చెవర్లే బీట్ డీజిల్ ఇంటీరియర్స్

Beat Interiors
బీట్ డీజిల్ డ్యాష్‌బోర్డ్ విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉంది. 3-స్పోక్ స్టీరింగ్, ఎల్‌యూడి బ్యాక్‌లైట్ కలిగిన అనలాగ్ స్పీడోమీటర్, గేర్ మార్పిడి, ఇంజన్ ఆర్‌పిఎమ్‌లను గురించి తెలియజేస్తూ బ్లూకలర్ లెటర్స్‌తో డిస్‌ప్లే అయ్యే టాకోమీటర్, ఐస్-బ్లూ రంగులో వెలుగుతూ కనిపించే వివిధ కంట్రోల్స్‌తో ఇది పూర్తిగా స్పోర్టీ లుక్‌ను విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పిస్తుంది.

బీట్ డీజిల్ కారు సెంట్రల్ కంట్రోల్ ప్యానెల్ మరియు డ్యాష్‌బోర్డ్ ఎన్నో విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉంది. గ్రాఫిక్ ఇన్ఫోటైన్‌మెంట్, హెచ్‌విఏసి (HVAC) కంట్రోల్స్, రేడియో, సిడి ప్లేయర్, ఎమ్‌పి3, యూఎస్‌బి వంటి ఆకర్షనీమైన ఫీచర్స్ బీట్ డీజిల్ సొంతం. యూఎస్‌బి పోర్ట్ ద్వారా మీ మొబైల్/ఐప్యాడ్ ను మ్యూజిక్ ప్లేయర్‌కు కనెక్ట్ చేసి చెవులకు ఇంపైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. (అధిక సౌండ్ వినడం మీ చెవులకు హానికరం మరియు ప్రమాదకారకం కూడాను, కాబట్టి జాగ్రత్త వహించండి)

చెవర్లే బీట్ డీజిల్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఫీచర్స్ కోసం Next క్లిక్ చేయండి

More from DriveSpark

Article Published On: Wednesday, July 27, 2011, 13:39 [IST]
English summary
The unique steering column-mounted instrument cluster displays a LED backlit analogue speedometer, LCD digital tachometer and ice-blue illuminated controls, which enhance its sporty appeal and functionality.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+