కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్

Beat Cabin
ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్
బీట్ డీజిల్‌లో ఉండే ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ క్యాబిన్‌లో ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది.

టిల్ట్ స్టీరింగ్
టిల్ట్ (వంపు) ఫంక్షన్ ద్వారా స్టీరింగ్ వీల్‌ను డ్రైవర్ సౌకర్యానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

స్మార్ట్ క్యాబిన్ స్పేస్
క్యాబిన్‌లో ఉండే లెగ్ రూమ్ (స్టీరింగ్ కిందివైపు డ్రైవర్ కాళ్లు ఉంచుకునే స్థలం) విశాలంగా ఉండి డ్రైవర్‌కు సౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా వెనుక సీటును మడిచి వేసి లగేజ్ స్పేస్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఉండే కుషన్ ఫోల్డింగ్ సౌకర్యవంతమైన సీటింగ్‌‌ను కల్పిస్తూ దూర ప్రయాణాలలో కూడా హాయిగా ప్రయాణించేందుకు సహాయపడుతుంది. 175 ఎమ్ఎమ్‌ల గ్రౌండ్ క్లియరెన్స్ ఎలాంటి రోడ్లపై అయినా చక్కగా నడిపేందుకు సహకరిస్తుంది.

చెవర్లే బీట్ డీజిల్ సేఫ్టీ ఫీచర్స్ కోసం Next క్లిక్ చేయండి

More from DriveSpark

Article Published On: Wednesday, July 27, 2011, 13:41 [IST]
English summary
Automatic Air Conditioning, Integrated Central Console and Dash, Tilt Steering, Smart Cabin Space, Best in Segment Ground Clearance of 175 mm are the Comfort & Convenience features of New Diesel Beat.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+