పెరుగుతున్న బజాజ్ ప్లాటినా 110 హెచ్-గేర్ బైక్ ధరలు

దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో కస్టమర్లకు మరో షాకిచ్చింది. ఇదువలకే పల్సర్ మరియు డామినార్400 బైక్స్ పై ధరను పెంచినట్లు ప్రకటించిందిన బజాజ్. తాజాగా మరో బైక్ మోడల్ పై ధరల పెంచుతున్నట్లు ప్రకటించింది అది ఏమిటో వివరంగా తెలుసుకొందాం..

పెరుగుతున్న బజాజ్ ప్లాటినా 110 హెచ్-గేర్ బైక్ ధరలు

బజాజ్ ఆటో తన తాజా మోడల్ ప్లాటినా 110 హెచ్-గేర్ పై ధరను పెంచింది. ఈ మోటార్ సైకిల్ రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంది, ఒక ఫీచర్ లో డ్రమ్ బ్రేక్స్, మరియు ఇంకో ఫీచర్ లో ముందు భాగంలో డిస్క్ బ్రేకులు ఉంటాయి.

పెరుగుతున్న బజాజ్ ప్లాటినా 110 హెచ్-గేర్ బైక్ ధరలు

జూన్ 2019 మొదటి వారంలో ఈ ప్లాటినా 110 హెచ్-గేర్ ను బజాజ్ ఆటో ప్రారంభించింది. ఈ మోటార్ సైకిల్ ను ప్లాటినా లైనప్ యొక్క టాప్ వేరియంట్ గా నిలిచింది, దీనికి ఐదు-స్పీడ్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉన్న ఒక 115సిసి ఇంజిన్ ను కలిగి ఉంది.

పెరుగుతున్న బజాజ్ ప్లాటినా 110 హెచ్-గేర్ బైక్ ధరలు

ఇది 100సిసి మోడల్ నుండి ఒక తాజా సెట్ డెబల్స్, అల్లాయ్ చక్రాలు, మిర్రర్ రాడ్ లపై రబ్బరు కవర్లు, సీటు పై మందంగా ఫోమ్, మరియు ఒక బ్లాక్ కలర్ ఇంజిన్ లను అదనంగా కలిగి ఉంది.

పెరుగుతున్న బజాజ్ ప్లాటినా 110 హెచ్-గేర్ బైక్ ధరలు

ఈ మోటార్ సైకిల్కి సెమీ-డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, మరియు స్టాండర్డ్ ప్లాటినా 110 మరియు ప్లాటినా 100 లో కనిపించని ఒక గేర్ షిఫ్ట్ గైడ్ ఫీచర్ ని కలిగి వస్తుంది. ఈ మోటార్ సైకిల్ లో 8.5 బిహెచ్పి పవర్ మరియు 9.81 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 115సిసి, ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు.

పెరుగుతున్న బజాజ్ ప్లాటినా 110 హెచ్-గేర్ బైక్ ధరలు

మోటార్ ఐదు స్పీడ్ గేర్ బాక్స్ కలిగి వస్తుంది అందుకనే దీని పేరులో ' హెచ్-గేర్ ' అని ఉంచడం జరిగింది, ఇది మరింత తేలికగా హైవే రైడింగ్ కొరకు జోడించబడ్డ అదనపు గేర్ అని చెప్పవచ్చు. ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్స్ ద్వారా నిర్వహించబడిన సస్పెన్షన్, మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్స్ కలిగి ఉన్నాయి.

పెరుగుతున్న బజాజ్ ప్లాటినా 110 హెచ్-గేర్ బైక్ ధరలు

బ్రేకింగ్ విషయానికి వస్తే డ్రమ్ బ్రేకులలో ఒక ఆప్షనల్ 240 మిమీ డిస్క్ తో హ్యాండిల్ చేస్తారు. రెండు వేరియెంట్ ల ఫీచర్ యాంటీ స్కిడ్ బ్రేకింగ్ ని స్టాండర్డ్ గా పొందింది. బజాజ్ ప్లాటినా 110 హెచ్-గేర్ ను మూడు కలర్ లో అందిస్తోంది వాటిలో బ్లాక్ విత్ బ్లూ డెకల్స్, బ్లాక్ విత్ బర్ఫీ డెకల్స్, మరియు కాక్టైల్ వైన్ రెడ్ లు ఉన్నాయి.

పెరుగుతున్న బజాజ్ ప్లాటినా 110 హెచ్-గేర్ బైక్ ధరలు

వీటి ధరలు వరుసగా రూ.53,875 మరియు రూ.56,371 (ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా) గా ఉన్నాయి. డ్రమ్ బ్రేక్స్ కలిగిన వేరియంట్ పై రూ.500 ధరను పెంచింది, అలాగే డిస్క్ బ్రేక్ వేరియంట్ పై రూ.1,000 ధరను పెంచింది.

పెరుగుతున్న బజాజ్ ప్లాటినా 110 హెచ్-గేర్ బైక్ ధరలు

టీవీఎస్ విక్టర్, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, యమహా సాల్యుటో ఆర్ ఎక్స్, హోండా డ్రీమ్ నియో, హీరో ప్యాషన్ ప్రో 110 మోటార్ సైకిళ్ల పై బజాజ్ ప్లాటినా 110 హెచ్-గేర్ పోటీపడుతున్నది. సంబంధిత వార్తల్లో బజాజ్ ఆటో ఇటీవల పల్సర్ 150 రేంజ్ మరియు అత్యంత విజయవంతమైన బజాజ్ డామినర్ 400 పై కూడా ధరలను పెంచింది - సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Bajaj Increases Prices Of Platina H-Gear Variants — Up To Rs 1000 Hike In Prices
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X