రెండు రోజుల్లో 180 కోట్ల రుపాయలు నష్టపోయిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ: కారణం ఏంటి?

By Anil

ఎకనామిక్ టైమ్స్ పత్రిక ప్రకారం చెన్నైలో భారీ వర్షాల కారణంగా నగరంలో ఆటోమొబైల్‌ ఉత్పత్తులకు సంభందించి దాదాపుగా 150 నుండి 180 కోట్ల రుపాయల వరకు నష్ట వాటిల్లిందని తెలిపింది. అయితే అందరం చింతించ వలసిన సమయం ఎందుకంటే ఇప్పటికి కూడా చెన్నై మొత్తం జల దిగ్భందంలో ఉంది.

చెన్నైలో తయారీ ప్లాంట్లు గల ఫోర్డ్, రెనొ-నిస్సాన్, డైమ్లర్ ఇండియా మరియు యమహా ఫ్యాక్టరీలు తీవ్ర వర్షాల నేపథ్యంలో గత రెండు రోజుల నుండి ఉత్పత్తిని నిలిపివేశాయి. దీని కారణం చెన్నైలో గల చాలా వరకు ఆటోమొబైల్ ఆధారిత కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి.

చెన్నైలో తీవ్ర వర్షాల కారణంగా అక్కడ చోటు చేసుకున్న సంఘటనలు గురించి క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం...

చెన్నైలో తీవ్ర వర్షాల కారణంగా 180 కోట్ల రుపాయలు నష్టపోయిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ

మంగళవారం చెన్నై నగరంలో ముడిచూర్ రోడ్డులో తీవ్ర వరదలను తలపిస్తున్న ప్రదాన రోడ్డు దీని కారణంగా లారీలతో పాటు రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడ స్తంభించిపోయింది.

చెన్నైలో తీవ్ర వర్షాల కారణంగా 180 కోట్ల రుపాయలు నష్టపోయిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ

సాయుధ దళాలు వరదల కారణంగా నగరంలో అక్కడక్కడ రెస్క్యూ నిర్వహించారు. అందురలో భాగంగా అత్యదికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టారు.

చెన్నైలో తీవ్ర వర్షాల కారణంగా 180 కోట్ల రుపాయలు నష్టపోయిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ

ఇక్కడ గల ఫోటో చెన్నైకి దగ్గరలోని కాంచీపురం జిల్లాకు చెందిన విహంగవీక్షణం. భారత నావికాదళ సిబ్బంది, వరద భాదిత ప్రజలకు సహాయ చర్యల ఉండగా ఈ చిత్రం తీశారు.

చెన్నైలో తీవ్ర వర్షాల కారణంగా 180 కోట్ల రుపాయలు నష్టపోయిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ

సోమవారం నాడు చెన్నై పరిసర ప్రాంతాల్లోని వరద ముంపు ప్రాంతాలను ఇందులో మీరు గమనించవచ్చు.

చెన్నైలో తీవ్ర వర్షాల కారణంగా 180 కోట్ల రుపాయలు నష్టపోయిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ

భారీ వర్షాల అనంతరం సోమవారం నాడు చెన్నై‌లోని ప్రజలు ఇలా బోట్లను ఉపయోగించుకుంటున్నారు.

చెన్నైలో తీవ్ర వర్షాల కారణంగా 180 కోట్ల రుపాయలు నష్టపోయిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ

చెన్నైలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అందులోని వరద భాదిత ప్రజలను స్థానికులు కొంత మంది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలస్తున్న దృశ్యం ఇక్కడ గల ఫోటోలో గమనించవచ్చు.

చెన్నైలో తీవ్ర వర్షాల కారణంగా 180 కోట్ల రుపాయలు నష్టపోయిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ

సోమవారం నాడు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి జె. జయలలిత గారు తన నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు.

చెన్నైలో తీవ్ర వర్షాల కారణంగా 180 కోట్ల రుపాయలు నష్టపోయిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ

బావిని తలపిస్తున్న భూగర్బ రోడ్డు రవాణా మార్గము. చెన్నైలో మునిసిపల్ వర్కర్స్ తమ విధుల్లో భాగంగా ఈ మార్గంలో గల నీటిని పంపింగ్ యంత్రాల ద్వారా నీటిని తొలగిస్తున్న దృశ్యం.

చెన్నైలో తీవ్ర వర్షాల కారణంగా 180 కోట్ల రుపాయలు నష్టపోయిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ

భారతీయ రైల్వేకి కూడా ఈ వర్షం తిప్పలు తప్పలేదు. చెన్నైలోని ఒక రైల్వే స్టేషన్‌లో ఇలా పట్టాల మధ్య ఉన్న నీటిని మోటార్ల సాయంతో బయటికి తోడేస్తున్నారు.

చెన్నైలో తీవ్ర వర్షాల కారణంగా 180 కోట్ల రుపాయలు నష్టపోయిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ

చెన్నైలో భారీ వర్షాల అనంతరం దాదాపుగా అన్ని రైల్వే బ్రిడ్జ్‌లు పూర్తిగా జల దిగ్బందంలో ఉండిపోయి ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులను కలిగించాయి.

చెన్నైలో తీవ్ర వర్షాల కారణంగా 180 కోట్ల రుపాయలు నష్టపోయిన ఆటోమొబైల్ ఇండస్ట్రీ

More from DriveSpark

Article Published On: Wednesday, November 18, 2015, 19:14 [IST]
English summary
Automakers Face Losses Of Up To Rs. 180 Crores Due To Chennai Rains
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+