చెన్నై వరద ప్రాంతాల్లో కనీవిని ఎరుగని వాహనదారుల ఇక్కట్లు: ఫోటోలు.

By Anil

గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై నగరం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఏ వీదిలో చూసినా నీరు కాలువలా ప్రవహిస్తున్నాయి. సామాన్యల జీవనానికి భారీగా ఇబ్బందులు తలెత్తున్నాయి.
Also Read: ఎంత వర్షాలలోనైనా ఈ వాహనాలతో సురక్షితంగా ప్రయాణించండి.

ఇన్ని సంవత్సరాల కాలంలో అతి పెద్ద విపత్తుగా ఇది నిలిచింది. మరి అక్కడి వరదలలో సామాన్య ప్రజలు వాహనాలను ఎలా ఉపయోగించుకుంటున్నారు, వీటి ద్వారా తమను తాము ఎలా కాపాడుకుంటున్నారు మరియు వరద ప్రాంతాల్లో వాహనాలు ఎలా ఉపయోగపడతాయి అనే విషయాల మీద అక్కడి కనపడిన ప్రత్యక్ష చిత్రాల ద్వారా తెలుసుకుందాం రండి.

చెన్నై వరద ప్రాంతాల్లో కనీవిని ఎరుగని వాహనదారుల ఇక్కట్లు: ఫోటోలు.

బుధ వారం నాడు చెన్నైలో భారీ వానల కారణంగా వరదలతో నిండిపోయి ఏరులా ప్రవహిస్తున్న రోడ్ల మీద వెలుతున్న వాహనాలు ఇందులో మీరు చూడవచ్చు.

చెన్నై వరద ప్రాంతాల్లో కనీవిని ఎరుగని వాహనదారుల ఇక్కట్లు: ఫోటోలు.

విపరీతమైన వరదల కారణంగా చెన్నైలోని ఒక రైల్వే స్టేషన్ పరసర ప్రాంతంలో గల ట్రాక్ మీద నీరు వెలుతోంది. దీని కారణంగా మొత్తం రైల్వే వ్యవస్థ స్తంభించిపోయింది.

చెన్నై వరద ప్రాంతాల్లో కనీవిని ఎరుగని వాహనదారుల ఇక్కట్లు: ఫోటోలు.

చెన్నైలోని ప్రజలు ఇలా తమను తాము కాపాడుకోవడానికి బోట్లను ఉపయోగించి వరద ముంపు ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటుంన్న దృశ్యం.

చెన్నై వరద ప్రాంతాల్లో కనీవిని ఎరుగని వాహనదారుల ఇక్కట్లు: ఫోటోలు.

బుదవారం ఆర్మీ బలగాలు ఇలా బోట్లను ఉపయోగించి వరద నీటిలో ఎవరైనా చిక్కుకుని ఉన్నారా అని రెస్క్యూ నిర్వహించారు.

చెన్నై వరద ప్రాంతాల్లో కనీవిని ఎరుగని వాహనదారుల ఇక్కట్లు: ఫోటోలు.

చెన్నైలోని కొట్రుపురం ప్రాంతంలో ఇలా ఒక మహిళ తన పిల్లలను వరద ముంపు ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి బోట్లను ఉపయోగించుకుంటున్న దృశ్యం.

చెన్నై వరద ప్రాంతాల్లో కనీవిని ఎరుగని వాహనదారుల ఇక్కట్లు: ఫోటోలు.

విపరీతమైన వర్షాల కారణంగా చెన్నైలోని అన్ని ప్రాంతాలు కూడా జలమయం కాగా కొంత మంది ప్రజలు ఇలా ఫ్లైఒవర్ మీదకు వెళ్లి వరదల బారినపడకుండా కాపాడుకున్న దృశ్యం.

చెన్నై వరద ప్రాంతాల్లో కనీవిని ఎరుగని వాహనదారుల ఇక్కట్లు: ఫోటోలు.

చెన్నైలోని కొట్టుర్‌‌పురమ్ ప్రాంతీయ యువకులు చుట్టు ప్రక్కల జల దిగ్బందంలో ఉన్న మహిళలను మరియు చిన్న పిల్లలను ఇలా బోట్లను ఉపయోగించి రక్షిస్తున్నారు.

చెన్నై వరద ప్రాంతాల్లో కనీవిని ఎరుగని వాహనదారుల ఇక్కట్లు: ఫోటోలు.

భారీ వరదల కారణంగా చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో ఇలా ఆటోలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ వరదల వలన చాలా వరకు సామాన్యులు అన్నివిధాలా నష్టపోయారు.

చెన్నై వరద ప్రాంతాల్లో కనీవిని ఎరుగని వాహనదారుల ఇక్కట్లు: ఫోటోలు.

నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నైలోని బెంగాల్ అను తీరప్రాంతం పూర్తిగా ఇలా జలదిగ్బందంలో ఉంది. గత శతాద్భం కాలంలో ఇటువంటి వరదలు ఎప్పుడు సంభంవించ లేద. ఇది సామాన్యులకు ప్రాణ సంకటంగా మారింది.

మరిన్ని ఆక్తికరమైన విషయాలకు....
  1. ప్రపంచంలో ఇది ఒక వింత...నౌకల్ని మోస్తున్న నౌకలు
  2. రిలయన్స్ దిగ్గజ అధినేత ముఖేష్ అంబానీ లగ్జరీ కారు హోమ్!
  3. చెన్నై వరదల కారణంగా దాదాపుగా 200 కోట్ల రుపాయలు ఆటోమొబైల్ ఇండస్ట్రీ

More from DriveSpark

Article Published On: Thursday, December 3, 2015, 16:55 [IST]
English summary
Vehicle Moves On The Watter Lodged Road During Heavy Rains Chennai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+