చెవర్లే బీట్ డీజిల్ ఎక్స్టీరియర్స్

ట్విన్-బ్యారెల్ డిజైన్ మరియు పాలీకార్బోనేట్ అవుటర్ లెన్స్‌లు కలిగిన కాంతివంతమైన హెడ్ లైట్లు రాత్రివేళ్లలో చక్కని కాంతిని ఇస్తాయి.
డైనమిక్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
షార్క్ ఫిన్-షేప్‌లో ముందువైపు బంపర్‌పై ఉండే క్రోమ్-రిమ్మడ్ ఫాగ్ ల్యాంప్స్ ఎక్కువ కాంతిని వెలువరిస్తూ ఏ సీజన్‌లో అయినా సరే సౌకర్యవంతమైన ప్రయాణినికి సహకరిస్తాయి.
ఆకర్షనీయమైన రియర్ డోర్ హ్యాండిల్స్
కారు వెనుక డోర్లకు అమర్చిన డోర్ హ్యాండిల్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉండి స్పోర్టీ లుక్‌ను ఇస్తాయి.
కారు సైడ్ లుక్
కారు సైడ్ డోర్స్ వైపు కింది వైపు భాగంలో ఉండే క్రిస్ప్ లైన్ డిజైన్, డ్రమాటిక్ వీల్ ఆర్చెస్, అల్లాయ్ వీల్స్‌తో అద్దిరిపోయే లుక్‌ను కలిగి ఉంది.
చెవర్లే బీట్ డీజిల్ ఇంటీరియర్స్ వివరాల కోసం Next క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








