రెనొ క్విడ్- ది మోస్ట్ వాంటెడ్ కారు: సరి కొత్త రికార్డును సృష్టించింది.

By Anil

రెనొ క్విడ్ ఇదేంటి ఎక్కడ చూసిన దీనిని గురించే వినపడుతోంది అని ఆశ్చర్య పోతున్నారా ? ఈ మద్యనే విడుదలైన ఈ రెనొ క్వి డ్ కారు తనదైన శైలిలో భారతీయ మార్కెట్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. అసలు దేని గురించి ఈ గోల అంతా అని అనుకుంటున్నారా....... ఒక సారి ఈ క్రింద గల కథనాల మీద లుక్కేయండి అంతా వివరంగా తెలిసిపోతుంది.

ఈ రెనొ క్విడ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని ఉందా ? అయితే చివరి స్లైడర్‌ని ఒక సారి చూడండి.

విడుదల

విడుదల

ఈ బుల్లి రెనొ క్విడ్ కారు సెప్టెంబర్ 24, 2015 విడులైంది. విడుదల అనతి కాలంలోనే విశేషంగా వినియోగదారులను ఆకట్టుకుంది.

అదరగొట్టిన బుకింగ్స్

అదరగొట్టిన బుకింగ్స్

ఈ క్విడ్ కారు బుకింగ్స్ ‌‌ను ప్రారంభించిన రోజు నుండి ఇప్పటి వరకు 50,000 వేల బుకింగ్స్‌ను నమోదు చేసుకుని చరికత్రను తిరగరాసింది.

ఎదురుచూపులు

ఎదురుచూపులు

ఇప్పుడు గనుక మీరు ఈ రెనొ క్విడ్ కారును బుక్ చేసుకున్నారు అనుకోండి ఖచ్చితంగా ఆరు నెలల్లో మీరు దీనిని పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు దీనికి అంత డిమాండ్ ఉంది మరి.

ధర

ధర

రెనొ క్విడ్ యొక్క ప్రారంభ వేరియంట్ ధర రూ. 2.57 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 3.53 లక్షలు గా ఉన్నాయి. అయితే రెండు ధరలు ఎక్స్-షోరూమ్, (డిల్లీ).

దేశీయంగా తయారీ

దేశీయంగా తయారీ

ఈ కారును ఇంత తక్కువ ధరకు అందివ్వడానికి కారణం తెలుసా ? ఈ రెనొ క్విడ్ కారు యొక్క అన్ని విడి భాగాలను దాదాపుగా 98 శాతం మన దేశంలో తయారైనవే. ఇదే దీని ధర వెనకున్న రహస్యం.

ఇంజన్

ఇంజన్

ఇంజన్ : 799సీసీ

కూలింగ్ సిస్టమ్ : లిక్విడ్ కూల్డ్

ఇంధన రకము : పెట్రోల్

గేర్ బాక్స్ : 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్

టార్క్ : 72 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది

పవర్ : 53 బిహెచ్‌పి పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్

మైలేజ్

ఈ రెనొ క్విడ్ మీకు ఇస్తుంది లీటర్‌కు 25 కిలోమీటర్ల మైలేజ్‌ని.

భద్రత

భద్రత

భద్రత విషయమై రెనొ క్విడ్ కారులో ఆప్షనల్ ముందు వైపు రెండు ఎయిర్ బ్యాగ్‌లను అందిస్తోంది. మరియయు సెంట్రల్ లాకింగ్, పార్కిగ్ బ్రేక్ వార్నింగ్ వంటి అధునాతనమైనవి ఇందులో ఉన్నాయి.

 రెనొ క్విడ్ గురించి పూర్తి సమాచారం, క్రింద గల కథనాల మీద క్లిక్ చేయండి

మారుతి ఆల్టో 800 ని చంపేసిన రెనొ క్విడ్ ?: అసలు ఏమైంది....

రెనో క్విడ్ విడుదల: ధర రూ 2.56 లక్షల నుండి మొదలు

More from DriveSpark

Article Published On: Saturday, October 31, 2015, 12:29 [IST]
English summary
Renault Kwid—The Most Wanted Car (Rs. 3 - 4 Lakh) Sets Another Record!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+