బ్రేకింగ్ న్యూస్.. Ola Electric Scooter సేల్స్ ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి.. ఎందుకంటే?

ఇటీవల కాలంలో దేశీయ మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు Ola. Ola Electric దేశీయ మార్కెట్లో 2021 ఆగష్టు 15 న S1 మరియు S1 Pro ఎలక్ట్రిక్ స్కాటర్స్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్స్ ధరలు వరుసగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు వరుసగా ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 99,999 మరియు రూ. 1,29,999. ఈ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదల కాకముందే కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది.

బ్రేకింగ్ న్యూస్.. Ola Electric Scooter సేల్స్ ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి.. ఎందుకంటే?

అయితే కంపెనీ ఇటీవల అందించిన సమాచారం ప్రకారం, ఈ రెండు స్కూటర్ల అమ్మకాలు 2021 సెప్టెంబర్ 08 నుండి ప్రారంభమవుతాయని తెలియజేసింది. కానీ ఇప్పుడు కొన్ని సాంకేతిక లోపాల కారణంగా అమ్మకాలు మరింత ఆలస్యం కానున్నట్లు తెలిపింది.

బ్రేకింగ్ న్యూస్.. Ola Electric Scooter సేల్స్ ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి.. ఎందుకంటే?

అమ్మకాలు ప్రారంభించిన తరువాత కంపెనీ మొదటగా బుక్ చేసుకున్న కస్టమర్లకు అందిస్తుంది. అయితే ఈ స్కూటర్ పొందటానికి ముందే మొత్తం డబ్బును చెల్లించాలని కంపెనీ ఇదివరకే స్పష్టం చేసింది. ఇప్పటికే Ola Electric Scooter భారీ సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించింది.

బ్రేకింగ్ న్యూస్.. Ola Electric Scooter సేల్స్ ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి.. ఎందుకంటే?

కంపెనీ ఇంతకు ముందు విడుదలచేసిన సమాచారం ప్రకారం, అమ్మకాలు 2021 సెప్టెంబర్ 8 నుండి ప్రారంభం కావాలి. కంపెనీ విడుదల చేసిన ఈ ప్రకటన ఎంతోమంది కొనుగోలుదారులతో అసలు రేపింది. కానీ వెబ్‌సైట్ సమస్య కారణంగా ఈ తేదీ కాస్త వాయిదా పడింది. తరువాత తేదీ 2021 సెప్టెంబర్ 15 న ఉదయం 8 గంటల నుంచి అని నిర్దారించింది.

బ్రేకింగ్ న్యూస్.. Ola Electric Scooter సేల్స్ ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి.. ఎందుకంటే?

దీనికి సంబంధించిన అధికారిక సమాచారం Ola కంపెనీ సీఈఓ 'భవిష్ అగర్వాల్' ఒక పోస్ట్ ద్వారా నిర్దారించారు. కావున ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు ఇక 15 సెప్టెంబర్ నుండి ప్రారంభమవుతుంది. తరువాత దశలో ఏ మాత్రం మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇంతకు ముందు చెప్పిన విధంగానే, స్కూటర్ ముందుగా బుక్ చేసుకున్న వారికి, కొనడానికి మొదటి అవకాశం లభిస్తుంది.

బ్రేకింగ్ న్యూస్.. Ola Electric Scooter సేల్స్ ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి.. ఎందుకంటే?

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు కస్టమర్ల సౌలభ్యం కోసం, ఫైనాన్స్ సదుపాయాలను అందించడానికి HDFC Bank, ICICI Bank, Kotak Mahindra Prime మరియు Tata Capital వంటి వాటితో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ బ్యాంకులు ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పిస్తాయి.

బ్రేకింగ్ న్యూస్.. Ola Electric Scooter సేల్స్ ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి.. ఎందుకంటే?

పైన తెలిపిన బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు మాత్రమే కాకుండా, Bank of Baroda, Axis Bank, HDFC First Bank, Indusind Bank, AU Small Finance Bank, Jan Small Finance Bank మరియు Yes Bank వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ వెసులుబాటు కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

బ్రేకింగ్ న్యూస్.. Ola Electric Scooter సేల్స్ ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి.. ఎందుకంటే?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌తో శక్తినిస్తుంది, ఇది 3.92 కిలో వాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడుతుంది. దీనిని బయటకు తీయటానికి అవకాశం లేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 181 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

బ్రేకింగ్ న్యూస్.. Ola Electric Scooter సేల్స్ ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి.. ఎందుకంటే?

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ 60 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం నుండి ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. అయితే, ఇది 18 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. 50 శాతం ఛార్జ్ తో 75 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హోమ్ ఛార్జర్ ద్వారా 6 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు.

బ్రేకింగ్ న్యూస్.. Ola Electric Scooter సేల్స్ ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి.. ఎందుకంటే?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 115 కి.మీ. ఈ స్కూటర్ లో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎస్1 స్కూటర్ మరియు ఎస్1 ప్రో రెండింటికీ 750W పోర్టబుల్ ఛార్జర్ లభిస్తుంది.

బ్రేకింగ్ న్యూస్.. Ola Electric Scooter సేల్స్ ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి.. ఎందుకంటే?

ఓలా కంపెనీ ఇప్పటికే హైపర్‌ఛార్జర్ నెట్‌వర్క్‌ను ప్రకటించింది. మొదటి సంవత్సరంలో 400 నగరాల్లో 1 లక్ష ఛార్జింగ్ స్పాట్‌లను సృష్టించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 100 నగరాల్లో 5000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా దీనిని ప్రారంభిస్తారు.

బ్రేకింగ్ న్యూస్.. Ola Electric Scooter సేల్స్ ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి.. ఎందుకంటే?

కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కనెక్ట్టెడ్ స్మార్ట్ టెక్నాలజీ ఫీచర్ కలిగి ఉంటుంది. దీనిని TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే సహాయంతో ఉపయోగించవచ్చు. ఇది స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌తో స్కూటర్‌ని కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది. ఈ యాప్ద్వారా సమీప ఛార్జింగ్ స్టేషన్‌తో సహా స్కూటర్‌కు సంబంధించిన కార్యకలాపాల గురించి సమాచారాన్ని పొందవచ్చు.

బ్రేకింగ్ న్యూస్.. Ola Electric Scooter సేల్స్ ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి.. ఎందుకంటే?

స్కూటర్ హోమ్ ఛార్జర్‌తో వస్తుంది, దీనిని సాధారణ వాల్ సాకెట్‌పై అమర్చవచ్చు. దీనితో పాటుగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రివర్స్ మోడ్ కూడా ఇవ్వబడింది, ఇది పార్కింగ్ సమయంలో లేదా ఇరుకైన ప్రదేశం నుండి సులభంగా బయటకు రావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో కీలెస్ ఎంట్రీ ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది. మొత్తానికి ఓలా యొక్క కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అధునాత ఫీచర్స్ మరోయు పరికరాలను కలిగి మంచి మైలేజ్ అందిస్తుందనే కారణంగా ఎక్కువ మంది కొనుగోలుదారుల ద్రుష్టి ఈ స్కూటర్ పై పడింది.

Most Read Articles

English summary
Ola s1 electric scooter sale to start from 15th september dealy reason details
Story first published: Thursday, September 9, 2021, 11:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X