స్టీవ్ జాబ్స్ కళల స్వప్నం ఈ బోటు

By Anil

ఆధుక సాంతిక రంగంలో ఏ మాత్రం ఒడిదుడుకులు లేకుండా లేకుండా దూసుకుపోయిన వారికి ఒక మంచి ఉదాహరణ దివంగత స్టీవ్ జాబ్స్. ఆపిల్ స్థాపనలో తనదైనముద్ర వేసుకున్నారు స్టీవ్ జాబ్స్. తన ఆపిల్ ఐ-ఫోన్లలోని పరిజ్జానం తమ సంస్థకే సొంతంగా ఉండాలని రూపొందించిన వారిలో స్టీవ్ జాబ్స్ ఒకరు. అందుకే ఇప్పుడు సాంకేతిక ప్రపంచంలో ఆపిల్ సంస్థ ఇప్పుడు ప్రదానమైనదిగా భావించబడుతోంది.
Also Read: నిజమైన కార్ ప్రియుడు 'విజయ మాల్యా' కలెక్షన్

స్టీవ్ జాబ్స్ ఒక గొప్ప ప్రతిభ శిఖరం అని చెప్పవచ్చు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఆఖరి కోరిక కోరిక ఉంటుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాగే జాబ్స్ తన కోరికలలో చివరిది తను పిక్నిక్ కోసం ఒక యాచ్‌లో తిరగాలనేది.
Also Read: అమెరికన్ మజిల్ క్యాలెండర్: వంపులు అదుర్స్

అయితే అతని మరణం అనంతరం ఒక సారి బోర్డు మీటింగ్‌లో స్టీవ్ జాబ్స్ కోరిక మేరకు ఇప్పుడు ఆలాంటి యాచ్‌ను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. స్టీవ్ జాబ్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పడవలో ఉన్న మరిన్ని విశేషాలను మరియు ఆ పడవలో ఏ విధమైన విశేషాలు ఉన్నాయో చూడవచ్చు.

 కోరిక

కోరిక

ప్రపంచ వ్యాప్తంగా యాచ్‌లను డిజైన్ చేయడంలో అతి ఉత్తమైన వారు, నెదర్లాండ్ వాసులు. అందుకోసం ఆపిల్ సంస్థ స్టీవ్ జాబ్స్ కోరిక మేరకు ఈ యాచ్ నిర్మాణానికి వారికి అవకాశం కల్పించారు. అంతే కాకుండా బోట్ల డిజైన్ చేయడంలో విశేష ప్రజ్జశాలి అయిన ఫిలిప్ స్టార్క్ అనే వ్యక్తికి అందించారు.

తేలియాడే పడవ

తేలియాడే పడవ

పడవ యొక్క రూపకల్పన అత్భుతంగా జరిగింది. ఇందులో అలంకరించిన శిల్పాలు మరియు గాజు పరికరాలు ఆపిల్ సంస్థ స్థాయికి తగ్గట్లే ఉన్నాయి. మరియు ఇందులే ఉండే గాజు ప్యాలెస్ అందిరిని విస్మయానికి గురిచేసింది. అయితే ఈ మొత్తం డిజైన్ కు కారణం అవవాయ్ అనే డిజైనర్ కారకుడని తెలిసింది.

తీరని కోరిక

తీరని కోరిక

మొదటి సారిగా 2008 లో ఈ బోటు తయారి కోసం ఆర్డర్ ఇవ్వడం జరగింది. ఆ తరువాత 2009 లో స్టీవ్ జాబ్స్ క్యాన్సర్ బారిన పడ్డారు. అక్టోబర్ 2011 లో స్టీవ్ జాబ్స్ మరణించాడు. ఆ తరువాత అక్టోబర్ 2012 లో ఈ బోటు తయారీ పూర్తి అయినది. కాని అందులో తిరగాలనే జాబ్స్ కోరిక మాత్రం తీరలేదు.

తీవ్ర ప్రయత్నం

తీవ్ర ప్రయత్నం

ఈ యాచ్ నిర్మాణం స్టీవ్‌జాబ్స్ ఎంతగానొ కన్న కళ అని చెప్పవచ్చు. ఎందుకంటే తాను చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు కూడా మనం ఆర్డర్ ఇచ్చిన బోటుకు సంభందించిన డబ్బులను జాబ్స్ తన కుటుంబ సభ్యులకు ఇచ్చి బోటును డెలివరీ తీసుకోమని కోరాడు. అతని మరణానంతంరం డిసెంబర్ 2012లో యాచ్‌ను స్టీవ్స్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఒక్క ఏడాది ఆగి ఉంటే స్టీవ్ జాబ్స్ ఆ యాచ్‌లో తిరిగేవాడు.

దీని పేరు

దీని పేరు

స్టీవ్ జాబ్స్ కు గ్రీకు మరియు రోమన్ దేవుళ్లు అంటే ఎక్కువ భక్తి అందుకే వారి పేర్లుకు అనుగుణంగా వేనస్ అనే పేరును దీనికి పెట్టారు.

 రహస్యం

రహస్యం

ఈ యాచ్‌లో గల ఇంటీరియర్‌లోని అన్ని ఫీచర్లను రహస్యంగా ఉంచారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టూరిస్ట్ బోట్లలో హై-టెక్ క్వాలిటీస్ ఇందులో ఉన్నాయి. ఈ యాచ్‌లో గెస్ట్ హాల్, పడక గది వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

ఆపిల్ కంప్యూటర్

ఆపిల్ కంప్యూటర్

స్టీవ్ జాబ్స్ ఎప్పుడు నూతనత్వాన్ని కోరుకుంటాడు. అందుకోసం ఇతని సూచనల మేరకు ఇందులో ఆపిల్ సంస్థకు చెందిన ఏడు విభిన్న కంప్యూటర్ డివైజ్‌‌‌లను న్యావిగేషన్ కోసం ఉపయోగించారు.అయితే ఈ మ్యాక్ కంప్యూటర్‌లు వికలాగులకు ఎంతో ఉపయోగపడుతుంది. మరియు ఇందులో వికలాంగుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన స్విమ్ సూట్లు ఉన్నాయి.

బోటు కొలతలు

బోటు కొలతలు

ఈ బోటు దాదాపుగా 260 అడుగుల పొడవు కలదు. సాదారణ బోట్లతో పోల్చితే ఇది కాస్త ఎక్కువ పొడవుగానే ఉంది. మరియు దీనిని తయారు చేసిన వారితో ప్రతి ఆరు వారాలకు ఒకసారి దీనికి సంభందించిన విషయాల గురించి ఆరా తీయాల్సి ఉంటుంది.

ఆపిల్ కంప్యూటర్ నియంత్రణ

ఆపిల్ కంప్యూటర్ నియంత్రణ

ఈ అతి విలాసవంతమైన బోటులో 27 ఇంచుల తాకే తెర కలదు. దీనిని ఎక్కువగా న్యావిగేషన్‌కు చెందిన పరికరాలు కంట్రోల్ చేస్తాయి. ఇది న్యావిగేషన్‌కు సంభందించిన అవసరాలలో ఎక్కువగా ఉపయోగపడుతుంది.

పెద్ద కిటికీలు

పెద్ద కిటికీలు

ఈ ఇంటీరియర్ రహస్య యాచ్‌లో అతి పెద్ద కిటికీలు కలవు. మరియు క్రింద నుండి దీని టాపువరకు అంతర్బాగంలో చెక్కతో రూపొందించారని సమాచారం. అయితే ఇది స్టీన్ జాబ్స్ యొక్క ఇష్ట ప్రకారం జరిగి ఉండవచ్చు.

అవసరాలు

అవసరాలు

దీనిని లారిన్ జాబ్స్ మరియు స్టీవ్ జాబ్స్ యొక్క భార్య తమ వ్యక్తిగత అవసరాల కోసం దీనిని నిర్మించుకున్నారు. కాని స్టీవ్ జాబ్స్ చనిపోయాక దీనిని అతనికి గుర్తుగా ఉంచుకున్నారని తెలిసింది.

ధర

ధర

స్టీవ్ జాబ్స్ కోరికను నెరవేర్చడానికి తయారుచేయబడిన ఈ వేనస్ బోటు ఖరీదు 100 మిలియన్ డాలర్లు.

 స్టీవ్ జాబ్స్‌కు దక్కని ఆనందం

స్టీవ్ జాబ్స్‌కు దక్కని ఆనందం

స్టీవ్ జాబ్స్ కోరుకున్న దానిలో ఇది ఒక్కటి కాని ఇది పూర్తిగా తయారయ్యి వచ్చినపుడు జాబ్స్ లేడు. ఇప్పుడు సిద్దంగా ఉన్నప్పటికి దీనిని అనుభవించడానికి జాబ్స్ లేడు.

మరిన్ని ఆశక్తికరమైన విషయాలకు
  1. అందగత్తే కాదు ర్యాలీ కార్ డ్రైవర్ కూడా
  2. మిర్చిలో హ్యోసంగ్ ఎస్‌టి7 లీజర్ బైక్‌ ప్రభాస్ స్పైసీ రైడ్
  3. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ట్రక్‌ను కలిగి ఉన్న రెయిన్‌బో షేక్

Most Read Articles

English summary
This Is Steve Jobs Last Master Piece
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X