భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న సందర్భంగా చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కూడా తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ గురించి మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడవచ్చు.