అక్టోబర్‌లో విడుదలైన కార్లు - హ్యుందాయ్ ఇయాన్

Hyundai Eon
దేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆకర్షనీమైన ధరతో, అన్ని సదుపాయాలు ఉండేలా తీర్చిదిద్దిన చిన్న కారు హ్యుందాయ్ ఇయాన్ కూడా అక్టోబర్ నెలలోనే విడుదలైంది. అక్టోబర్ 13న హ్యుందాయ్ తమ చిన్న కారును భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. తక్కువ ధరే అయినప్పటికీ.. ప్రీమియం లుక్‌ను ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉండటం ఇయాన్ స్పెషల్.

ఆరు వేరియంట్లలో ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభించే హ్యుందాయ్ ఇయాన్ ధరలు దేశీయ విపణిలో రూ.2.69 లక్షల నుండి రూ.3.71 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉన్నాయి. ఇందులో అమర్చిన 3-సిలిండర్, 814 సీసీ ఇంజన్‌ 56 పిఎస్‌ల శక్తిని, 76.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

హ్యుందాయ్ ఇయాన్ ప్రతి లీటర్ పెట్రోల్‌కు 21.1 కి.మీ. మైలేజీనిస్తుంది. డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్, ఫ్రంట్ పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఇమ్మొబిలైజర్ వంటి ఎన్నో సదుపాయాలు హ్యుందాయ్ ఇయాన్ సొంతం. మారుతి సుజుకి ఆల్టోకు ధీటుగా హ్యుందాయ్ ఈ చిన్న కారును తీర్చిదిద్దింది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 2, 2011, 17:16 [IST]
English summary
Hyundai Motor India has launched its small car in India on 13th October. The new small car from Hyundai is available in six variants with the entry level model costing Rs.2,69,000 (ex showroom, Delhi). The Eon according to Hyundai is a car that has been conceived and designed and produced exclusively for India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+