వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్న హ్యుందాయ్ ఇయాన్

Hyundai Eon
మారుతి సుజుకి ఆల్టో కారుకు సవాల్ విసిరేందుకు ముస్తాబవుతున్న హ్యుందాయ్ చిన్న కారు 'ఇయాన్' భారత రోడ్లపై పరుగులు తీసేందుకు సిద్దంగా ఉంది. వచ్చే నెలలో ఇయాన్ కారును హ్యుందాయ్ భారత మార్కెట్లో విడుదల చేయనుంది. హ్యుందాయ్ ఇప్పటికే తమ చెన్నై ప్లాంటులో ఈ చిన్న కారు ఉత్పత్తిని కూడా ప్రారంభినట్లు తెలుస్తోంది.

ఒక్క భారతదేశంలోనే కాకుండా, ప్రపంచంలో కూడా అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతి ఆల్టో కారు జోరుకు చెక్ పెట్టేందుకు హ్యుందాయ్ ఈ చిన్న కారును అభివృద్ధి చేసింది. రూ.2.5 లక్షల ప్రైస్ ట్యాగ్‌తో అందరినీ ఆశ్చర్యపరచే ఫీచర్లో ఇది మార్కెట్లోకి రానుంది. 800 సీసీ ఇంజన్‌ను కలిగి ఉండే ఇయాన్ కారు మ్యూన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లలో లభ్యం కానుంది.

ప్రస్తుతం హ్యుందాయ్ మోటార్ ఇండియా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో శాంత్రో, ఐ10లు ఉన్నాయి. ఇయాన్ ఈ రెండు మోడళ్లను అధిగమించి హ్యుందాయ్ బెస్ట్ సెల్లర్ కారుగా నిలువగలదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంటర్నెట్‌లో విడుదలైన హ్యుందాయ్ చిత్రాలను బట్టి గమనిస్తే.. ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్ విషయంలో మారుతి ఆల్టో కన్నా హ్యుందాయ్ ఇయాన్ పొడవులో పెద్దది గానూ, ఇంటీరియర్స్‌లో విశాలమైనది గానూ ఉన్నట్లు తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, September 30, 2011, 12:50 [IST]
English summary
More details about the new Hyundai Eon small car which is set to be launched in India in October are emerging from South Korea. The new small car is expected to be priced between Rs,2.5 lakhs and 2.6 lakhs.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+