కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ విడుదల: ధర, స్పెసిఫికేషన్స్ కోసం..
భారత్‍లో కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ను విడుదల చేశారు. దీని ప్రారంభ ధర 6,79,563 రుపాయలుగా నిర్ణయించారు. కాంపాక్ట్ యస్.యు.వి లో ఉన్న ఎకో స్పోర్ట్ కారు ట్వీక్డ్ ఇంజన్‌ను కలిగి ఉంది మరియు ఎన్నో ఉత్తమమైన మరియు సౌకర్యవంతమైన ఫ్యూచర్‌లతో మన ముందుకు వచ్చింది.
ఇది వరకే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ యస్.యు.వి లు విడుదలైనప్పటికి వినియోగదారుల కోసం మరిన్ని కొత్త ఫీచర్లతో అభివృద్ది పరచబడిన కొత్త వాటిని అందిస్తున్నట్లు తెలిపారు. ఇది వినియోగదారులకే కాకుండా కంపెని ఆటోమొబైల్ రంగంలో సుస్థిరం స్థానాన్ని ఏర్పరుచుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుందన్నారు.
మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం : చరిత్రను తిరగరాసిన రెనొ క్విడ్ బుకింగ్స్.
ఫోర్డ ఎకో స్పోర్ట్ కు సంభందించిన మరింత సమాచారం కోసం క్రింద గల స్లైడ్స్‌ని గమనించండి.

మోడల్స్ మరియు ధరలు :
1.5-లీటర్ పెట్రోల్ వేరియంట్స్ :
- ఆంబియంట్ - రూ. 6,79,563.
- ట్రెండ్ - రూ. 7,75,363
- టైటానియం - రూ. 8,90,963
- టైటానియం ఎటి - రూ. 9,93,363 (ఎక్స్-షోరూమ్, ఢిల్లి)
- ట్రెండ్ ప్లస్ - రూ. 8,53,363.
- టైటానియం ప్లస్ - రూ. 9,89,463. (ఎక్స్-షోరూమ్, ఢిల్లి)
- ఆంబియంట్ - రూ. 7,98,144
- ట్రెండ్ - రూ. 8,70,244
- ట్రెండ్ ప్లస్ - రూ. 9,18,244
- టైటానియం - రూ. 9,85,844
- టైటానియం ప్లస్ - రూ. 10,44,344 (ఎక్స్-షోరూమ్, ఢిల్లి)
- ఇంజన్ : 1.5-లీటర్ డీజల్ ఇంజన్
- పవర్ : 100 పియస్
- ట్రాన్స్‌మిషన్ : 5-స్పీడ్ మాన్యువల్
- ఇంజన్ : 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్
- పవర్ : 112 పియస్
- ట్రాన్స్‌మిషన్ : 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్.
- ఇంజన్ : 1.0 ఎకో బూస్ట్ ఇంజన్
- పవర్ : 125 పియస్
- ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్
- సిగ్నేచర్ లైట్ గైడ్
- డే టైమ్ రన్నింగ్ లైట్స్
- ఎలక్ట్రో క్రోమిక్ మిర్రర్స్
- రెయిన్ సెన్సింగ్ వైఫర్స్
- యస్.వై.యస్.సి ఫోర్డ్ ఆప్ లింక్
- ఫోర్డ్ ఎమర్జెన్సీ అసిస్ట్యన్స్
- 1.5-లీటర్ పెట్రోల్ వేరియంట్ - 22.27 కెపియల్
- 1.5- లీటర్ డీజల్ వేరియంట్ - 15.85 కెపియల్
- 1.0- లీటర్ ఎకో బూస్ట్ పెట్రోల్ వేరియంట్ - 18.88 కెపియల్

1.0- లీటర్ ఎకో బూస్ట్ పెట్రోల్ వేరియంట్స్ :

1.5- లీటర్ డీజల్ వేరియంట్స్ :

ఇంజిన్ స్పెసిఫికేషన్స్ :
1.5-లీటర్ పెట్రోల్ వేరియంట్ :

1.5- లీటర్ డీజల్ వేరియంట్ :

1.0- లీటర్ ఎకో బూస్ట్ పెట్రోల్ వేరియంట్ :
తరువాత వచ్చే స్లైడ్ ద్వారా ఫోర్డ్ ఎకోస్పోర్ట్ యొక్క ఫీచర్స్ గురించి తెలుసుకోండి.

ఫీచర్స్ :

మైలేజ్ :


Click it and Unblock the Notifications