సెడాన్ కొనుక్కోవాలా..? లేక ఎస్‌యూవీ కొనుక్కోవాలా..?

కాబట్టి ఇంధనం మరియు మైలేజ్ పరంగా చూసుకుంటే.. సిటీ కన్నా స్కార్పియోనే బెస్ట్. ఇంకా మహీంద్రా స్కార్పియోలో ఉపయోగించిన మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు హదపడుతుంది. హోండా సిటీ 1.5 లీటర్ ఎస్ఓహెచ్‌సి (SOHC) 4 సిలిండర్, 16 వాల్వ్ ఐ-విటెక్ (i-VTEC) ఇంజన్‌తో 118 పిఎస్‌ల శక్తిని, 146 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుండగా, మాహీంద్రా స్కార్పియో ఈఎక్స్ 2.5 లీటర్ ఎమ్2డిఐసిఆర్ (m2DiCR) ఇంజన్‌తో 75 బిహెచ్‌పిల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. అంటే ఇది సిటీ సెడాన్ ఇంజన్ కన్నా చాలా శక్తివంతమైన ఇంజన్ అన్నమాట.


Click it and Unblock the Notifications








