతీయులకు అందిచనుంది.
యమహా బృందం ఇప్పుడు వైజడ్ఎఫ్-ఆర్1 స్పూర్తితో ఈ సరికొత్త వైజడ్‌ఎఫ్-ఆర్1యస్ ను రూపొందించటానికి ఎంతో డబ్బు మరియు సమయాన్ని వెచ్చిస్తున్నారు.
మరిన్ని ఆసక్తికరమైన వియాల కోసం: కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ విడుదల: ధర, స్పెసిఫికేషన్స్ కోసం..
మీ కోసం వైజడ్‌ఎఫ్-ఆర్1యస్ యొక్క పూర్తి సమాచారం అందిచాము మరి ఓ లుక్కేయండి.

ఇంజన్ :
- ఇంజన్: 998సీసీ
- సిలిండర్స్: ఇన్ లైన్ 4-సిలిండర్ ఇంజిన్
- కూలింగ్ సిస్టమ్: లిక్విడ్ కూలింగ్ సిస్టమ్
- హార్స్‌పవర్: 197.2 హెచ్.పి
- టార్క్: 112.4 అత్యధిక టార్క్
- గేర్ బాక్స్: 6-స్పీడ్ స్లిప్పర్ క్లచ్ గేర్ బాక్స్
- లీన్ యాంగిల్ సెన్సిటివ్ టి.సి.యస్
- పవర్ డెలివరి మోడ్
- స్లైడ్ కంట్రోల్ సిస్టమ్
- లిఫ్ట్ కంట్రోల్ సిస్టమ్
- లాంచ్ కంట్రోల్ సిస్టమ్ ఇలాంటి ఎన్నో స్పెసిఫికేషన్స్ ఇందులో ఉన్నాయి.
- మట్టే గ్రే
- ర్యాపిడ్ రెడ్
- ఇంటెన్సిటి వైట్
- రవెన్

స్పెసిఫికేషన్స్ :

ఫీచర్స్ ;
వైజడ్ఎఫ్ కు చెందిన మూడు మోడల్స్ ఒకే విధమైన స్టైల్‌ను కలిగి ఉంటాయి మరియు ఈ మూడు కూడా మోటో జిపి ప్రొటోటైప్ ప్రేరణతో తయారుచేయబడ్డాయి. యమహా వైజడ్ఎఫ్-ఆర్1యస్ బైక్ యల్.ఇ.డి టర్న్ సిగ్నల్స్ మరియు టెయిల్ లైట్స్‌ని కలిగి ఉంది.

లభించు రంగులు :
వైజడ్ఎఫ్-ఆర్1యస్ ముఖ్యంగా నాలుగు కొత్త రంగుల్లో లభించును.

ధర :
2016 సంవత్సరం ఫిబ్రవరిలో విడుదల చేయనున్న వైజడ్ఎఫ్-ఆర్1యస్ యొక్క ధర 14,990 అమెరికా డాలర్లుగా లేదా 9,77,946. రూపాయలుగా ఉండనుంది.


Click it and Unblock the Notifications