బీట్ డీజిల్ ఇంజన్ సాంకేతిక వివరాలు

డీజిల్ బీట్ స్టైల్, డిజైన్, లుక్స్, ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ వంటి విషయానికి వస్తే.. ఇది పెట్రోల్ వేరియంట్ బీట్‌కు ఏమాత్రం తీసిపోదు. వీటి విషయంలో పెట్రోల్ వేరియంట్ బీట్‌కు డీజిల్ వేరియంట్ బీట్‌కు పెద్దగా మర్పు ఉండదు. డీజిల్ బీట్ వెనుకవైపు టిసిడిఐ (TCDI) అనే బ్యాడ్జ్ ఉంటుంది.
చెవర్లే బీట్ డీజిల్ ఎక్స్టీరియర్స్ వివరాల కోసం


Click it and Unblock the Notifications








