ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన సైకిల్: గిన్నిస్ రికార్డ్, వీడియో

By Anil

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న అవార్డు ఏదంటే ఏంచెప్తాం. నోబెల్ అని గాని లేదా ఆస్కార్ అని గాని చెప్తాం. అయితే ఈ రెండు అవార్డులకు ఎంపిక కావడం అనేది చాలా అరుదైన విషయ.అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తాంగా మరో ట్రెండ్‌ను సృష్టిస్తున్న అవార్డు గిన్నిస్. దీనికి ఎంపిక కావడం కోసం ఒక వ్యక్తి ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత పొడవైన సైకిల్‌ను తయారు చేశాడు.
Also Read: ఆటోమోటివ్ ప్రపంచంలో ఏడు వింతలు..! బయటపడిన అత్భుతాలు..!!

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత అరుదైన విషయంలో మీరు ప్రావీణ్యులు అయితే మీ పేరు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ద్వారా యావత్ ప్రపంచానికి మారుమ్రోగిపోతుంది.అందుకోసమే కాబోలు ఈ వ్యక్తి అత్యంత పొడవైన సైకిల్‌ను తయారు చేసి గిన్నిస్ రికార్డుల్లోకెక్కాడు.

అత్యంత పొడవైన సైకిల్ గురించి క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం...

 ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన సైకిల్: గిన్నిస్ రికార్డ్, వీడియో

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన సైకిల్‌ను సృష్టించి గినిస్ రికార్డుల్లోకెక్కిన వ్యక్తి పేరు మిజ్ వన్ మేర్స్ వర్క్‌ప్లోయెగ్( Mijl Van Mares Werkploeg)

 ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన సైకిల్: గిన్నిస్ రికార్డ్, వీడియో

ఇతను ఇంతకు ముందే డచ్ సైకిల్ ఆర్గనైజేషన్‌లో సభ్యుడుగా ఉన్నట్లు తెలిపాడు.

 ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన సైకిల్: గిన్నిస్ రికార్డ్, వీడియో

ఈ గిన్నిస్ రికార్డులను తిరగరాసిన ఈ సైకిల్ పొడవెంతో తెలుసా? ఏకంగా 35.79 మీటర్లు పొడవుంది. అనగా 117 అడుగుల అడుగుల 5 ఇంచులు అన్నమాట.

 ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన సైకిల్: గిన్నిస్ రికార్డ్, వీడియో

ఈ సైకిల్ మామూల సైకిల్‌లాగనే రెండు బాగాలను కలిగి ఉంటుంది. ఇందులో ముందర భాగం ఒక వ్యక్తి సైకిల్ హ్యాండిల్‌ను ఆపరేట్ చేయగా వెనుక కూర్చున్న వ్యక్తి పెడల్స్‌ను తొక్కుతూ ఉంటాడు.

 ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన సైకిల్: గిన్నిస్ రికార్డ్, వీడియో

ఈ రెండు ముందు మరియు మరియు వెనుక చక్రాలను కలుపుతూ చాలా వరకు అల్యుమినియం పైపులను ఉపయోగించాడు. ఇది నిజమైన సైకిల్ ఎందుకంటే దీనికి కేవలం రెండు చక్రాలు మాత్రమే ఉన్నాయి. మధ్యలో ఎలాంటి చిన్న చిన్న చక్రాలను అమర్చలేదు.

వీడియో

ఇతను తయారు చేసిన అతి పొడవైన సైకిల్ ఎలా నడుస్తుందో ప్రక్కన గల వీడియో ద్వారా తెలుసుకోండి.

 గిన్నిస్ బుక్ రికార్డుల్లో గల మరిన్ని ఆశక్తికరమైన విషాయాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 18, 2015, 11:51 [IST]
English summary
Longest Bicycle Buinness World Records
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+