దేశీయ మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ బైక్

By Anil

భారతీయులు అత్యంత ఆదరిస్తున్న బైక్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్. ఈ కంపెనీ బైక్‌లు డెలివరి కొంచెం నిదానం అయినా ఇవే కావాలని కోరుకుంటారు. ఎందుకంటే అంతటి అభిమానుల్ని ఇది సంపాదించింది. అందుకని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లను అమితంగా ఇష్టపడేవారి కోసం రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అనే అడ్వెంచర్ బైక్‌ని అతి త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. ఇంకేటి దీనిని కొనాలని డిసైడ్ అయిపోయరా? ఇది మార్కెట్లోకి వచ్చేలోగా దీని గురించి కొన్ని విశేషాలు క్రింద గల స్లైడర్‌లో ఇచ్చాము చూడండి...
Also Read: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన టాప్ 10 లగ్జరీ హెలికాప్టర్లు: ఆశ్చర్యగొలిపే నిజాలు...

 దేశీయ మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ బైక్

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్-టూరర్ బైక్ 410 సీసీ గల ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ లోపల సింగల్ సిలిండర్ కలదు ఇది పూర్తిగా ఎయిర్ కూల్డ్ ఇంజన్.

Via Rushlane

 దేశీయ మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ బైక్

దీనికి గల మోనోషాక్ మిమ్మల్ని ఆశ్చర్యపరచడం ఖాయం ఎందుకంటారా. ఇలాంటి షాక్ అబ్జార్వర్స్ ఉంటే ఎలాంటి రోడ్ల మీదైనా సులభంగా రైడింగ్ చేయవచ్చు.

Via Rushlane

 దేశీయ మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ బైక్

ఈ హిమాలయన్ బైక్ వెనుకవైపున చివరి భాగంలో గల యల్‌ఇడి టెయిల్ ల్యాంప్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

Via Autox

దేశీయ మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ బైక్

రాయల్ ఎన్ఫీల్డ్ వారి హిమాలయన్ అడ్వెంచర టూరర్ బైక్ యొక్క సైలెన్సర్ చూశారా? ఎంత ఎత్తులో ఉందో అంటే నీటిలో సుమారు బైక్‌ను సగ భాగం మునిగిపోయే వరకు రైడ్ చేయవచ్చన్న మాట.

Via Autox

దేశీయ మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ బైక్

రాయల్ ఎన్ఫీల్డ్ తన హిమాలయన్ బైక్ మీద రెండు కొత్త వేరియంట్లతో విడుదల చేయబోతోంది. అవి అడ్వెంచర్ వేరియంట్ మరియు స్టాండర్డ్ వేరియంట్

Via Autox

దేశీయ మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ బైక్

హిమాలయన్ బైక్‌ని 2015 నవంబర్ 20 నుండి 22 మధ్యలో విడుదల చేయనున్నట్లు సమాచారం

Via Shifting gears

దేశీయ మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ బైక్

దీనిని వగతార్ మరియు గోవా లలో విడుదల చేయనున్నారు.

Via Autox

దేశీయ మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ బైక్

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ బైక్ ధర దాదాపుగా 2 లక్షల రుపాయల నుండి మొదలవుతుందని అంచనా.

Via Shifting gears

దేశీయ మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ బైక్

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలన్ అడ్వెంచర్-టూరర్ బైక్

Via Shifting gears

దేశీయ మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ బైక్

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలన్ అడ్వెంచర్-టూరర్ బైక్

Via Motorvikatan

మరిన్ని ఆశక్తికరమైన విషయాలకు...

More from DriveSpark

Article Published On: Friday, November 6, 2015, 16:08 [IST]
English summary
Spy Pics: Royal Enfield Himalayan (Adventure-Tourer)
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+