బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650

రానున్న కొత్త వాహనాల భద్రత కారణాల వలన దాదాపుగా అన్ని ఆటో మొబైల్ సంస్థ వారు తమ వాహన మోడళ్లను అప్డేట్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఈ మార్గంలో పయనిస్తోంది, వివరాలలోకి వెళ్ళితే భారత ప్రభుత్వం ఏప్రిల్ 2020 డెడ్ లైన్ కు ముందు తమ యొక్క మొత్తం మోడల్ లకు బిఎస్-6 అప్డేట్ లను తీసుకురావాలని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఈ పనిలో పడింది. అది ఏమిటో ఇవాల్టి కథనంలో..

బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650

కొత్త అప్డేట్ లో భాగంగా రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 కు చెందిన బిఎస్-6 వర్షన్ ను దేశంలో రహస్య పరీక్షలు చేసింది. రష్లేన్ ద్వారా రహస్య చిత్రాలను చూసినట్లయితే, కాంటినెంటల్ జిటి 650 యొక్క బిఎస్-6 వెర్షన్ కు కొద్దిగా కాస్మటిక్ అప్డేట్ లను కూడినదిగా వస్తుంది.

బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650

ఇందులో ఎగ్జాస్ట్ పైపులు మరియు స్వల్పంగా సీటు కవర్ కు పొడిగింపు చేసినట్లు ఉంటుంది. చెన్నై కేంద్రంగా ఉన్న ఈ బైక్ తయారీదారులు గత ఏడాది చివరిలో 650 ట్విన్ ప్రారంభించింది మరియు అప్పటి నుండి ఈ రెండు మోటార్ సైకిల్స్ సెగ్మెంట్లో ఉత్తమంగా అమ్ముడవుతున్న ఉత్పత్తులుగా నిలిచాయి.

బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650

రెండూ 650 ట్విన్ మోడల్ లలో కాంటినెంటల్ జిటి 650 మరియు మిసైల్ 650 అత్యంత పోటీతత్వంతో, బిఎస్-6 వెర్షన్ లలో రానున్నాయి, అయితే వీటి ధరల్లో స్వల్పంగా పెరుగుదల ఉండవచ్చు.

బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650

ప్రస్తుతం రెండు మోటార్ సైకిళ్లు ఒకే 649 సిసి సమాంతర-ట్విన్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ తో పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఇది 47 బిహెచ్పి మరియు 52 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, ఇందులో ఆరు-స్పీడ్ గేర్ బాక్స్ ను జత చేయబడి ఉంది.

బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650

ఈ రహస్య చిత్రాలలో చూసిన కాంటినెంటల్ జిటి యొక్క బిఎస్-6 వర్షన్ కు ఇదే విధమైన పవర్ అవుట్ పుట్ ను అందించనున్నట్లు భావిస్తున్నారు. అదే ఇంజన్ కూడా మిసైల్ 650 లో కూడా పొందనునది.

బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650

650-ట్విన్ కాకుండా, రాయల్ ఎన్ఫీల్డ్ తన ఇతర 350 మరియు 500 సిసి మోడళ్లకు బిఎస్-6 అప్ డేట్స్ పై కూడా పనిచేస్తోంది అని తెలిసింది. ఈ ఉత్పత్తులు అయితే, అప్డేట్ చేయబడ్డ ఇంజిన్, ఛాసిస్, మెకానికల్స్ మరియు కొత్త స్టైలింగ్ తో వస్తాయి.

Most Read: కూల్ కెప్టెన్.. కొత్త కారు ధర ఎంతో తెలుసా...!

బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650

రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పటికే రహస్య పరీక్షల ద్వారా ఈ మోటార్ లను ఇప్పటికే పలుసార్లు కొత్త మోడళ్లను పరీక్షించడం ప్రారంభించింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల తన అత్యంత ప్రజాధారణ పొందిన వేరియంట్ బుల్లెట్ 350ను బుల్లెట్ 350ఎక్స్ రూపంలో ప్రారంభించింది.

Most Read: కియా సెల్టోస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ : ఆంధ్ర రాష్ట్రంలో తయారైన తొలి కార్

బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650

దీనిని రూ.1.12 లక్షలు, ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ప్రారంభ ధరతో ఉంది. మోటార్ సైకిల్ ను కొత్త వైబ్రెంట్ కలర్స్ తో అందిస్తారు, ఇది కస్టమర్ లకు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది- మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read: హీరో స్ల్పెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇలానే ఉంటుంది

బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650

ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోటార్ సైకిల్ బ్రాండ్ లలో రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి. వారి యొక్క 650 సిసి ట్విన్ మిడిల్ వేరియంట్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో సెటిల్మెంట్ లీడర్, హార్లే-డేవిడ్సన్ స్ట్రీట్ 750 మరియు స్ట్రీట్ వంటి వాటితో పోటీ పడనుంది.

బిఎస్-6 అప్డేట్ తో వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650

కంపెనీ ఇప్పుడు బిఎస్-6 అప్డేట్ పై పనిచేస్తుందని, 2019 సంవత్సరం చివరిలో లేదా 2020 సంవత్సరం మొదటిలో ఈ అప్డేటెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 అమ్మకానికి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.

Source: Rushlane

Most Read Articles

English summary
Royal Enfield Continental GT 650 BS-VI Spied Testing In India Ahead Of Launch - Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X