ఈ మహీంద్రా సెంచురో టెలివిజన్ ప్రకటనను చూశారా?

మహీంద్రా టూవీలర్స్ ఇటీవల విడుదల చేసిన తమ అధునాతన 110సీసీ మోటార్‌సైకిల్‌ 'మహీంద్రా సెంచురో' కంపెనీ ఓ వినూత్న టెలివిజన్ కమర్షియల్‌ను రూపొందించింది. మహీంద్రా సెంచురో బైక్ యొక్క విశిష్టమైన ఫీచర్లను హైలైట్ చేసేలా ఈ ప్రకటన సాగుతుంది. ఈ ప్రకటనను పోలండ్ దేశమలో క్రాకౌ ప్రాంతంలో చిత్రీకరించారు. దీని గురించి నేను ఎక్కువ చెప్పను కానీ, మీరే ఈ క్రింది వీడియోని తిలకించండి.

మహీంద్రా సెంచురో విషయానికి వస్తే, దేశీయ విపణిలో ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లు, సరసమైన ధరకే ఇది లభిస్తోంది. భారత మార్కెట్లో దీని ధర రూ.45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా మొదటి 10,000 యూనిట్ల సెంచురో బైక్‌లను కేవలం రూ.44,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లకే అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌పై కంపెనీ ఐదేళ్ల వారంటీని ఆఫర్ చేస్తుంది.

మహీంద్రా సెంచురో బైక్‌లో కంపెనీ దేశీయంగా అభివృద్ధి చేసిన 106.7 సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 8.5 పిఎస్‌ల శక్తిని, 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 85.4 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈ బైక్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

స్నాప్ షాట్స్

వీడియో

More from DriveSpark

Article Published On: Saturday, July 6, 2013, 14:35 [IST]
English summary
Check out the Mahindra Centuro TV Ad that is not yet released on TV. This Ad was shot in Krakow, Poland. Mahindra Centuro, launched on July 1st at the price of Rs 45,000, can be referred to as the most advanced commuter bike in India. The first 10,000 units will also be sold for an introductory price of Rs 44,000 and the bike comes with a 5 year warranty.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+