650 ట్విన్ బైకులపై ధరలను పెంచుతున్న రాయల్ ఎన్ఫీల్డ్

రాయల్ ఎన్ఫీల్డ్ తన ఫ్లాగ్ షిప్ 650 సిసి మోటార్ సైకిళ్ల ధరలను త్వరలో భారత మార్కెట్లో పెంచుతున్నట్లు చెప్పారు. ఈ రెండు మోటార్ సైకిల్స్: మిసైల్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 అతి త్వరలో భారత మార్కెట్లో సుమారుగా రూ.5,000 నుండి రూ.10,000 వరకు ధరల్లో పెరుగుదల ఉండవచ్చు.

650 ట్విన్ బైకులపై ధరలను పెంచుతున్న రాయల్ ఎన్ఫీల్డ్

అయినప్పటికీ, దీనికి సంబంధించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సెప్టెంబర్ 2019 ప్రారంభం నుంచి 650-ట్విన్ లపై ధరల పెంపుదలను అమలు చేయనున్నట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి.

650 ట్విన్ బైకులపై ధరలను పెంచుతున్న రాయల్ ఎన్ఫీల్డ్

చెన్నై కేంద్రంగా ఉన్న బైక్ తయారీదారు నవంబర్ 2018 లో 650-ట్విన్ లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అప్పటి నుండి ఈ రెండు మోటార్ సైకిల్స్ ఇండియన్ మార్కెట్లో అత్యంత ఆదరణతో అమ్మకాలను నమోదు చేసాయి, రాయల్ ఎన్ఫీల్డ్ కు మంచి అమ్మకాలను తీసుకువచ్చాయి.

650 ట్విన్ బైకులపై ధరలను పెంచుతున్న రాయల్ ఎన్ఫీల్డ్

ఈ రెండు మోటార్ సైకిల్స్, విడుదలైనప్పటి నుంచి ప్రతి నెల సుమారుగా 2000 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసాయి. దీంతో 650 సిసి సెగ్మెంట్లో ఇవి బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిళ్ల జాబితాలో నిలిచి పోయాయి.

650 ట్విన్ బైకులపై ధరలను పెంచుతున్న రాయల్ ఎన్ఫీల్డ్

మిసైల్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 లు కూడా 300 నుంచి 400సిసి సెగ్మెంట్ కు చెందిన వాటి అమ్మకాలు తగ్గడానికి కారణం అని చెప్పవచ్చు, వీటిలో ముఖ్యంగా మార్కెట్ లో దాని పోటీ ధర కారణంగా కెటిఎమ్ డ్యూక్ 390 మరియు బజాజ్ డామినర్ 400 అమ్మకాలు కూడా తగ్గాయి.

650 ట్విన్ బైకులపై ధరలను పెంచుతున్న రాయల్ ఎన్ఫీల్డ్

రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రెండు మోటార్ సైకిళ్లు ఒకే 649 సిసి సమాంతర-ట్విన్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ద్వారా పవర్ అందించబడతాయి. ఇది 47 బిహెచ్పి మరియు 52 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, అలాగే దీనికి ఆరు-స్పీడ్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.

650 ట్విన్ బైకులపై ధరలను పెంచుతున్న రాయల్ ఎన్ఫీల్డ్

ముందు వైపున డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సిస్టమ్, 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు రియర్ వద్ద డ్యూయల్ సస్పెన్షన్ సెటప్ తో మోటార్ సైకిళ్లు స్టాండర్డ్ గా వస్తాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రస్తుతం ఈ రెండు మోటార్ సైకిళ్లపై ఉన్న 650 సిసి ఇంజన్ కు చెందిన బిఎస్-6 వర్షన్ ను పరీక్షిస్తోంది.

Most Read: రైల్వే ట్రాక్‌ పై వైరల్ వీడియో చేసిన బి-టెక్ విద్యార్థి తరువాత ఏమి జరిగిందంటే!

650 ట్విన్ బైకులపై ధరలను పెంచుతున్న రాయల్ ఎన్ఫీల్డ్

రాయల్ ఎన్ఫీల్డ్ బిఎస్-6 కాంటినెంటల్ జిటి 650 భారత మార్కెట్లో ఇటీవల రహస్య పరీక్షలు చేయబడింది. అతి తక్కువ విజువల్ అప్డేట్స్ తో కొత్త మోటార్ సైకిల్ కనిపించింది - దీని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read: కూల్ కెప్టెన్.. కొత్త కారు ధర ఎంతో తెలుసా...!

650 ట్విన్ బైకులపై ధరలను పెంచుతున్న రాయల్ ఎన్ఫీల్డ్

ఫ్లాగ్ షిప్ 650-ట్విన్ లతో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల భారత మార్కెట్లో తన అత్యంత పాపులర్ మోడళ్లను లాంచ్ చేసింది. వాటిని బుల్లెట్ 350ఎక్స్ మరియు 350ఎక్స్ ఈఎస్ వెర్షన్లలో లాంచ్ చేసింది.

Most Read: కియా సెల్టోస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ : ఆంధ్ర రాష్ట్రంలో తయారైన తొలి కార్

650 ట్విన్ బైకులపై ధరలను పెంచుతున్న రాయల్ ఎన్ఫీల్డ్

రూ.1.12 లక్షలు, ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) వద్ద ప్రారంభమయ్యే ధరతో ఈ రెండు కొత్త మోటార్ సైకిళ్లు అందుబాటులోకి తీసుకొచ్చింది - ఇక్కడ ఈ రెండు కొత్త మోటార్ సైకిళ్ల లాంచ్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Royal Enfield To Hike Prices Of The 650-Twins By Around Rs 10,000 Soon - Read in Telugu
Story first published: Tuesday, August 13, 2019, 13:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X